Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » ఒకరు కాదు…ఇద్దరంట!!!

ఒకరు కాదు…ఇద్దరంట!!!

  • March 14, 2016 / 06:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఒకరు కాదు…ఇద్దరంట!!!

సహజంగా సినీ పరిశ్రమలో ఒక్కో దర్శకుడు ఒక్కో హీరోనూ తన ఇమ్యాజినేషన్ లో పెట్టుకుని కధ రడీ చేసుకుంటాడు. కానీ కొన్ని అనుకోని కారణాలవల్లనో, లేకపోతే అనివార్య కారణాల వల్లనో, ఆ కధలు వారు ఊహించుకున్న హీరోలతో కాకుండా, ఊహల్లో లేని హీరోలతో చెయ్యాల్సి వస్తుంది. విషయం ఏమిటంటే…తాజాగా సునీల్ హీరోగా…ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా ‘కృష్ణాష్టమి’. ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా అసలు మన బన్నీ…అదే స్టైలిష్ స్టార్ చెయ్యాల్సి ఉంది, కానీ అతని అదృష్టమో, లేకపోతే సునీల్ కు పట్టిన దరిద్రమో తెలీదు కానీ మొత్తానికి ఈ సినిమాను బన్నీ వదిలేసుకున్నాడు. దానికి కారణం కధ నచ్చకపోవడమే.

ఇదిలా ఉంటే ప్రస్తుతం బన్నీ చేస్తున్న ‘సరైనోడు’ సినిమా కధ ఇప్పటికీ బోయపాటి గోపించంద్ కు చెప్పగా, అతను రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే. దానికి గల కారణాలు పక్కన పెడితే….తాజాగా ఈ కధను మరో హీరో సైతం రిజెక్ట్ చేసాడంట. అతనెవరో కాదు…..మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్. కధ నచ్చలేదో, లేకపోతే దర్శకుడు వివరించిన విధానం నచ్చలేదో తెలీదు కానీ, మొత్తానికి చెర్రీ ఈ కధకు నో చెప్పాడు. ఇక చివరకు బన్నీను చేరిన ఈ కధ అల్లు ఆరవింద్ పర్యవేక్షణలో కొన్ని మార్పులు, చేర్పులు, మసాలాలు వడ్డించి చివరకు సెట్స్ పైకి వెళ్ళింది. ఇది మొత్తానికి సరైనోడు సినిమా కధ. మరి ఇన్ని దాటుకుని వచ్చిన ఈ కధ మన స్టైలిష్ స్టార్ కి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూదాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #gopi chand
  • #Ram Charan
  • #Sarrainodu
  • #Tollywood Star Heros

Also Read

OG: ‘ఓజీ’కి ఏపీలో కావాల్సినవన్నీ ఇచ్చేశారు.. టికెట్ ‘స్పెషల్‌’ రేట్‌ ఎంతంటే?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ సంక్రాంతి రేస్ నుండి ఔట్?

Mirai: ‘మిరాయ్’ వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

Kishkindhapuri Collections: పర్వాలేదనిపిస్తున్న ‘కిష్కింధపురి’ కలెక్షన్స్.. కానీ

Mirai Collections: 5వ రోజు కూడా స్టడీగా రాణించిన ‘మిరాయ్’

Thanu Radhe Nenu Madhu: ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో రూపొందిన లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘తను రాధే నేను మధు’

related news

Peddi: ‘పెద్ది’ లో చరణ్‌కు తల్లిగా ‘అఖండ’ నటి?

Allu Business Park: అల్లు అరవింద్‌కి జీహెచ్‌ఎంసీ నోటీసులు.. ఆ బిల్డింగ్‌ విషయంలోనే..

Teja Sajja: స్టార్‌ హీరోతో జరిగిన ఫన్నీమూమెంట్‌ షేర్‌ చేసుకున్న తేజ సజ్జా

Allu Family: ది కంప్లీట్ మెగా ఫ్యామిలీ… లేటెస్ట్ పోటోలు వైరల్!

Rana Daggubati: ‘మాహిష్మతికి చరణ్ ఎందుకు వచ్చాడు’?!

Pushpa 3: ‘పుష్ప 3’ చెప్పినంత ఈజీ కాదు! మరి సుకుమార్‌ అలా అంటున్నారేంటి?

trending news

OG: ‘ఓజీ’కి ఏపీలో కావాల్సినవన్నీ ఇచ్చేశారు.. టికెట్ ‘స్పెషల్‌’ రేట్‌ ఎంతంటే?

OG: ‘ఓజీ’కి ఏపీలో కావాల్సినవన్నీ ఇచ్చేశారు.. టికెట్ ‘స్పెషల్‌’ రేట్‌ ఎంతంటే?

1 hour ago
The Raja Saab: ‘ది రాజాసాబ్’ సంక్రాంతి రేస్ నుండి ఔట్?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ సంక్రాంతి రేస్ నుండి ఔట్?

16 hours ago
Mirai: ‘మిరాయ్’ వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

Mirai: ‘మిరాయ్’ వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

16 hours ago
Kishkindhapuri Collections: పర్వాలేదనిపిస్తున్న ‘కిష్కింధపురి’ కలెక్షన్స్.. కానీ

Kishkindhapuri Collections: పర్వాలేదనిపిస్తున్న ‘కిష్కింధపురి’ కలెక్షన్స్.. కానీ

17 hours ago
Mirai Collections: 5వ రోజు కూడా స్టడీగా రాణించిన ‘మిరాయ్’

Mirai Collections: 5వ రోజు కూడా స్టడీగా రాణించిన ‘మిరాయ్’

20 hours ago

latest news

Vijay Devarakonda: టైసన్‌ దెబ్బేశాడు.. ఓస్లూ ఏం చేస్తాడో? విజయ్‌ మళ్లీ రిస్క్‌ చేస్తున్నాడా?

18 mins ago
Bramha Rakshas: ‘బ్రహ్మరాక్షస్‌’ బతికే ఉన్నాడట.. ప్రీ ప్రొడక్షన్‌ కూడా అయిపోయిందట!

Bramha Rakshas: ‘బ్రహ్మరాక్షస్‌’ బతికే ఉన్నాడట.. ప్రీ ప్రొడక్షన్‌ కూడా అయిపోయిందట!

1 hour ago
Sandy Master: ‘లియో’ లేకపోతే ‘కిష్కింధపురి’ లేదు.. ఈ మాట ఎవరన్నారంటే?

19 hours ago
Mrunal Thakur: నేనో చేప పిల్లలా అనిపించాను.. మొదటి సినిమాపై మృణాల్‌ కామెంట్స్‌

Mrunal Thakur: నేనో చేప పిల్లలా అనిపించాను.. మొదటి సినిమాపై మృణాల్‌ కామెంట్స్‌

20 hours ago
Rishab Shetty: ‘కుందాపుర్‌’ బాయ్స్‌ కలసి… తారక్‌ సినిమాలో కన్నడ స్టార్‌ హీరో?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version