Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vijay Devarakonda: అనేసి సారీ చెబితే వదిలేస్తారా విజయ్‌.. హీరోలూ మీకూ ఇదో పాఠం!

Vijay Devarakonda: అనేసి సారీ చెబితే వదిలేస్తారా విజయ్‌.. హీరోలూ మీకూ ఇదో పాఠం!

  • June 23, 2025 / 02:40 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: అనేసి సారీ చెబితే వదిలేస్తారా విజయ్‌.. హీరోలూ మీకూ ఇదో పాఠం!

మంచికి పోతే చెడు ఎదురైందని, గొప్పగా చెప్పబోతే తిప్పలు ఎదురైనట్లు.. ఈ రెండు జాతీయాలకు అర్థం కావాలా? ఇప్పుడు వీటికి పర్‌ఫెక్ట్‌ ఉదాహరణగా నిలిచిన ప్రముఖ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) ను అడిగితే మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఆయన ఓ సినిమా స్టేజీ మీద చేసిన కొన్ని వ్యాఖ్యలకు ఇప్పుడు ఆయన మీద కేసులు నమోదయ్యే పరిస్థితి వచ్చింది. ‘రెట్రో’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు గెస్ట్‌గా వచ్చిన విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాల్ని దెబ్బ తీశాయని గిరిజన సంఘాలు కేసు పెట్టాయి.

Vijay Devarakonda

సూర్య (Suriya) ‘రెట్రో’ సినిమాను తెలుగులో విడుదల చేసిన నాగవంశీ (Naga Vamsi) తోఉన్న పరిచయం (ప్రస్తుతం సినిమా చేస్తున్నందుగాను కూడా కావొచ్చు)తో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) ఆ సినిమా తెలుగు ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి వచ్చాడు. అప్పుడే పెహల్గామ్‌ ఉగ్రదాడి జరిగింది. దాని గురించి ప్రస్తావించి ప్రేక్షకులు దేశ భక్తి పెంపొదిద్దాం అనే ఆలోచనతో విజయ్‌ దేవరకొండ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదుల గురించి మాట్లాడుతూ ట్రైబల్స్‌ అనే పదం వాడాడు.

Vijay Devarakonda faces backlash from that association

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa Collections: ‘కుబేర’…ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది
  • 2 Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’
  • 3 సినీ పరిశ్రమలో విషాదం అనుమానాస్పద స్థితిలో నటుడు కన్నుమూత

దీంతో గిరిజనుల్ని ఉగ్రవాదులతో పోలుస్తారా అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వెంటనే విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) స్పందించాడు. తను ట్రైబ్స్ అనే పదం వాడిన మాట నిజమేకానీ, సందర్భం వేరు అని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ నోట్‌ రిలీజ్‌ చేశాడు. వందల ఏళ్ల కిందట గుంపుల్ని ఉద్దేశిస్తూ తను ఆ పదం వాడానని చెప్పే ప్రయత్నం చేశాడు. అక్కడితో ఆ వివాదం ముగిసిందని అనుకున్నారు. కానీ ఆ వ్యాఖ్యల కారణంగా ఇప్పుడు విజయ్ దేవరకొండపై కేసు నమోదైంది.

Vijay Devarakonda reply to once senior netizen

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) చేసిన వ్యాఖ్యలపై రాయదుర్గం పోలీసులకు ఓ ఫిర్యాదు అందింది. దీంతో విజయ్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనికి విజయ్‌ టీమ్‌ అయితే పాత సోషల్‌ మీడియా పోస్టునే సమాధానంగా చెబుతోంది. అయితే వేదికలపై మాటల విషయంలో హీరోలు కచ్చితంగా సంయమనం పాటించాలి అని ఈ ఉదంతం నేర్పుతోంది. మరి మన హీరోలు జాగ్రత్త పడతారో లేదో చూడాలి.

 రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naga Vamsi
  • #Suriya
  • #Vijay Devarakonda

Also Read

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

related news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

trending news

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

17 mins ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

17 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

19 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

18 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

19 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

20 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version