Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Bro Movie: బ్రో ఏంటి బ్రో ఇలా చేస్తున్నారు… షాక్ లో ఫ్యాన్స్..!

Bro Movie: బ్రో ఏంటి బ్రో ఇలా చేస్తున్నారు… షాక్ లో ఫ్యాన్స్..!

  • July 17, 2023 / 02:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bro Movie: బ్రో ఏంటి బ్రో ఇలా చేస్తున్నారు… షాక్ లో ఫ్యాన్స్..!

అభిమానుల తోపాటు ప్రేక్షకుల కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూసే సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం కోసం. ఎందుకంటే ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’ మరియు ‘వీర సింహా రెడ్డి’ సినిమాలు తప్ప , పెద్ద సినిమాలు ఒక్కటి కూడా సూపర్ హిట్ అవ్వలేదు. విడుదలైన ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. చిన్న సినిమాలు మాత్రమే ఈ ఏడాది బయ్యర్స్ కి ట్రేడ్ కి కాస్త బిజినెస్ ని తెచ్చి పెట్టాయి.

ఇలాంటి దుర్బలమైన పరిస్థితి ఈమధ్య కాలం లో ఎప్పుడూ కూడా రాలేదు, మొదటి సారి టాలీవుడ్ కి అలాంటి పరిస్థితి ఎదురైంది. దీంతో ఒక పెద్ద హీరో సినిమా సక్సెస్ కావాల్సిన అవసరం కచ్చితంగా ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ బ్రో చిత్రం మీదనే బయ్యర్స్ మరియు ట్రేడ్ పండితులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రం ఈ నెల 28 వ తారీఖున విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, పాటలు విడుదల అయ్యాయి.

టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది కానీ , పాటలకు మాత్రం మిశ్రమ స్పందనే లభించింది. దీంతో ఫ్యాన్స్ ఒక బలమైన కంటెంట్ సినిమా మీద అంచనాలను పెంచే దానికోసం ఎదురు చూస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ఒక లేటెస్ట్ న్యూస్ యిప్పుడు అభిమానుల గుండెలు ఆగిపొయ్యెలా చేస్తుంది. అదేమిటంటే ఈ చిత్రం విడుదల వాయిదా వేసే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

సినిమాకి (Bro Movie) పవన్ కళ్యాణ్ కి సంబంధించిన డబ్బింగ్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు. దానికి తోడు ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న పొలిటికల్ హీట్ కారణంగా బ్రో చిత్రానికి కావాల్సిన హైప్ జెనరేట్ అవ్వడం లేదు, అందుకే ఇప్పుడు వాయిదా వేసి, ఒక మూడు వారాలు గ్యాప్ తీసుకొని విడుదల చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారట. ఇది ఇంకా ఖరారు కాలేదు, చర్చల దశలోనే ఉంది, చూడాలి మరి.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bro Movie
  • #ketika sharma
  • #pawan kalyan
  • #Priya Prakash Varrier
  • #Sai Dharam Tej

Also Read

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

related news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

trending news

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

42 mins ago
Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

3 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

17 hours ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

17 hours ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

17 hours ago

latest news

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

2 hours ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

18 hours ago
Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

21 hours ago
Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version