Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Featured Stories » పవన్ కళ్యాణ్ రికార్డులను తిరగరాస్తున్న చిరంజీవి

పవన్ కళ్యాణ్ రికార్డులను తిరగరాస్తున్న చిరంజీవి

  • December 29, 2016 / 01:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్ రికార్డులను తిరగరాస్తున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ రికార్డుల దుమ్ము దులుపుతున్నారు. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిరు 150 వ మూవీ ఖైదీ నంబర్ 150 విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మించిన ఈ చిత్రం టీజర్ యూట్యూబ్ లో ఎక్కువ వ్యూస్ అందుకుంది. అంతే కాదు ఆ సినిమాలోని  ఒక్కొక్క పాట మెగా అభిమానుల మనసుదోచుకుంటోంది. పాట రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే మిలియన్ వ్యూస్ మార్క్ దాటేయడం మెగాస్టార్ పవర్ చూపిస్తోంది. రీసెంట్ గా  సినిమా శాటిలైట్ హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఖైదీ నంబర్ 150 శాటిలైట్ హక్కులు13 కోట్లకు అమ్మడు పోయి పవన్ కళ్యాణ్ సర్ధార్ గబ్బర్ సింగ్ రికార్డును సమయం చేసింది. పవన్ గత చిత్రం 13 కోట్లకు మాటీవీ కొన్న సంగతి తెలిసిందే.

తొమ్మిదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నప్పటికీ మెగాస్టార్ కి క్రేజ్ తగ్గలేదని ఈ విషయం రుజువు చేసింది. టాలీవుడ్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపోతున్న మరో విశేషం ఏమిటంటే చిరు సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ ఖైదీ హవా నడుస్తోంది. తాజాగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన థియేటర్ హక్కులు 8 .5 కోట్లకు పోటీ పడి ఓ డిస్ట్రిబ్యూటర్ సంస్థ సొంతం చేసుకున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ఏ మూవీ ఇంత ధర పలకలేదు. ఇలా తమ్ముడి పేరిట రికార్డులను ఒక్కొక్కటిగా అన్నయ్య తిరగరాస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Director Dolly
  • #katamarayudu movie
  • #Khaidi No 150 Movie
  • #pawan kalyan

Also Read

Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

Mirai: ‘ఓజి’ మేనియాలో ‘మిరాయ్’ హడావిడి అవసరమా?

పెద్దాయన పిలిచినప్పుడల్లా పక్కలోకి వెళ్ళాలి

OG Vs Pushpa-2: ‘పుష్ప 2’ తో పోలిస్తే ‘ఓజి’ మేకర్స్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యారా?

Sai Pallavi: బికినీలో దర్శనమిచ్చిన సాయి పల్లవి.. మాటల్లేవ్..!

Kishkindhapuri Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కిష్కింధపురి’

related news

Mirai: ‘ఓజి’ మేనియాలో ‘మిరాయ్’ హడావిడి అవసరమా?

Mirai: ‘ఓజి’ మేనియాలో ‘మిరాయ్’ హడావిడి అవసరమా?

OG: ఆ ఫ్యాన్స్‌కి షాకిస్తారా? ‘ఓజీ’ మనకు మాత్రమేనా?

OG: ఆ ఫ్యాన్స్‌కి షాకిస్తారా? ‘ఓజీ’ మనకు మాత్రమేనా?

OG Vs Pushpa-2: ‘పుష్ప 2’ తో పోలిస్తే ‘ఓజి’ మేకర్స్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యారా?

OG Vs Pushpa-2: ‘పుష్ప 2’ తో పోలిస్తే ‘ఓజి’ మేకర్స్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యారా?

OG Trailer: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న ‘ఓజి’ ట్రైలర్

Og Premiere: మనమూ ముందుకెళ్దాం.. పవన్‌ ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌కి పవన్‌ ఓకే చెబుతారా?

OG:  సుజిత్ డైరెక్షన్ టీం కనుక నేను డైరెక్షన్ చేసినప్పుడు ఉండుంటే.. రాజకీయాల్లోకి  వచ్చేవాడిని కాదు

trending news

Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

13 mins ago
Mirai: ‘ఓజి’ మేనియాలో ‘మిరాయ్’ హడావిడి అవసరమా?

Mirai: ‘ఓజి’ మేనియాలో ‘మిరాయ్’ హడావిడి అవసరమా?

3 hours ago
పెద్దాయన పిలిచినప్పుడల్లా పక్కలోకి వెళ్ళాలి

పెద్దాయన పిలిచినప్పుడల్లా పక్కలోకి వెళ్ళాలి

4 hours ago
OG Vs Pushpa-2: ‘పుష్ప 2’ తో పోలిస్తే ‘ఓజి’ మేకర్స్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యారా?

OG Vs Pushpa-2: ‘పుష్ప 2’ తో పోలిస్తే ‘ఓజి’ మేకర్స్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యారా?

6 hours ago
Sai Pallavi: బికినీలో దర్శనమిచ్చిన సాయి పల్లవి.. మాటల్లేవ్..!

Sai Pallavi: బికినీలో దర్శనమిచ్చిన సాయి పల్లవి.. మాటల్లేవ్..!

9 hours ago

latest news

దీపిక వెళ్లిపోయింది (పంపించేశారు).. ఆ స్థానంలో ఆమెనే తీసుకురండి.. ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌..

దీపిక వెళ్లిపోయింది (పంపించేశారు).. ఆ స్థానంలో ఆమెనే తీసుకురండి.. ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌..

4 hours ago
పీపుల్‌ మీడియా కొత్త సినిమా.. హిట్‌ కాంబో మళ్లీ కలుస్తోందా?

Kalyani Priyadarshan: సూపర్‌ ‘హీరో’యిన్‌కి కష్టమొస్తే.. ఫస్ట్‌ కాల్‌ ఎవరికెళ్తుందో తెలుసా?

Mirai Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసింది

10 hours ago
Sandeep Reddy Vanga: సుకుమార్‌లా మారుతున్న సందీప్‌ వంగా.. తన గురువు శిష్యుడితో..

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version