మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రంగా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత చరిత్రతో తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం నిన్న విడుదలయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో మెగాస్టార్ నటన అద్భుతం అనడంలో ఎటువంటి సందేహం లేదు. ’63 ఏళ్ళ వయసులో కూడా.. యుద్ధ సన్నివేశాలు, గుర్రపు స్వారీలలో ఇరక్కొట్టేసారు.. మెగాస్టార్’ అంటూ ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక హిస్టరీ క్రియేట్ చేసిన యోధుడి కథతో మూడు గంటలు ఎంగేజ్ చేయడం మాటలు కాదు. ఆ విషయంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి విజయం సాధించాడనే చెప్పాలి. ఇక ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం పై టాలీవుడ్ తారలు కూడా ప్రశంసలు కురిపించారు. వారెవరెవరో ఓ లుక్కేద్దాం రండి.
1) మహేష్ బాబు

2) అనిల్ రావిపూడి

3) సాయి తేజ్

4) వరుణ్ తేజ్

5) నవాజుద్దీన్ సిద్ధిఖీ

6) క్రిష్ జాగర్లమూడి

7) హరీష్ శంకర్

8) తమన్

9) మెహర్ రమేష్

10) శోభు యార్లగడ్డ

11) కె.రాఘవేంద్ర రావు

12) ప్రియా రాధాకృష్ణన్

13) శ్రీను వైట్ల

14) మంచు మనోజ్

15) నాని

16) కార్తికేయ

17) నందినీ రెడ్డి

18) సునీల్

19) రాజమౌళి

20) ఉపాసన కొణిదెల

‘సైరా’ సినిమా రివ్యూ & రేటింగ్!
వార్ సినిమా రివ్యూ & రేటింగ్!
