Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #అనగనగా ఒక రాజు రివ్యూ

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ సాంగ్ కి స్టెప్పులేసి విషెస్ చెప్పిన వార్నర్..!

ఎన్టీఆర్ సాంగ్ కి స్టెప్పులేసి విషెస్ చెప్పిన వార్నర్..!

  • May 20, 2020 / 06:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ సాంగ్ కి స్టెప్పులేసి విషెస్ చెప్పిన వార్నర్..!

ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ మరియు ఐ.పి.ఎల్ లో ‘సన్ రైజర్స్’ టీం కెప్టెన్ అయిన డేవిడ్ వార్నర్.. ఇప్పుడు మ్యాచ్ లు ఏమీ లేకపోవడం వల్ల చాలా ఖాళీగా ఉన్నట్టు ఉన్నాడు.. ఈ మధ్యన తన డ్యాన్సింగ్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ ను తెగ ప్రెజెంట్ చేస్తున్నాడు.ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే.. మన తెలుగు సినిమాల్లోని పాటలకు, డైలాగులకు .. టిక్ టాక్ వీడియోలు చేసి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుండడం విశేషం.

మొదట అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని బుట్ట బొమ్మ పాటకి తన సతీమణి క్యాండీస్ వార్నర్ తో కలిసి స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే. అటు తరువాత మహేష్ బాబు ఆల్ టైం హిట్ మూవీ ‘పోకిరి’ లో ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’ అంటూ బ్యాట్ పట్టుకుని చూపిస్తూ మరో టిక్ టాక్ వీడియో చేసాడు. అవి వైరల్ అవుతూ ఉండగానే.. మళ్ళీ ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని ‘రాములో రాములా’ పాటకి కూడా స్టెప్ లు వేసి ఆ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

David Warner wishes NTR a happy birthday by dancing to ‘Pakka Local’ song1

అల్లు అర్జున్ కూడా ట్యాగ్ చేయగా.. దానికి అతను కూడా మురిసిపోతూ రిప్లై ఇచ్చాడు. అక్కడితో అయిపొయిందేమో అనుకుంటే.. ఈరోజు ‘జనతా గ్యారేజ్’ చిత్రంలోని ‘పక్కా లోకల్’ పాటకు స్టెప్పులు వేసి ఎన్టీఆర్ కు బర్త్ డే విషెష్ చెప్పాడు. దీనికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతుంటే.. మరికొందరు మన తెలుగు సినిమా నిర్మాతలు కానీ వ్వార్నర్ తో కాంట్రాక్టు మాట్లాడుకున్నారా అనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఏమైతేనేం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

Most Recommended Video

View this post on Instagram

Dashing opener #davidwarner Wishing young tiger #NTR in style.! #PakkaLocal #tiktok #Warner #Tarak #HappyBirthdayNTR #HBDNTR #NTR #Tarak #KomaramBhemmNTR #KomaramBheem #JrNTR

A post shared by Filmy Focus (@filmyfocus) on May 20, 2020 at 12:23am PDT

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
తన 19 ఏళ్ళ సినీ కెరియర్ లో ఎన్టీఆర్ వదులుకున్న 12 హిట్ సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #David Warner
  • #Jr Ntr
  • #NTR
  • #Warner

Also Read

Thaman: పాన్ ఇండియా సినిమాలకి థమన్ మ్యూజిక్ కలిసి రావడం లేదా?

స్టార్ హీరో శ‌ర్వానంద్ చేతుల మీదుగా చిత్రాల‌యం స్టూడియోస్ బ్యాన‌ర్ రూపొందించిన‌ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్‌’ టీజ‌ర్ విడుద‌ల‌

Samyuktha Menon: సంయుక్త సెంటిమెంట్ పూరీకి కలిసొస్తుందా?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ డిజాస్టర్ భారం.. మారుతీ మోయాల్సిందేనా?

Cheekatilo Review in Telugu: చీకటిలో సినిమా రివ్యూ & రేటింగ్!

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’ 13వ రోజు వసూళ్లు.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

related news

NTR: ఎన్టీఆర్ కి ఆ పిచ్చి అలవాటు ఉంది.. హాట్ టాపిక్ అయిన చరణ్ కామెంట్స్

Karthikeya: తారక్‌ బిజీ.. బన్నీ కూడా బిజీ.. మరి త్రివిక్రమ్‌ సినిమా చేసేదెవరు?

Anil Ravipudi: అనిల్‌ రావిపూడి నాలుగు కథలు రిజక్ట్‌ అయ్యాయి.. ఎవరు చేశారో తెలుసా?

NTR: అడవిలో ఆ రాక్షసుడి వేట మొదలైంది

NTR: అడవిలో ఆ రాక్షసుడి వేట మొదలైంది

Allu Arjun: కొనసాగుతున్న బంతాట… ‘కార్తికేయ’ పుస్తకం తిరిగి బన్నీ చేతికి వెళ్లిందా?

trending news

Thaman: పాన్ ఇండియా సినిమాలకి థమన్ మ్యూజిక్ కలిసి రావడం లేదా?

Thaman: పాన్ ఇండియా సినిమాలకి థమన్ మ్యూజిక్ కలిసి రావడం లేదా?

6 mins ago
స్టార్ హీరో శ‌ర్వానంద్ చేతుల మీదుగా చిత్రాల‌యం స్టూడియోస్ బ్యాన‌ర్ రూపొందించిన‌ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్‌’ టీజ‌ర్ విడుద‌ల‌

స్టార్ హీరో శ‌ర్వానంద్ చేతుల మీదుగా చిత్రాల‌యం స్టూడియోస్ బ్యాన‌ర్ రూపొందించిన‌ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్‌’ టీజ‌ర్ విడుద‌ల‌

38 mins ago
Samyuktha Menon: సంయుక్త సెంటిమెంట్ పూరీకి కలిసొస్తుందా?

Samyuktha Menon: సంయుక్త సెంటిమెంట్ పూరీకి కలిసొస్తుందా?

1 hour ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ డిజాస్టర్ భారం.. మారుతీ మోయాల్సిందేనా?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ డిజాస్టర్ భారం.. మారుతీ మోయాల్సిందేనా?

4 hours ago
Cheekatilo Review in Telugu: చీకటిలో సినిమా రివ్యూ & రేటింగ్!

Cheekatilo Review in Telugu: చీకటిలో సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago

latest news

Tollywood: టాలీవుడ్‌ @ బ్యాడ్‌ సిట్యువేషన్‌: స్లాట్స్‌ ఖాళీగా మళ్లీ రండమ్మా!

2 mins ago
Naga Chaitanya: యువ సామ్రాట్ 25వ సినిమా.. ఈ మాస్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

11 mins ago
Pawan Kalyan: పవర్‌స్టార్, సురేందర్ రెడ్డి.. అసలు గేమ్ కు సిద్ధమయ్యారా..?

29 mins ago
Maruthi: డైరెక్టర్ మారుతి.. అడ్రస్ చెప్పి అనవసర తలనొప్పి కొని తెచ్చుకున్నారా? – Filmy Focus

36 mins ago
Tollywood: హీరోయిన్ల ఇష్యూ.. మొదటిసారి కేటీఆర్ ఎమోషనల్ కామెంట్స్

55 mins ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version