‘బిగ్ బాస్ సీజన్ 9’ ముగిసింది. విన్నర్ ఎవరో తేలిపోయింది. ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కామన్ మెన్ కళ్యాణ్ పడాల టైటిల్ గెలిస్తే, తనూజ గట్టి పోటీ ఇచ్చి రన్నరప్గా నిలిచింది. అయితే ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్ విన్నర్ కాదు.. ఫోర్త్ ప్లేస్లో ఎలిమినేట్ అయిన ఇమ్మాన్యుయేల్.అవును, విన్నర్ కళ్యాణ్ పడాలాకి ప్రైజ్ మనీ కింద దక్కింది రూ.35 లక్షలు (డీమన్ పవన్ 15 లక్షలు తీసుకున్నాక). Emmanuel కానీ, ఇమ్మాన్యుయేల్(Emmanuel) కేవలం తన […]