Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » విమర్శలే నాకు బలాన్నిచ్చాయి : సమంత

విమర్శలే నాకు బలాన్నిచ్చాయి : సమంత

  • September 4, 2017 / 12:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విమర్శలే నాకు బలాన్నిచ్చాయి : సమంత

ప్రతి భావాన్ని చాలా సున్నితంగా పలకగల నటి సమంత. అందుకే తెలుగు, తమిళ పరిశ్రమకు చెందిన వారు క్యూట్ బ్యూటీగా పిలుచుకుంటుంటారు. ఏ మాయ చేసావే, ఏటో వెళ్లిపోయింది మనసు చిత్రాలకు నంది అవార్డులు అందుకున్న ఈ బ్యూటీ పరిశ్రమలోకి వచ్చిన కొత్తల్లో ఎదుర్కొన్న కొన్ని సంగతులను వెల్లడించింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో సమంత మాట్లాడుతూ ” నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ‘నువ్వు నటిగా పనికి రావు. సినిమాల్లో ఎక్కువకాలం నిలదొక్కుకోలేవు’ అని అన్నారు. కొత్తలోనే కాదు ఇప్పటికీ ఏదో ఒకచోట నాపై విమర్శలు వింటూనే ఉంటా. అవన్నీ నాకు కొండంత బలాన్నిస్తాయి.” అని వివరించారు.

అంతేకాదు విమర్శకులు మనకి నిజమైన శ్రేయోభిలాషులని చెప్పారు. “విమర్శలే మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాయనేది నా నమ్మకం. విమర్శించే వారు మనల్ని ఇబ్బందిపెట్టాలని అలా మాట్లాడరు. వాళ్ళ విమర్శల్లో ఎంతోకొంత నిజం ఉండే ఉంటుంది. దాన్ని మనం పసిగట్టాలి. అవన్నీ తట్టుకొని నేడు ఈ స్థాయిలో ఉన్నాను. అప్పుడో ఇప్పుడో వచ్చే కొన్నివిమర్శలు నేను సంతోషంగా స్వీకరిస్తా” అని సమంత స్పష్టం చేసింది. ప్రస్తుతం సమంత రామ్‌చరణ్ సరసన ‘రంగ స్థలం 1985’ షూటింగ్‌లో బిజీగా ఉంది. అలాగే మహాని సావిత్రి బయోపిక్ మూవీలోనూ నటిస్తోంది. మరో మూడు తమిళ చిత్రాల్లోనూ హీరోయిన్ గా నటిస్తోంది. వీటన్నింటినీ తన పెళ్లి (అక్టోబర్ 6 ) కి కొన్ని రోజుల ముందే కంప్లీట్ చేయాలనీ రాత్రి పగలు కష్టపడుతోంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nagarjuna And Samantha
  • #Ram Charan
  • #Rangasthalam 1985 Movie
  • #Samantha
  • #Samantha Latest Interview

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

13 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

13 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

10 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version