Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » ఎక్కడా వినని, ఎవ్వరూ చూడని సరికొత్త కధ “చండిక”

ఎక్కడా వినని, ఎవ్వరూ చూడని సరికొత్త కధ “చండిక”

  • November 5, 2023 / 04:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎక్కడా వినని, ఎవ్వరూ చూడని సరికొత్త కధ “చండిక”

“ప్రతీ ఆత్మకు ఒక కధ ఉంటుంది. అలాగే చండికకి కూడా ఓ కధ వుంది. కానీ తన కధ మాత్రం ఎప్పుడు ఎక్కడా వినని, ఎవ్వరూ చూడని సరికొత్త కధ. దానిని కద అని చెప్పడం కంటే తన వ్యధ అని చెప్పొచ్చు. ఆ కధ ఏంటి? తన తాపత్రయం ఏంటి? ఎందుకు మనల్ని భయపెట్టాలని అనుకుంటోంది. అన్న అంశాన్ని “చండిక” చిత్రంలో చూపించబోతున్నాం” అని దర్శకుడు తోట కృష్ణ.చెప్పుకొచ్చారు.

వీర్, శ్రీహర్ష, నిషా, ఖుషి ప్రధాన పాత్రలలో కోటిపల్లి ప్రొడక్షన్స్ పతాకంపై కె.వి.పాపారావు నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. .ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఈ చిత్రం నాలుగు ట్రైలర్లను ఆవిష్కరించారు. అతిధులుగా పాల్గొన్న తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు, ఫిలిం ఛాంబర్ సెక్రటరీ కె.ఎల్..దామోదర్ ప్రసాద్, మాజీ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు కె.బసిరెడ్డి, నిర్మాతలు సాయివెంకట్, మోహన్ గౌడ్, గురురాజ్ ఒక్కొక్కరు ఒక్కో ట్రైలర్ ను విడుదల చేశారు.

అనంతరం అతిధులంతా మాట్లాడుతూ, “అభిరుచి కలిగిన నిర్మాత, పరిశ్రమలో నలభై సంవత్సరాల అనుభవం కలిగిన దర్శకుడు తోట కృష్ణ కలయికలో రూపొందిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ట్రైలర్స్ నేటి హారర్ ట్రెండ్ కు తగ్గట్టుగా విభిన్నంగా ఉన్నాయి” అని అన్నారు

దర్శకుడు తోట కృష్ణ మాట్లాడుతూ, “హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. ఇందులో ఆత్మ ప్రతీకారం తీర్చుకునే అంశం చాలా కొత్తగా ఉంటుంది. పాత్రధారులంతా తమపాత్రలకు చక్కటి న్యాయం చేకూర్చారు. పలు చిత్రాలను తీసిన నిర్మాత గురురాజ్ ఇందులో ఓ కీలక పాత్రను పోషించారు.” అని అన్నారు.

చిత్ర నిర్మాత కె.వి.పాపారావు మాట్లాడుతూ ” ఈ చిత్రానికి నేనే కథను అందించాను. చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇదే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అని అన్నారు.

ఈ చిత్రానికి రచన: దాసరి వెంకటేష్, మాటలు:: తోటపల్లి సాయినాధ్, సినిమాటోగ్రఫీ: నగేష్, సంగీతం: చేతన్ విన్, ఎడిటింగ్: మన శ్రీను నిర్మాత కె.వి.పాపారావు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: తోట కృష్ణ

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #chandika
  • #Tollywood

Also Read

Fish Venkat Remuneration: ఫిష్ వెంకట్ చిన్న ఆర్టిస్ట్ కాదు.. కానీ అదే మైనస్ అయ్యింది..!

Hansika: మొత్తానికి ఓపెన్ అయిపోయిన హన్సిక భర్త..!

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

related news

సోలో రిలీజ్ అనుకుంటే.. ఒకేసారి ఇన్ని సినిమాలు కర్చీఫ్ వేసుకున్నాయా?

బెట్టింగ్ యాప్స్ కేసులో ఇన్వాల్వ్ అయిన ఈడీ..!

తమిళ మార్కెట్ విషయంలో వెనుకబడిన తెలుగు సినిమా.. పొరపాటు ఎక్కడ ఉంది?

Pawan Kalyan: టాలీవుడ్‌కి ఇక ఏపీ ప్రభుత్వం అక్కర్లేదా? మీటింగ్‌కి ఎవరూ రెడీగా లేరా?

కృష్ణ టు కిరణ్ అబ్బవరం.. మార్కెట్ డౌన్ లో ఉన్నప్పుడు నిర్మాతలుగా మారి సక్సెస్ అయిన హీరోలు..!

This Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

trending news

Fish Venkat Remuneration: ఫిష్ వెంకట్ చిన్న ఆర్టిస్ట్ కాదు.. కానీ అదే మైనస్ అయ్యింది..!

Fish Venkat Remuneration: ఫిష్ వెంకట్ చిన్న ఆర్టిస్ట్ కాదు.. కానీ అదే మైనస్ అయ్యింది..!

14 hours ago
Hansika: మొత్తానికి ఓపెన్ అయిపోయిన హన్సిక భర్త..!

Hansika: మొత్తానికి ఓపెన్ అయిపోయిన హన్సిక భర్త..!

15 hours ago
Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

20 hours ago
Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

20 hours ago
Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

21 hours ago

latest news

Vijay Deverakonda: పేరు మారిన విజయ్‌ దేవరకొండ సినిమా.. ఎవరికీ రాకూడని కష్టమిది!

16 hours ago
Keerthy Suresh: ఛాలెంజింగ్ రోల్లో కీర్తి సురేష్.. షాకింగ్ ఇది!

19 hours ago
Roshan: శ్రీకాంత్.. అతి జాగ్రత్తతో కొడుకు టైం వేస్ట్ చేస్తున్నాడా?

Deva Katta: బయోపిక్‌లపై ప్రముఖ దర్శకుడు దేవా కట్టా షాకింగ్‌ కామెంట్స్‌.. ఏమన్నారంటే?

Deva Katta: బయోపిక్‌లపై ప్రముఖ దర్శకుడు దేవా కట్టా షాకింగ్‌ కామెంట్స్‌.. ఏమన్నారంటే?

20 hours ago
8 Vasantalu: ‘8 వసంతాలు’ మరోసారి థియేటర్లలో.. అసలు మేటర్ ఇది!

8 Vasantalu: ‘8 వసంతాలు’ మరోసారి థియేటర్లలో.. అసలు మేటర్ ఇది!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version