Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Dhruva Natchathiram First Review: ధృవ నక్షత్రంతో విక్రమ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ చేరుతుందా?

Dhruva Natchathiram First Review: ధృవ నక్షత్రంతో విక్రమ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ చేరుతుందా?

  • November 21, 2023 / 08:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhruva Natchathiram First Review: ధృవ నక్షత్రంతో విక్రమ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ చేరుతుందా?

కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విక్రమ్ కు, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన గౌతమ్ మీనన్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. అయితే సరైన ప్రమోషన్స్ లేకుండా ఈ కాంబోలో తెరకెక్కిన ధృవ నక్షత్రం సినిమా ఈ నెల 24వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదలవుతోందని చాలామంది సినీ అభిమానులకు సైతం తెలియదంటే ఈ సినిమా ప్రమోషన్స్ ఎంత వీక్ గా ఉన్నాయో సులభంగా అర్థమవుతుంది.

ప్రముఖ దర్శకులలొ ఒకరైన ఎన్ లింగుస్వామి ఈ సినిమాను చూసి ఈ మూవీ గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ధృవ నక్షత్రం మూవీ ఫైనల్ కట్ ను తాను చూశానని సినిమా అద్భుతంగా ఉందని లింగుస్వామి తెలిపారు. ఈ సినిమా విజువల్స్ కూడా బెస్ట్ విజువల్స్ అని లింగుస్వామి అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. ఈ సినిమాలో విక్రమ్ కూల్ పాత్రలో కనిపించారని ఆయన అన్నారు.

ధృవ నక్షత్రం (Dhruva Natchathiram) సినిమాలో వినాయకన్ తనకు మాత్రమే సొంతమైన నటనతో మెప్పించాడని ఆయన కామెంట్లు చేశారు. గౌతమ్ మీనన్ కు లింగుస్వామి శుభాకాంక్షలు తెలియజేశారు. హరీష్ జైరాజ్ గౌతమ్ మీనన్ కాంబో నుంచి ఒక జెమ్ వస్తుందని లింగుస్వామి వెల్లడించారు. లింగుస్వామి వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

సినిమా నిజంగా అద్భుతంగా ఉంటే మాత్రం ఈ వీకెండ్ కు ధృవ నక్షత్రం బెస్ట్ ఆప్షన్ గా నిలిచే అవకాశం ఉంది. లింగుస్వామి చేసిన పోస్ట్ కు 6000కు పైగా లైక్స్ వచ్చాయి. లింగుస్వామి రివ్యూ నిజం కావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిందని సమాచారం అందుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుండటం గమనార్హం. విక్రమ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Happened to see the final cut of #DhruvaNatchathiram in mumbai & it was just fantastic. well made, visuals on par with the best.@chiyaan was so cool & #vinayakan stole everything in the movie. huge cast & everyone were brilliant. @menongautham congrats brother, u along with…

— Lingusamy (@dirlingusamy) November 21, 2023

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Druva nakshatram
  • #Vikram

Also Read

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

related news

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

trending news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

13 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

24 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

13 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

20 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

21 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

22 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version