Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Ravi Teja: రవితేజ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని!

Ravi Teja: రవితేజ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని!

  • April 3, 2023 / 07:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja: రవితేజ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజ్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు రవితేజ వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈయన నటించిన రావణాసుర సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా ఈనెల ఏడవ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఎంతో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.

ఇక ఈ వేడుకను హైదరాబాదులోని శిల్పకళ వేదికలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక డైరెక్టర్ గోపిచంద్ రవితేజ మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో మనకు తెలిసిందే. ఆయనను డైరెక్టర్ గా రవితేజ ఇండస్ట్రీకి పరిచయం చేయడమే కాకుండా తనతో మూడు సినిమాలు చేసి అద్భుతమైన హిట్ అందుకున్నారు. ఈ క్రమంలోనే గోపీచంద్ ఈ కార్యక్రమంలో రవితేజ గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.

రవితేజ (Ravi Teja) కారణంగానే తాను ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉన్నానని ఆయన అవకాశం ఇవ్వడం వల్లే తన టాలెంట్ నిరూపించుకున్నానని తెలిపారు.ఇక తాను కూడా అచ్చం రవితేజ పోలికలతో ఉండడంతో చాలామంది రవితేజ గారి తమ్ముడా అని నన్ను అడుగుతూ ఉంటారు. ఇలా ఆయన పోలికలతో ఉండటం నిజంగా నా అదృష్టం ఇక ఆయనకు నేను నిజంగానే తమ్ముడి లాంటి వాడినేనని తెలిపారు. రవితేజ గోపీచంద్ దర్శకత్వంలో నటించిన మొదటి చిత్రం డాన్ శీను ఈ సినిమా షూటింగ్ సమయంలో రవితేజ గురించి రాజమౌళి గారు చేసినటువంటి కామెంట్లను ఈ సందర్భంగా గోపిచంద్ బయట పెట్టారు.

ఈ సినిమా షూటింగ్ సమయంలో రాజమౌళి గారిని గెస్ట్ గా ఆహ్వానించడానికి వెళ్లాను అక్కడికి వెళ్లిన తర్వాత రవితేజతో ఇలా సినిమా చేస్తున్నాను అని చెప్పగానే రాజమౌళి గారు తనకు ఒక మాట చెప్పారు.రవితేజతో సినిమా చేస్తున్నావ్ జాగ్రత్తగా ఉండు మనం ఒక వేరియేషన్ ఇవ్వమంటే తను నాలుగు వేరియేషన్లు ఇస్తారు. ఆయన ఎనర్జీని అందుకోవడం చాలా కష్టం ఇక రవితేజతో ఎలాంటి ఇబ్బందులు ఉండవు దూసుకెళ్లిపోవడమే అంటూ రాజమౌళి గారు రవితేజ గురించి చెప్పినట్లు ఈ సందర్భంగా గోపీచంద్ వెల్లడించారు. ప్రస్తుతం ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Gopichand Malineni
  • #Gopichand malineni
  • #mass maharaaja Ravi Teja
  • #Ravi teja

Also Read

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న  ‘K-Ramp’

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

Bheems Ceciroleo: భీమ్స్ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునే స్టేజికి వెళ్లేంతలా ఏం జరిగింది?

Bheems Ceciroleo: ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయనుకున్నా: భీమ్స్‌ సిసిరోలియో

Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ బాక్సాఫీస్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

related news

Bheems Ceciroleo: భీమ్స్ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునే స్టేజికి వెళ్లేంతలా ఏం జరిగింది?

Bheems Ceciroleo: భీమ్స్ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునే స్టేజికి వెళ్లేంతలా ఏం జరిగింది?

Bheems Ceciroleo: ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయనుకున్నా: భీమ్స్‌ సిసిరోలియో

Bheems Ceciroleo: ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయనుకున్నా: భీమ్స్‌ సిసిరోలియో

Ravi Teja, Naveen Polishetty: రవితేజ – నవీన్ పోలిశెట్టి మల్టీస్టారర్?

మళ్లీ బ్లాక్‌బస్టర్‌ కాంబో.. చిరంజీవి సినిమా తర్వాత ఆమె నెక్స్ట్‌ ఇదే!

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

Mass Jathara: వాయిదాల ‘మాస్‌ జాతర’.. మరోసారి డేట్‌ మార్చేసిన నాగవంశీ!

trending news

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న  ‘K-Ramp’

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘K-Ramp’

2 mins ago
Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

2 hours ago
Bheems Ceciroleo: భీమ్స్ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునే స్టేజికి వెళ్లేంతలా ఏం జరిగింది?

Bheems Ceciroleo: భీమ్స్ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునే స్టేజికి వెళ్లేంతలా ఏం జరిగింది?

5 hours ago
Bheems Ceciroleo: ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయనుకున్నా: భీమ్స్‌ సిసిరోలియో

Bheems Ceciroleo: ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయనుకున్నా: భీమ్స్‌ సిసిరోలియో

6 hours ago
Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

6 hours ago

latest news

Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ ఏమీ కాదు: శ్రీలీల

15 mins ago
Tollywood: మీరేమైనా అడగండి.. మాకు నచ్చినవే ఉంచుతాం: టాలీవుడ్‌లో కొత్త ఇంటర్వ్యూ ట్రెండ్‌!

Tollywood: మీరేమైనా అడగండి.. మాకు నచ్చినవే ఉంచుతాం: టాలీవుడ్‌లో కొత్త ఇంటర్వ్యూ ట్రెండ్‌!

2 hours ago
Ghattamaneni: ఘట్టమనేని థర్డ్ జెనరేషన్.. వారసత్వం నిలబెట్టేదెవరు?

3 hours ago
Rashmika Mandanna: ఎంత అడిగినా క్లారిటీ ఇవ్వడం లేదు.. ఇదేం లాజిక్‌ రష్మికా.. చెప్పేయొచ్చుగా!

Ramya Moksha Remuneration: ‘బిగ్ బాస్ 9’ పచ్చళ్ళ పాప ఎంత సంపాదించిందో తెలుసా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version