• Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • OTT
  • వెబ్ స్టోరీస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వెబ్ స్టోరీస్
  • వీడియోస్
Hot Now
  • ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు
  • రంగమార్తాండ సినిమా రివ్యూ
  • దాస్ క ధమ్కీ సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Butta Bomma Collections: ‘బుట్టబొమ్మ’… మొదటి సోమవారం ఎలా కలెక్ట్ చేసింది..?

Butta Bomma Collections: ‘బుట్టబొమ్మ’… మొదటి సోమవారం ఎలా కలెక్ట్ చేసింది..?

  • February 7, 2023 / 05:31 PM IST
  • | Follow Us
  • Filmy Focus Google News
Butta Bomma Collections: ‘బుట్టబొమ్మ’… మొదటి సోమవారం ఎలా కలెక్ట్ చేసింది..?

‘సితార ఎంటర్టైన్మెంట్స్’ ‘ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్’ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో రూపొందిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘బుట్ట బొమ్మ’. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘కప్పెల’ చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రానికి శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడు. అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ట, అర్జున్ దాస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 4 న విడుదల అయ్యింది. టీజర్, ట్రైలర్లు ప్రామిసింగ్ గా ఉన్నాయి. కానీ సినిమా పై బజ్ అయితే ఏర్పడలేదు.

దీంతో చాలా వరకు నిర్మాతలే రెంటల్ పద్దతిలో ఈ సినిమాని ఓన్ రిలీజ్ చేసుకున్నారు. మొదటి రోజు ఈ సినిమాకి టాక్ కూడా పాజిటివ్ గా రాకపోవడంతో ఆశించిన మేర కలెక్ట్ చేయలేకపోయింది.శని, ఆదివారాలను క్యాష్ చేసుకోలేకపోయిన ఈ మూవీ మొదటి సోమవారం కూడా జోరు చూపించలేకపోయింది. ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.13 cr
సీడెడ్ 0.09 cr
ఆంధ్ర(టోటల్) 0.14 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 0.36 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
+ ఓవర్సీస్
0.05 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 0.41 cr

‘బుట్టబొమ్మ’ చిత్రం బిజినెస్ వాల్యూ రూ.1.72 కోట్లు. సో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ మూవీకి నెగిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ పెద్దగా రాలేదు.మూడు రోజులు పూర్తయ్యేసరికి రూ.0.41 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.

ఇది కూడా నెగిటివ్ షేర్స్ వంటివి కాకుండా..! ఏదేమైనా బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ మరో రూ.1.59 కోట్ల షేర్ ను రాబట్టాలి. చూస్తుంటే అది అసాధ్యంగానే కనిపిస్తుంది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anikha surendran
  • #Arjun Das
  • #Butta Bomma
  • #Navya Swamy
  • #Surya Vashistta

Also Read

Gangotri: 20 ఏళ్ళ ‘గంగోత్రి’ గురించి ఎవ్వరికీ తెలియని 10 ఆసక్తికర విషయాలు!

Gangotri: 20 ఏళ్ళ ‘గంగోత్రి’ గురించి ఎవ్వరికీ తెలియని 10 ఆసక్తికర విషయాలు!

Balagam Collections: చిన్న సినిమా, ఓటీటీకి వచ్చేసినా 25వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసింది

Balagam Collections: చిన్న సినిమా, ఓటీటీకి వచ్చేసినా 25వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసింది

Ravanasura Trailer Review: రవితేజ ‘రావణాసుర’ ట్రైలర్ ఎలా ఉందంటే..!

Ravanasura Trailer Review: రవితేజ ‘రావణాసుర’ ట్రైలర్ ఎలా ఉందంటే..!

Das Ka Dhamki Collection: 6 వ రోజు పడిపోయిన  ‘దాస్ క ధమ్కీ’ కలెక్షన్లు ..అయినా పర్వాలేదు!

