Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » పారితోషికం విషయంలో తగ్గేదే లే అన్న శ్రీదేవి.. చిరుతో సమానంగా అందాల్సిందేనంటూ పట్టు!

పారితోషికం విషయంలో తగ్గేదే లే అన్న శ్రీదేవి.. చిరుతో సమానంగా అందాల్సిందేనంటూ పట్టు!

  • April 8, 2022 / 10:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పారితోషికం విషయంలో తగ్గేదే లే అన్న శ్రీదేవి.. చిరుతో సమానంగా అందాల్సిందేనంటూ పట్టు!

మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవితో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలోని ఆల్‌టైం హిట్ మూవీస్‌లో ఖచ్చితంగా వుండే చిత్రం ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’. దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు సెల్యూలాయిడ్‌పై ఆవిష్కరించిన ఈ అద్భుత దృశ్యకావ్యం.. ఎన్నేళ్లయినా ప్రేక్షకులను అలరిస్తూనే వుంది. 1990 మే 9న విడుదలైన ఈ సినిమా .. వచ్చే నెలతో 32 వసంతాలను పూర్తి చేసుకోనుంది. చిరంజీవి నటన, శ్రీదేవి అందాలు, మైమరపించే సంగీతం ఈ సినిమాను బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టాయి.

తెలుగు చిత్ర సీమలో ఎన్నో సినిమాలు ఘన విజయం సాధించాయి.కానీ జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి హిట్ మాత్రం అరుదనే చెప్పాలి. చందమామ కథలాంటి సినిమాను ఎవరు చూస్తారంటూ దెబ్బిపోడుపులు, అకాల వర్షాలతో ఆంధ్రదేశం విలవిలలాడుతున్నా.. ఈ సినిమా ఘన విజయం సాధించింది. థియేటర్ల‌లో మోకాళ్ల లోతు నీళ్లలోనే సినిమాను వీక్షించారు ప్రజలు. అన్న ఎన్టీఆర్ సైతం ఓ రోడ్‌షోలో భయపడకండి.. అంతా సవ్యంగానే జరుగుతుందని అశ్వినీదత్, రాఘవేంద్రరాలకు ధైర్యం చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే వసూళ్ల వాన కురిసింది.

Remuneration of Chiru and Sridevi for Jagadeka Veerudu Athiloka Sundari Movie1

అయితే ఈ అద్భుత దృశ్యం కావ్యం వెనుక ఎన్నో ఆసక్తికరమైన విషయాలు దాగున్నాయి. ఇందులో ఒకటి రెమ్యూనరేషన్. టాలీవుడ్‌లో టాప్ స్టార్‌గా వెలిగిపోతున్న చిరంజీవితో సమానంగా శ్రీదేవికి పారితోషికం ఇచ్చారట అశ్వినీదత్. అప్పటికే మెగాస్టార్ దక్షిణాదిలోనే హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా వున్నారు. శ్రీదేవి తెలుగు, తమిళంతో పాటు హిందీలో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్నారు. దీంతో చిరంజీవికి రూ.35 లక్షలు, శ్రీదేవికి రూ.25 లక్షలు ఇచ్చారు నిర్మాతలు.ఇక మొత్తంగా 9 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన జగదేకవీరుడు అతిలోకసుందరి .. రూ.15 కోట్ల వసూళ్లు రాబట్టింది.

ఇప్పటి లెక్క ప్రకారం.. అది బాహుబలితో సమానమని ట్రేడ్ వర్గాల అంచనా. ఇది నిర్మాత అశ్వనీదత్‌కు చక్రవర్తి అనే రచయత చెప్పిన స్టోరీ లైన్. దీని ఆధారంగా సినిమా కథను జంధ్యాల తనదైన స్టైల్‌లో రెడీ చేయడంతో పాటు మాటలు కూడా ఆయనే రాశారు. హిందీలోఈ చిత్రాన్ని ‘ఆద్మీ ఔర్ అప్సర’గా డబ్ చేసి రిలీజ్ చేస్తే అక్కడ కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు పలు ఇతర భాషల్లో కూడా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Jagadeka Veerudu Athiloka Sundhari
  • #Megastar Chiranjeevi
  • #Sridevi

Also Read

Telusu Kada Trailer: ‘తెలుసు కదా’ ట్రైలర్ రివ్యూ.. మరీ ఇంత బోల్డా?!

Telusu Kada Trailer: ‘తెలుసు కదా’ ట్రైలర్ రివ్యూ.. మరీ ఇంత బోల్డా?!

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Yellamma: నితిన్ తో వర్కౌట్ అవ్వనప్పుడు.. బెల్లంకొండతో వర్కౌట్ అవుతుందా?

Yellamma: నితిన్ తో వర్కౌట్ అవ్వనప్పుడు.. బెల్లంకొండతో వర్కౌట్ అవుతుందా?

