Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Sampath Nandi: ‘ఓదెల 2’ లో తమన్నా రోల్ గురించి దర్శకుడు సంపత్ నంది కామెంట్స్ వైరల్!

Sampath Nandi: ‘ఓదెల 2’ లో తమన్నా రోల్ గురించి దర్శకుడు సంపత్ నంది కామెంట్స్ వైరల్!

  • April 14, 2025 / 02:45 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sampath Nandi: ‘ఓదెల 2’ లో తమన్నా రోల్ గురించి దర్శకుడు సంపత్ నంది కామెంట్స్ వైరల్!

స్టార్ దర్శకులు నిర్మాతలుగా మారి తమ శిష్యులను డైరెక్టర్లను చేస్తుండటం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో ‘తమ బ్రాండ్ ఎక్కడా దెబ్బ తినకూడదు’ అనే ఉద్దేశంతో… స్క్రిప్ట్ వర్క్ లో ఎక్కువగా జోక్యం చేసుకుంటూ ఉంటారు. సినిమా బాగా వస్తుంది అని భావిస్తే స్క్రీన్ ప్లే విభాగంలో తమ పేరు కూడా వేసుకుంటారు. ఒకవేళ తాము అనుకున్నట్టు.. ఫలితం కూడా అనుకున్నట్టుగా వస్తే.. అంటే సినిమా హిట్ అయితే ఎక్కువ క్రెడిట్ స్టార్ దర్శకుల అకౌంట్లోనే పడుతుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ లో మహేష్ బాబు చెప్పినట్టు అనమాట.

Sampath Nandi

Director Sampath Nandi Comments on Tamanna role

ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే… కోవిడ్ టైంలో ‘ఓదెల రైల్వే స్టేషన్'(Odela Railway Station) అనే సినిమా వచ్చింది.ఆ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. దానికి సంపత్ నంది (Sampath Nandi) రైటర్ గా పేరు వేసుకున్నాడు. సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘ఆహా’ వారికి వ్యూయర్షిప్ కూడా బాగా వచ్చింది. కానీ ఆ సినిమాని జనాలు ఎక్కవగా గుర్తుపెట్టుకోలేదు. దానికి సీక్వెల్ గా ‘ఓదెల 2’  (Odela 2)  వస్తుంది అని తెలిసినా ‘ఓదెల రైల్వే స్టేషన్’ గురించి పెద్దగా చర్చలు ఏమీ జరగలేదు. కానీ ఎప్పుడైతే ‘ఓదెల 2’ గ్లింప్స్ వచ్చిందో.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 HIT3 Trailer Review: హిట్ 3: మృగాలను వేటాడే అర్జున్ సర్కార్.. స్టన్నింగ్!
  • 2 Vishwambhara: విశ్వంభర టీజర్.. అసలు మాయల వెనుక నిజం ఇదే!
  • 3 Peddi: పెద్ది: స్పీడ్ తో షాక్ ఇస్తున్న బుచ్చిబాబు!

Crazy deal for Tamannaah's Odela 2 Movie

అక్కడి నుండి అందరిలోనూ ఆసక్తి పెరిగింది. తమన్నా (Tamannaah Bhatia) ఇందులో అతి కీలక పాత్ర పోషించడం, ముఖ్యంగా ఆమె ఇమేజ్ కి భిన్నమైన పాత్ర చేస్తుండటం, అలాగే హారర్ జోనర్లో ఈ కథ ఉంటుంది అనే అంశాలు రివీల్ అవ్వడం వల్ల ‘ఓదెల 2’ పై అంచనాలు పెరిగాయి. అయితే మొదటి పార్ట్ కి కథ అందించడం, ప్రమోషన్స్ చేయడం తప్ప దర్శకుడు సంపత్ నంది ఏమీ చేయలేదు. కానీ సెకండ్ పార్ట్ విషయంలో అతని ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ తమన్నాని తీసుకోవడం వల్ల సంపత్ కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చిందట.

Tamannaah's Odela 2 movie best release slot

ఈరోజు జరిగిన మీడియా ఇంటరాక్షన్లో స్వయంగా సంపత్ నంది ఈ విషయంపై ఓపెన్ గా స్పందించడం జరిగింది. అయితే టీజర్ కి జస్ట్ ‘క్రియేటెడ్ బై’ అనే విభాగంలోనే తన పేరు వేసుకున్న సంపత్ నంది, దానికి పాజిటివ్ రెస్పాన్స్ రావడం… బిజినెస్ బాగా జరగడంతో ‘స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ , డైరెక్షన్ సూపర్ విజన్’ అంటూ 4 రకాల కేటగిరీల్లో తన పేరు వేసేసుకున్నాడు. సో ఇప్పుడు ‘ఓదెల 2’ సక్సెస్ క్రెడిట్ ఎక్కువగా సంపత్ నంది తీసుకోవాలని ఆశపడుతున్నట్లు స్పష్టమవుతుంది.

