సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక నటించిన రెండో సినిమా ‘ఛాంపియన్'(Champion). మొదటి సినిమా ‘పెళ్లిసందD’ మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అందుకే ‘ఛాంపియన్’ పై మొదటి నుండి పాజిటివ్ బజ్ ఏర్పడింది. ‘స్వప్న సినిమా’ ‘జీ స్టూడియోస్’ ‘ఆనంది ఆర్ట్ క్రియేషన్స్’ ‘కాన్సెప్ట్ ఫిలిమ్స్’ సంస్థల పై ప్రియాంక దత్,జికె మోహన్, జెమినీ కిరణ్..లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. Champion టీజర్, ట్రైలర్స్, గిర గిర గింగిరానివే పాటలకి మంచి […]