Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Videos » Dev Gill: ‘అహో! విక్రమార్క’ అంటూ హీరోగా మారిన చరణ్ విలన్.. టీజర్ చూశారా?

Dev Gill: ‘అహో! విక్రమార్క’ అంటూ హీరోగా మారిన చరణ్ విలన్.. టీజర్ చూశారా?

  • June 20, 2024 / 07:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dev Gill: ‘అహో! విక్రమార్క’ అంటూ హీరోగా మారిన చరణ్ విలన్.. టీజర్ చూశారా?

దేవ్ గిల్ (Dev Gill) .. ‘మగధీర’ (Magadheera) విలన్ గా బాగా ఫేమస్. ఇతని మొదటి సినిమా నాగార్జున (Nagarjuna) – మంచు విష్ణు (Manchu Vishnu) కాంబినేషన్లో వచ్చిన ‘కృష్ణార్జున’ (Krishnarjuna). అయినప్పటికీ, రాజమౌళి (SS Rajamouli) – చరణ్ (Ram Charan)  కాంబినేషన్లో వచ్చిన ‘మగధీర’ ఇతనికి తిరుగులేని క్రేజ్ ని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత విలన్ గా బోలెడన్ని ఆఫర్లు సంపాదించుకున్నాడు. ఇప్పుడు హీరోగా మారి ‘అహో విక్రమార్క’ అనే సినిమా చేస్తున్నాడు. ‘దిక్కులు చూడకు రామయ్య’ ‘జువ్వ’ వంటి సినిమాలు తీసిన రాజమౌళి అసిస్టెంట్..

పేట త్రికోటి ఈ చిత్రానికి దర్శకుడు. ‘దేవ్ గిల్ ప్రొడక్షన్స్’ బ్యానర్ ను స్థాపించి దేవ్ గిల్ భార్య ఆర్తి దేవేందర్ గిల్ ఈ చిత్రాన్ని మీహిర్ కులకర్ణి, అశ్విని కుమార్ మిశ్రా..లతో కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్ ని దర్శకుడు రాజమౌళి లాంచ్ చేయడం జరిగింది. 1:01 నిమిషాల నిడివి కలిగిన ‘అహో విక్రమార్క’ టీజర్ విషయానికి వస్తే.. ఇదో పవర్ పోలీస్ ఆఫీసర్ కథ అని తెలుస్తుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అరుదైన సమస్య వల్ల వినికిడి కోల్పోయిన స్టార్ సింగర్.. ఏం జరిగిందంటే?
  • 2 నిఖిల్ చేసిన పనిని మెచ్చుకుంటున్న నెటిజన్లు.. ఫాస్ట్ గా స్పందించాడుగా!
  • 3 బాబోయ్‌ ‘పుష్ప’రాజ్‌కి ఈ ట్రోల్సేంటి? బన్నీ చూస్తే ఏమంటాడో?

అనగనగా ఒక ఊరు.. అక్కడ జనాలను పీడించే ఓ కిరాతకుడు ఉంటాడు. అతని అనుచరులు చేసే దౌర్జన్యాలని హీరో అడ్డుకోవడంతో వీరి మధ్య వైరం స్టార్ట్ అవుతుంది. టీజర్ మొత్తాన్ని యాక్షన్ సీన్స్ తో నింపేశారు. అంతర్లీనంగా ఓ ఎమోషనల్ టచ్.. అలాగే స్ట్రాంగ్ మెసేజ్ కూడా ఉన్నట్టు దర్శకుడు త్రికోటి చెప్పుకొచ్చాడు. ట్రైలర్లో నిర్మాణ విలువలు బాగున్నాయి. దేవ్ గిల్ యాక్షన్ సీన్స్ కూడా బాగా చేసినట్లు తెలుస్తుంది. టీజర్ ని మీరు కూడా ఓ లుక్కేయండి :

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aho Vikramaarka
  • #Dev Gill
  • #Peta Trikoti

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

18 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

20 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

23 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

24 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

17 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

19 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

21 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

22 hours ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version