Kantara Chapter 1 Collections: ఈ ఒక్కరోజు గట్టిగా రాబట్టాలి

Kantara Chapter 1 Collections: ఈ ఒక్కరోజు గట్టిగా రాబట్టాలి

OG Collections: ఇక ఇదే చివరి పవర్ ప్లే

OG Collections: ఇక ఇదే చివరి పవర్ ప్లే

Andhra King Taluka Teaser: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ టీజర్ రివ్యూ.. ‘నేనింతే’లా కాదు కదా..!

Andhra King Taluka Teaser: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ టీజర్ రివ్యూ.. ‘నేనింతే’లా కాదు కదా..!

related news

Chiranjeevi: ‘దసరా’ టీమ్‌తో సినిమాకు ముందే.. ఆ సినిమా నటుడితో చిరు సినిమా!

Chiranjeevi: ‘దసరా’ టీమ్‌తో సినిమాకు ముందే.. ఆ సినిమా నటుడితో చిరు సినిమా!

Godfather, OG: అప్పుడు ‘గాడ్ ఫాదర్’.. ఇప్పుడు ‘ఓజీ’

Godfather, OG: అప్పుడు ‘గాడ్ ఫాదర్’.. ఇప్పుడు ‘ఓజీ’

Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

Udit Narayan: లెజెండ్‌ సింగర్‌ని తీసుకురావడమే కాదు.. ఆయన పాడించి.. వినోదం పండించి..

Udit Narayan: లెజెండ్‌ సింగర్‌ని తీసుకురావడమే కాదు.. ఆయన పాడించి.. వినోదం పండించి..

Poonam Kaur: చిరు- బాలయ్య ఇష్యూ.. మధ్యలో పూనమ్.. ట్రోల్స్ షురూ..!

Poonam Kaur: చిరు- బాలయ్య ఇష్యూ.. మధ్యలో పూనమ్.. ట్రోల్స్ షురూ..!

Chiranjeevi, Anushka: చిరు – బాబీ సినిమాలో అనుష్క?

Chiranjeevi, Anushka: చిరు – బాబీ సినిమాలో అనుష్క?

trending news

Telusu Kada Trailer: ‘తెలుసు కదా’ ట్రైలర్ రివ్యూ.. మరీ ఇంత బోల్డా?!

Telusu Kada Trailer: ‘తెలుసు కదా’ ట్రైలర్ రివ్యూ.. మరీ ఇంత బోల్డా?!

2 hours ago
This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

3 hours ago
Yellamma: నితిన్ తో వర్కౌట్ అవ్వనప్పుడు.. బెల్లంకొండతో వర్కౌట్ అవుతుందా?

Yellamma: నితిన్ తో వర్కౌట్ అవ్వనప్పుడు.. బెల్లంకొండతో వర్కౌట్ అవుతుందా?

21 hours ago
Kantara Chapter 1 Collections: ఈ ఒక్కరోజు గట్టిగా రాబట్టాలి

Kantara Chapter 1 Collections: ఈ ఒక్కరోజు గట్టిగా రాబట్టాలి

22 hours ago
OG Collections: ఇక ఇదే చివరి పవర్ ప్లే

OG Collections: ఇక ఇదే చివరి పవర్ ప్లే

23 hours ago

latest news

Bigg Boss 9 Telugu: ‘నేను బిగ్ బాస్ హౌస్ లో ఉంటే.. అతను వేరే అమ్మాయితో’.. అయేషా జీనత్ కామెంట్స్ వైరల్!

Bigg Boss 9 Telugu: ‘నేను బిగ్ బాస్ హౌస్ లో ఉంటే.. అతను వేరే అమ్మాయితో’.. అయేషా జీనత్ కామెంట్స్ వైరల్!

8 mins ago
Ravi Teja: మాట మార్చేసిన రవితేజ… మహేష్ బాబు స్టేట్మెంట్ ని అలా..?!

Ravi Teja: మాట మార్చేసిన రవితేజ… మహేష్ బాబు స్టేట్మెంట్ ని అలా..?!

26 mins ago
Nuvve Kavali: 25 ఏళ్ల ‘నువ్వే కావాలి’.. తరుణ్‌ – రిచా సినిమా గురించి ఈ 10 విషయాలు తెలుసా?

Nuvve Kavali: 25 ఏళ్ల ‘నువ్వే కావాలి’.. తరుణ్‌ – రిచా సినిమా గురించి ఈ 10 విషయాలు తెలుసా?

4 hours ago
Jai Hanuman: ఎట్టకేలకు వచ్చిన ‘జైహనుమాన్‌’ అప్‌డేట్‌.. ఎప్పుడు స్టార్ట్‌ అంటే?

Jai Hanuman: ఎట్టకేలకు వచ్చిన ‘జైహనుమాన్‌’ అప్‌డేట్‌.. ఎప్పుడు స్టార్ట్‌ అంటే?

5 hours ago
Kantara 1: ‘కాంతార 1’ సీక్వెల్స్‌ గురించి రిషభ్‌ శెట్టి షాకింగ్‌ కామెంట్స్‌.. ఇప్పట్లో…

Kantara 1: ‘కాంతార 1’ సీక్వెల్స్‌ గురించి రిషభ్‌ శెట్టి షాకింగ్‌ కామెంట్స్‌.. ఇప్పట్లో…

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version