Das Ka Dhamki Collection: 6 వ రోజు పడిపోయిన ‘దాస్ క ధమ్కీ’ కలెక్షన్లు ..అయినా పర్వాలేదు!

Rangamarthanda Collections: ‘రంగమార్తాండ’ కి 6వ రోజు దెబ్బ పడింది..!

Rangamarthanda Collections: ‘రంగమార్తాండ’ కి 6వ రోజు దెబ్బ పడింది..!

Allu Arjun: అల్లు అర్జున్ హీరోగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 10 ఆసక్తికర విషయాలు..!

Allu Arjun: అల్లు అర్జున్ హీరోగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 10 ఆసక్తికర విషయాలు..!

related news

Serial Actress: ఒక్కరోజుకి ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న 10 మంది సీరియల్ నటులు వీళ్లే..!

Serial Actress: ఒక్కరోజుకి ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న 10 మంది సీరియల్ నటులు వీళ్లే..!

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్

trending news

ప్రియుడితో రొమాంటిక్ పిక్ షేర్ చేసిన నిర్మాత కూతురు, స్టార్ హీరో సిస్టర్ ఎవరంటే..?

ప్రియుడితో రొమాంటిక్ పిక్ షేర్ చేసిన నిర్మాత కూతురు, స్టార్ హీరో సిస్టర్ ఎవరంటే..?

5 hours ago
Dasara Movies: ఈ ఏడాది దసరాకి విడుదల కానున్న సినిమాలు ఇవే..!

Dasara Movies: ఈ ఏడాది దసరాకి విడుదల కానున్న సినిమాలు ఇవే..!

5 hours ago
Dilraju,Gunasekhar: శాకుంతలం కూడా గ్లోబల్ సినిమా అవుతుంది: దిల్ రాజు

Dilraju,Gunasekhar: శాకుంతలం కూడా గ్లోబల్ సినిమా అవుతుంది: దిల్ రాజు

5 hours ago
Tollywood: కళ్లు చెదిరే రెమ్యునరేషన్స్ తీసుకుంటున్న 6 మంది టాలీవుడ్ టాప్ హీరోలు వీళ్లే..

Tollywood: కళ్లు చెదిరే రెమ్యునరేషన్స్ తీసుకుంటున్న 6 మంది టాలీవుడ్ టాప్ హీరోలు వీళ్లే..

5 hours ago
Pooja Hegde: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ హీరోయిన్ విషయంలో మళ్ళీ కన్ఫ్యూజన్ ..!

Pooja Hegde: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ హీరోయిన్ విషయంలో మళ్ళీ కన్ఫ్యూజన్ ..!

5 hours ago

latest news

Actress Sana: రొమాంటిక్ సీన్ గురించి సీనియర్ నటి సన షాకింగ్ కామెంట్స్..!

Actress Sana: రొమాంటిక్ సీన్ గురించి సీనియర్ నటి సన షాకింగ్ కామెంట్స్..!

5 hours ago
Gautham Menon: అవే నా సినిమాలలో చూపిస్తాను!

Gautham Menon: అవే నా సినిమాలలో చూపిస్తాను!

5 hours ago
Hero Nani: హిందీపై దృష్టి పెట్టు నాని.. అక్కడ జాగ్రత్త పడాల్సిందే!

Hero Nani: హిందీపై దృష్టి పెట్టు నాని.. అక్కడ జాగ్రత్త పడాల్సిందే!

5 hours ago
NTR, Charan: చరణ్ బర్త్ డే పార్టీకి దూరంగా ఉన్న తారక్.. బన్నీ?

NTR, Charan: చరణ్ బర్త్ డే పార్టీకి దూరంగా ఉన్న తారక్.. బన్నీ?

6 hours ago
Allu Sneha Reddy: అల్లు అర్జున్ భార్య గ్లామర్ వెనుక అసలు సీక్రెట్ ఇదేనా?

Allu Sneha Reddy: అల్లు అర్జున్ భార్య గ్లామర్ వెనుక అసలు సీక్రెట్ ఇదేనా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2022 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us