Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » జనతా గ్యారేజ్ తో పోటీ పడుతున్న ధృవ

జనతా గ్యారేజ్ తో పోటీ పడుతున్న ధృవ

  • December 13, 2016 / 01:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జనతా గ్యారేజ్ తో పోటీ పడుతున్న ధృవ

ఎన్ని రోజులు ఆడింది కాదన్నయ్యా.. ఎంత కలక్షన్ వసూల్  చేసింది. అనేదే ముఖ్యం!.. ప్రస్తుతం సినిమా విజయ కొలమానమిది. అందుకే చిత్రం రాబట్టిన మొత్తంలో తొలి రోజు కలక్షన్ కీలకం అవుతోంది. ఈ విషయాన్నీ దృష్టిలో ఉంచుకొని నిర్మాతలు ఎక్కువ థియేటర్లలో సినిమాని రిలీజ్ చేసి కోట్లను కొల్లగొడుతుంటారు. ఇప్పటి వరకు ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాలుగా వరుసగా  బాహుబలి (23 కోట్లు ), సర్దార్ గబ్బర్ సింగ్ (20 .91 కోట్లు ), జనతాగ్యారేజ్ (20 . 80 కోట్లు) ఉన్నాయి. ఎన్నో అంచనాలతో విడుదలయిన మెగా పవర్ స్టార్ మూవీ ధృవ ఈ రికార్డులను తిరగరాస్తుందని అనుకున్నారు.

కానీ ఈ చిత్రం తొలిరోజు 10 .5 కోట్లు రాబట్టేందుకు కష్టాలు పడింది. 20 కోట్ల మార్కుని దాటేందుకు మూడు రోజులు పట్టింది. సోమవారానికి 25  కోట్లను వసూలు చేసింది. యంగ్ టైగర్ చిత్రానికి ధృవ దరిదాపుల్లో కూడా నిలవలేదు. చెర్రీ సినిమా హిట్ టాక్ తెచుకున్నప్పటికీ వసూల్ పరంగా వీక్ గా ఉండడానికి పెద్ద నోట్ల రద్దే కారణమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. నోట్ల కోసం బ్యాంకుల ముందు బారులు తీసురుతున్న ఈ సమయంలో 25 కోట్లను వసూల్ చేయడం సామాన్యమైన విషయం కాదని వారు వెల్లడించారు. ధృవ లాంగ్ రన్లో జనతా గ్యారేజ్ రికార్డులను బద్దలు కొడుతుందని అంచనా వేస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet
  • #dhruva collections
  • #Dhruva Movie
  • #Janatha Garage Collections
  • #NTR

Also Read

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

related news

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

trending news

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 hour ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

4 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago

latest news

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

2 hours ago
Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

3 hours ago
Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

4 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

5 hours ago
Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version