Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » రజినీ ఫ్యాన్స్ కు పండగే..!

రజినీ ఫ్యాన్స్ కు పండగే..!

  • January 8, 2020 / 07:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రజినీ ఫ్యాన్స్ కు పండగే..!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్, ఏ.ఆర్.మురుగదాస్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘దర్బార్’ చిత్రం రేపు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పై తెలుగు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మరికొన్ని గంటల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రం కథ ఇదేనంటూ ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్ లో డిస్కషన్లు మొదలవుతున్నాయి. ఫైనల్ గా ఈ చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తుండడం విశేషం. చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ నుండీ కూడా ఈ చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.

Darbar Movie Still

ఇక ఈ చిత్రం కథ విషయానికి వస్తే… ముంబై కమిషనర్ ఆదిత్య అరుణాచలం ఓ కేసు విషయంలో ఎంక్వయిరీ చేస్తున్న టైములో అనుకోకుండా ఓ పెద్ద స్కామ్ కు సంబంధించిన వివరాలు లభిస్తాయి. ఆయనకి దొరికిన సమాచారం ప్రకారం.. ఆ స్కామ్ లో ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులతో పాటు, పోలీస్ వారు కూడా ఉన్నారని తెలుస్తుంది. అదే టైములో రజనీకు, విలన్ కు డైరెక్ట్ గా జరిగిన డిస్కషన్, ఛాలెంజ్ దగ్గర ఇంటర్వెల్ పడుతుందట. అక్కడే ఓ ట్విస్ట్ కూడా ఉండబోతుందని సమాచారం. అయితే రజనీ నిజంగా పోలీసా.? లేక దొంగా.? అనేది ప్రస్తుతానికి అయితే సస్పెన్స్. అసలు రజినీ దొంగ అయితే… పోలీస్ డిపార్ట్ మెంట్ కు ఎలా ఎంట్రీ ఇస్తాడు.? ఇక సెకండాఫ్ లో రజినీకి ఓ ఫ్లాష్ బ్యాక్. హీరోయిన్ మరియు విలన్ కి సంబంధించిన ఇంట్రడక్షన్,అక్కడే ఉంటుందట. అక్కడే ఓ హీరోకి, విలన్ కి ఓ ఫైట్ కూడా ఉంటుందని తెలుస్తుంది. ఇద్దరి మధ్యా జరిగే వార్లో .. చివరికి హీరో గెలిచినా … అతన్ని సొసైటీ మొత్తం.. విలన్ గానే చూస్తుంది. అలా రజినీ ఓ బ్యాడ్ పర్సన్ గా ఉండిపోతాడని తెలుస్తుంది. మరి చివరికి ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఏమైనా రజినీ ఫ్యాన్స్ కు కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయని తెలుస్తుంది.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ar Murugadoss
  • #Dharbar Movie
  • #Director AR Murugadoss
  • #Nayanatara
  • #Peta Movie

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

8 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

12 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

14 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

17 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

17 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

11 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

12 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

15 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

17 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version