Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Vakeel Saab: దానికి ఇంకా చాలా టైమ్‌ ఉందంటున్న ప్రొడ్యూసర్!‌

Vakeel Saab: దానికి ఇంకా చాలా టైమ్‌ ఉందంటున్న ప్రొడ్యూసర్!‌

  • April 13, 2021 / 05:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vakeel Saab: దానికి ఇంకా చాలా టైమ్‌ ఉందంటున్న ప్రొడ్యూసర్!‌

సినిమాకు మంచి టాక్‌ వచ్చి వసూళ్ల సునామీ సృష్టిస్తుంది అనుకునేలోపు… ఏపీలో టికెట్‌ తగ్గింపు ధరల అడ్డు తగిలింది. రేట్లు పెంచుకోవడం పక్కనపెడితే… మామూలుగా వసూలు చేసే ధరలు కూడా తగ్గించమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అంతా బాగున్నా… వసూళ్ల దగ్గర చిన్న లాస్‌ కనిపిస్తోంది నిర్మాతకి. ఇదంతా ఏ సినిమా గురించో మీకు తెలుసుగా… పవన్‌ కల్యాణ్‌ రీఎంట్రీ ఫిల్మ్‌ ‘వకీల్‌ సాబ్‌’ గురించి. నిర్మాతకు ఉన్న తలనొప్పులు చాలవు అన్నట్లు సినిమా త్వరలో ఓటీటీలో వచ్చేస్తోంది అంటూ పుకార్లు మొదలయ్యాయి. దీంతో ఈ విషయమై నిర్మాత దిల్‌ రాజు స్పందించారు.

గత రెండు రోజుల నుండి ‘వకీల్‌సాబ్‌’ చూడటానికి కంగారు పడకండి… త్వరలోనే ఓటీటీలో వచ్చేస్తుంది అంటూ ఒకటి , రెండు డేట్లు వైరల్‌ అవుతున్నాయి. దీంతో వెళ్దం అనుకున్నవాళ్లు కూడా వాయిదా వేసుకుంటున్నారని సమాచారం. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ ట్విటర్‌ వేదికగా స్పందించింది.‘‘సినిమా ఓటీటీ లో అంటూ వస్తున్న వార్తలు నమ్మకండి. ‘వకీల్‌సాబ్‌’ని థియేటర్లలోనే చూడండి’’అంటూ ట్వీట్‌ చేసింది నిర్మాణ సంస్థ. ‘‘ప్రస్తుతానికి ఏ ఓటీటీలోనూ ‘వకీల్‌సాబ్‌’ను విడుదల చేసే ఆలోచనే లేదు’’ అంటూ మరికొంత క్లారిటీ ఇచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో థియేటర్లకు రావడానికి ప్రజలు కాస్త ఆలోచిస్తున్నారు. దీంతో సినిమా వసూళ్లు అంతగా లేవని అంటున్నారు. ఈ సమయంలో ఇలా ఓటీటీ పుకార్లు వస్తే ఏ నిర్మాతకైనా లాస్‌ కదా. అందుకే దిల్‌ రాజు టీమ్ ఇలా స్పందించింది. మొన్న ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చెప్పినట్లు… చక్కగా మాస్క్‌ పెట్టుకొని, వీలైతే ఫేస్‌ షీల్డ్‌ పెట్టుకొని, తరచుగా చేతులు శానిటైజ్‌ చేసుకొని సినిమా చూసేయండి. అదీ మీకు ఓకే అనుకుంటేనే.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjali
  • #Dil Raju
  • #mahesh
  • #movie news
  • #Movies Ananya Nagalla

Also Read

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

Transfer Trimurthulu Review in Telugu: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా రివ్యూ & రేటింగ్!

Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

related news

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

1 hour ago
Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Transfer Trimurthulu Review in Telugu: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా రివ్యూ & రేటింగ్!

Transfer Trimurthulu Review in Telugu: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

8 hours ago
Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago

latest news

Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

47 mins ago
Baahubali Eternal War: ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌.. ఈ సినిమా రెండు నిమిషాల్లో హౌస్‌ఫుల్‌

2 hours ago
OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

3 hours ago
Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version