Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » ప్రభాస్ కి బర్త్ డే విషెష్ చెప్పిన సినీ తారలు!

ప్రభాస్ కి బర్త్ డే విషెష్ చెప్పిన సినీ తారలు!

  • October 23, 2017 / 12:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ కి బర్త్ డే విషెష్ చెప్పిన సినీ తారలు!

తెలుగు ప్రజలందరూ డార్లింగ్ అంటూ ముద్దుగా పిలుచుకునే ప్రభాస్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానులు సంబరాలు చేస్తున్నారు. సినీ స్టార్స్ మాత్రం ప్రభాస్ కి సోషల్ మీడియా వేదికపై శుభాకాంక్షలు చెప్పారు.

ఎన్నో విజయాలు కలగాలి
నా బలానికి బర్త్ డే విషెష్. నీ ఏకాగ్రత, డెడికేషన్ నీకు మరిన్ని విజయాలను అందించాలి. – కృష్ణం రాజుKrishnam Raju

అద్భుతంగా..
ప్రభాస్ నువ్వు ఎప్పుడూ అద్భుతంగా ఉండాలి. – రానాRana

డియరెస్ట్ ప్రభాస్
డార్లింగ్ ఫ్రెండ్ డియరెస్ట్ ప్రభాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. – దేవీ శ్రీ ప్రసాద్Devi Sri Prasad

బర్త్ డే విషెష్
పరిశ్రమ డార్లింగ్ కి బర్త్ డే విషెష్. ఫస్ట్ లుక్ సూపర్బ్. – సాయి ధరమ్ తేజ్Sai Dharam Tej

బాహుబలియన్
తెలుగు సినిమా స్థాయిని పెంచిన బాహుబలియన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. – గుణశేఖర్Gunasekhar

ప్రేమ, సంతోషం
ఆనందకరమైన పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రభాస్ కి ఎల్లప్పుడూ ప్రేమ, సంతోషం వెంటే ఉండాలి.
– కొరటాల శివKoratala Siva

ఇంట్రనేషనల్ స్టార్
మా గ్లోబల్ ఇంట్రనేషనల్ స్టార్ ప్రభాస్ భాయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. – నిఖిల్Nikhil

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #Gunasekhar
  • #Koratala Shiva
  • #Krishnam Raju
  • #Nikhil

Also Read

Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

Dimple Hayathi: మరో వివాదంలో చిక్కుకున్న డింపుల్ హయాతి

Sujeeth: ‘సాహో2’ అవుతుందా? ‘ఓజి 2’ వస్తుందా..? సగం స్టోరీ అయితే అల్లేశారు..!

Poonam Kaur: చిరు- బాలయ్య ఇష్యూ.. మధ్యలో పూనమ్.. ట్రోల్స్ షురూ..!

Kantara: Chapter 1 First Review: కన్నడ ఇండస్ట్రీకి మరో రూ.1000 కోట్లు అందిస్తుందా?

Chiranjeevi, Anushka: చిరు – బాబీ సినిమాలో అనుష్క?

related news

Sujeeth: ‘సాహో2’ అవుతుందా? ‘ఓజి 2’ వస్తుందా..? సగం స్టోరీ అయితే అల్లేశారు..!

Sujeeth: ‘సాహో2’ అవుతుందా? ‘ఓజి 2’ వస్తుందా..? సగం స్టోరీ అయితే అల్లేశారు..!

The Rajasaab Trailer: ఇప్పుడెందుకు ట్రైలర్‌.. మొన్నే చేసిన ‘పీఆర్‌’ ప్లానింగ్‌ పని చేయలేదా?

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

Chiranjeevi, Prabhas: స్పిరిట్ లో చిరంజీవి వార్తలో నిజమెంత?

Rebel Movie: ప్రభాస్ ‘రెబల్’ విషయంలో అదృష్టవంతులు వీళ్ళే.. 13 ఏళ్ళ గాయం!

Subramanyam For Sale: 10 ఏళ్ళ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’… ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

trending news

Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

47 mins ago
Dimple Hayathi: మరో వివాదంలో చిక్కుకున్న డింపుల్ హయాతి

Dimple Hayathi: మరో వివాదంలో చిక్కుకున్న డింపుల్ హయాతి

1 hour ago
Sujeeth: ‘సాహో2’ అవుతుందా? ‘ఓజి 2’ వస్తుందా..? సగం స్టోరీ అయితే అల్లేశారు..!

Sujeeth: ‘సాహో2’ అవుతుందా? ‘ఓజి 2’ వస్తుందా..? సగం స్టోరీ అయితే అల్లేశారు..!

1 hour ago
Poonam Kaur: చిరు- బాలయ్య ఇష్యూ.. మధ్యలో పూనమ్.. ట్రోల్స్ షురూ..!

Poonam Kaur: చిరు- బాలయ్య ఇష్యూ.. మధ్యలో పూనమ్.. ట్రోల్స్ షురూ..!

2 hours ago
Kantara: Chapter 1 First Review: కన్నడ ఇండస్ట్రీకి మరో రూ.1000 కోట్లు అందిస్తుందా?

Kantara: Chapter 1 First Review: కన్నడ ఇండస్ట్రీకి మరో రూ.1000 కోట్లు అందిస్తుందా?

2 hours ago

latest news

Urvashi Rautela: ఈడీ విచారణకు హాజరైన ఊర్వశి రౌటేలా

35 mins ago
Trump: మన సినిమా వసూళ్లపై ట్రంప్‌ దెబ్బ.. ఓవర్సీస్‌ వసూళ్లపై ఆశలు వదులుకోవాలా?

54 mins ago
Sathyaraj: ‘కట్టప్ప’ హీరోగా సినిమా.. ఇప్పుడు అంత రిస్క్‌ ఎందుకు చేస్తున్నారు?

Sathyaraj: ‘కట్టప్ప’ హీరోగా సినిమా.. ఇప్పుడు అంత రిస్క్‌ ఎందుకు చేస్తున్నారు?

1 hour ago
ఓ పక్క అక్కినేని ఫ్యామిలీని.. ఇంకో పక్క మెగా ఫ్యామిలీని బాగానే కవర్ చేస్తున్నాడు..!

నేషనల్‌ బెస్ట్‌ హీరోయిన్‌ మెడలో ‘గొలుసు’ ఫొటో వైరల్‌.. అసలు కారణం ఇదీ!

నేషనల్‌ బెస్ట్‌ హీరోయిన్‌ మెడలో ‘గొలుసు’ ఫొటో వైరల్‌.. అసలు కారణం ఇదీ!

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version