Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » వెలితిగా ఉందన్న వెంకటేష్.. చిరు, వెంకీల ఆసక్తికర విషయాలు..

వెలితిగా ఉందన్న వెంకటేష్.. చిరు, వెంకీల ఆసక్తికర విషయాలు..

  • February 8, 2023 / 08:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వెలితిగా ఉందన్న వెంకటేష్.. చిరు, వెంకీల ఆసక్తికర విషయాలు..

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు.. ఈ పేరు తెలియని తెలుగు వారుండరు.. తెలుగు వారి కథానాయకుడు, ప్రజా నాయకుడు, రాముడు, కృష్ణుడు ఆయనే.. ఇంటింటికీ తిరిగి పాలు పోసే రామారావు.. ప్రతి ఇంట్లోనూ తన ఫోటో పెట్టుకునే స్థాయికి ఎదిగారు. రాజకీయాల్లోనూ పెను సంచలనం సృష్టించారు. చిత్ర పరిశ్రమలో ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆయన అభిమానిగా వచ్చిన కృష్ణ కూడా కొత్త చరిత్రను లిఖించారు. అటువంటి ఎన్టీఆర్ అంటే ఎవరికి అభిమానముండదు చెప్పండి?.. దాదాపు అందరూ ఆయన అభిమానులే..

తర్వాతి తరంలో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ వంటి స్టార్స్.. గత శతాబ్దం (2000) సమయంలో ఎన్టీఆర్ చివరి జన్మదినం సందర్బంగా.. మీడియా వారు పెద్దాయన గురించి అడగ్గా.. ఆ మహనీయుడి గురించి మాట్లాడడం గొప్ప అవకాశంగా భావిస్తున్నామంటూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఎన్టీఆర్ గారిని తొలిసారి అక్కడే చూశాను – చిరంజీవి..

నాకు ఊహ తెలిసిన తర్వాత తొలిసారిగా చూసిన రామారావు గారి సినిమా.. ‘పాతాళభైరవి’.. ఆ తర్వాత దాదాపుగా అన్ని సినిమాలు చూశాను.. ఆయన స్ఫురద్రూపం, ముఖవర్చస్సు, అభినయం, వాచకం, గాంభీర్యం.. ఇవన్నీ చూస్తుంటే.. కోట్ల మంది ప్రజల్ని అలరించడానికే ఆయన్ని భగవంతుడు పుట్టించాడా అనిపిస్తుంటుంది. రాముడు, కృష్ణుడు వేషాలలో రామారావు గారిని చూస్తే నిజంగా రాముడు, కృష్ణుడు దిగి వచ్చారా అన్న భావన కలిగేది.. పౌరాణిక పాత్రల పోషణ ద్వారా ప్రేక్షకుల్ని భక్తి పారవశ్యంలో ముంచెత్తారు.

నర్సాపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో సెలవులప్పుడు హైదరాబాద్ వచ్చాను. అప్పుడు రామకృష్ణ కాంప్లెక్స్‌లో ఏదో సినిమా చూడడానికి వెళ్లాను. అప్పుడక్కడ ఏదో ఓపెనింగ్‌కి రామారావు, దేవిక, జమున గార్లు వస్తున్నారని చెప్పారు. అంతమంది జనాల్లో ఆయన్ని చూడడం నాకో మధురానుభూతి.. సినీ పరిశ్రమకి వచ్చాక ఆయనతో కలిసి నటించిన ‘తిరుగులేని మనిషి’ షూటింగ్ అప్పుడే వారిని నేరుగా కలవడం.. పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నాను.. రామారావు గారితో కలిసి నటించింది ఒక్క సినిమానే అయినా నా మధుర జ్ఞాపకాలలో ఒకటయింది..

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #NTR
  • #Sr NTR
  • #Venkatesh

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

9 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

9 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

9 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

12 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

14 hours ago

latest news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

8 hours ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

9 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

10 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

13 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version