This Weekend Movies: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 22 సినిమాలు/సిరీస్ ల లిస్ట్
గత వారం ‘మార్క్ ఆంటోనీ’ మినహా పెద్దగా బజ్ ఉన్న సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాలేదు. ఈ వారం కూడా అంతే..! చిన్న చితకా సినిమాలు మాత్రమే థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఓటీటీల్లో మాత్రం కొన్ని క్రేజీ సినిమాలు/ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి : ముందుగా థియేట్రికల్ రిలీజ్ కాబోతున్న సినిమాలు : 1) మట్టి కథ : సెప్టెంబర్ 22న […]