Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Devi Sri Prasad, Anirudh: దర్శకనిర్మాతలు తలలు పట్టుకునేలా చేస్తున్న బడా మ్యూజిక్ డైరెక్టర్లు!

Devi Sri Prasad, Anirudh: దర్శకనిర్మాతలు తలలు పట్టుకునేలా చేస్తున్న బడా మ్యూజిక్ డైరెక్టర్లు!

  • June 10, 2025 / 02:05 PM ISTByDheeraj Babu
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devi Sri Prasad, Anirudh: దర్శకనిర్మాతలు తలలు పట్టుకునేలా చేస్తున్న బడా మ్యూజిక్ డైరెక్టర్లు!

ఒక సినిమాకి బజ్ తీసుకురావాలన్నా, ఒక సినిమాని ఎలివేట్ చేయాలన్నా అది సంగీత దర్శకుడి చేతిలోనే ఉంటుంది. దర్శకుడు ఎంత కొత్తగా సీన్ ను కంపోజ్ చేసినా, హీరోకి ఎంత పెద్ద ఇమేజ్ ఉన్నా, నిర్మాత ఎంత ఖర్చు చేసినా.. అవుట్ పుట్ అనేది పూర్తిగా సంగీత దర్శకుడి చేతిలో ఉంటుంది. అందుకే.. దర్శకులు, హీరోలు తమ సినిమాలకి పేరున్న సంగీత దర్శకులు కావాలని వెంపర్లాడుతున్నారు. ఈ క్రమంలో సంగీత దర్శకులకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోతుంది.

Devi Sri Prasad, Anirudh

Devi Sri Prasad right decision on project

ఒక్కో సంగీత దర్శకుడి చేతిలో 15, 20 సినిమాలు ఉంటున్నాయి. అయితే.. జూన్ 20కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న “కుబేరా” (Kubera)  సినిమాకి ఇప్పటివరకు పాటల ఫైనల్ మిక్సింగ్ అవ్వలేదట. ఈ విషయాన్ని ఇటీవల నిర్మాత సునీల్ నారంగ్ (Suniel Narang) కూడా చెప్పుకొచ్చారు. సరిగ్గా 10 రోజులు కూడా లేదు, అలాంటిది ఇంకా ఫైనల్ మిక్సింగ్ అవ్వకపోవడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తుండగా..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!
  • 2 Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!
  • 3 Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Devi Sri Prasad, Anirudh the new villains of Cinema

ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు, టీజర్ సినిమా మీద మంచి అంచనాలు నమోదయ్యేలా చేసింది. మరి దేవి ఎందుకు లేట్ చేస్తున్నాడు, అసలు సమస్య ఎక్కడుంది అనేది తెలియాల్సి ఉంది. అలాగే.. అనిరుధ్ (Anirudh Ravichander) కూడా “కింగ్డమ్” (Kingdom)  విషయంలో సరిగా స్పందించడం లేదని వినికిడి. ఈ సినిమా కోసం గౌతమ్, విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), నాగవంశీ (Suryadevara Naga Vamsi)  పట్టుబట్టి మరీ అనిరుధ్ ను తెచ్చుకున్నారు. టీజర్ కి కూడా అనిరుధ్ టైమ్ కుదరక లేట్ గా రిలీజ్ చేయాల్సి వచ్చింది.

ఇప్పుడు కూడా జూలై 4 నుండి సినిమాను తప్పించడానికి కారణం అనిరుధ్ ఫైనల్ అవుట్ పుట్ ఇవ్వకపోవడమే అని తెలుస్తోంది. ఈ విధంగా చూసుకుంటే.. సినిమాకి సెకండ్ హీరోల్లాంటి ఈ సంగీత దర్శకులు ఇప్పుడు విలన్లు అయ్యారు. మరి వాళ్ళు నిజంగానే విలన్లు అయ్యారా, లేక తప్పు వారి మీద తోసేస్తూ అలా ప్రాజెక్ట్ చేస్తున్నారా అనేది దర్శకనిర్మాతలకి తెలియాలి.

పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన అమెజాన్ ప్రైమ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #Kingdom
  • #Kubera

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

8 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

20 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

22 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version