హిట్ 3: మృగాలను వేటాడే అర్జున్ సర్కార్.. స్టన్నింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajaneesh Loknath
  • #Ashok Teja
  • #Odela 2
  • #sampath nandi
  • #Tamannah Bhatia

Also Read

భాగ్య శ్రీకి ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదు

భాగ్య శ్రీకి ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదు

Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కి ఇంకొక్క రోజే పవర్ ప్లే

Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కి ఇంకొక్క రోజే పవర్ ప్లే

విశ్వక్ సేన్ దర్శకుడితో ప్రాబ్లమ్ ఏంటి..? అప్పుడు ‘ధమ్కీ’ ఇప్పుడు ‘గోట్’

విశ్వక్ సేన్ దర్శకుడితో ప్రాబ్లమ్ ఏంటి..? అప్పుడు ‘ధమ్కీ’ ఇప్పుడు ‘గోట్’

Ravi Teja 77: రవితేజ 77వ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్

Ravi Teja 77: రవితేజ 77వ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్

Celebrity Brides: పెళ్ళంటే రెడ్ శారీ మస్ట్.. కొత్త ట్రెండ్ సెట్ చేసిన హీరోయిన్లు

Celebrity Brides: పెళ్ళంటే రెడ్ శారీ మస్ట్.. కొత్త ట్రెండ్ సెట్ చేసిన హీరోయిన్లు

related news

Sampath Nandi: ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం…

Sampath Nandi: ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం…

trending news

భాగ్య శ్రీకి ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదు

భాగ్య శ్రీకి ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదు

6 hours ago
Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

6 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కి ఇంకొక్క రోజే పవర్ ప్లే

Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కి ఇంకొక్క రోజే పవర్ ప్లే

7 hours ago
విశ్వక్ సేన్ దర్శకుడితో ప్రాబ్లమ్ ఏంటి..? అప్పుడు ‘ధమ్కీ’ ఇప్పుడు ‘గోట్’

విశ్వక్ సేన్ దర్శకుడితో ప్రాబ్లమ్ ఏంటి..? అప్పుడు ‘ధమ్కీ’ ఇప్పుడు ‘గోట్’

8 hours ago
Ravi Teja 77: రవితేజ 77వ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్

Ravi Teja 77: రవితేజ 77వ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్

9 hours ago

latest news

Avatar 3: మూడో ‘అవతార్‌’కి వెళ్తే.. మీకు మరో మూడు సర్‌ప్రైజ్‌లు

Avatar 3: మూడో ‘అవతార్‌’కి వెళ్తే.. మీకు మరో మూడు సర్‌ప్రైజ్‌లు

9 hours ago
హైదరాబాద్‌లో ఇద్దరు స్టార్‌ హీరోల ఫిలింసిటీలు.. మొన్న సీఎం కలిసింది ఇందుకేనా?

హైదరాబాద్‌లో ఇద్దరు స్టార్‌ హీరోల ఫిలింసిటీలు.. మొన్న సీఎం కలిసింది ఇందుకేనా?

10 hours ago
Akhanda 2: ‘అఖండ 2: తాండవం’.. ఏపీ చెప్పేసింది.. ఈ రోజు తెలంగాణ చెబుతుందా?

Akhanda 2: ‘అఖండ 2: తాండవం’.. ఏపీ చెప్పేసింది.. ఈ రోజు తెలంగాణ చెబుతుందా?

10 hours ago
The Raja Saab: రాజాసాబ్ రన్ టైం మరీ అంతనా..?

The Raja Saab: రాజాసాబ్ రన్ టైం మరీ అంతనా..?

10 hours ago
Akhil Vs Nikhil: 2026 వాలెంటైన్స్ డే…. అఖిల్ vs నిఖిల్ వార్తల్లో వాస్తవమెంత…?

Akhil Vs Nikhil: 2026 వాలెంటైన్స్ డే…. అఖిల్ vs నిఖిల్ వార్తల్లో వాస్తవమెంత…?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version