Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Trivikram: ‘గుంటూరు కారం’ డ్యామేజ్.. ‘లక్కీ భాస్కర్’ తో భర్తీ చేశారా?

Trivikram: ‘గుంటూరు కారం’ డ్యామేజ్.. ‘లక్కీ భాస్కర్’ తో భర్తీ చేశారా?

  • November 10, 2024 / 05:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trivikram: ‘గుంటూరు కారం’ డ్యామేజ్.. ‘లక్కీ భాస్కర్’ తో భర్తీ చేశారా?

‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary).ఆ సినిమా ప్లాప్ అయినా ఆమె లుక్స్ కి మంచి మార్కులు పడ్డాయి. దీంతో రవితేజ(Ravi Teja) ‘ఖిలాడి’ (Khiladi) సినిమాలో ఆమెకు ఛాన్స్ లభించింది. కానీ అది కూడా సక్సెస్ కాలేదు. తర్వాత అడివి శేష్  (Adivi Sesh)  తో చేసిన ‘హిట్ 2′(హిట్ : ది సెకండ్ కేస్) (HIT: The Second Case)  ఆమెకు తొలి హిట్ అందించిన సినిమా. ఆ తర్వాత ఆమెకు వరుస సినిమాల్లో ఛాన్సులు లభించాయి.

Trivikram

అందులో ‘గుంటూరు కారం’ (Guntur Kaaram)  సినిమా ఒకటి. ఈ సినిమాలో ఆమె మహేష్ బాబుకి (Mahesh Babu) మరదలి పాత్ర చేసింది. వాస్తవానికి ఈ పాత్ర మొదట శ్రీలీలతో (Sreeleela) చేయించాలి అనుకున్నారు. కానీ ఊహించని విధంగా కథలో మార్పులు చోటు చేసుకోవడంతో శ్రీలీల మెయిన్ హీరోయిన్ అయ్యింది. అయితే ‘గుంటూరు కారం’ లో మీనాక్షి చౌదరి చేసిన రాజి పాత్ర ప్రేక్షకులకి రుచించలేదు. ‘హీరోయిన్ కి తక్కువ పనిమనిషికి ఎక్కువ’ అంటూ ‘గుంటూరు కారం’ రిలీజ్ టైంలో ఆమెపై విమర్శలు కురిశాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 ధూం ధాం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 జితేందర్ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!

నిజానికి మీనాక్షిని తీసుకున్నప్పుడు మహేష్ తో ఒక సాంగ్ కూడా ఉంటుందని చెప్పారట. తర్వాత ఆ సాంగ్ చిత్రీకరించలేదు. అందుకోసం ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) సినిమాలో మీనాక్షి రోల్ కి కొన్ని సీన్స్ పెంచి ఆమె హైలెట్ అయ్యేలా చేయమని దర్శకుడు వెంకీ అట్లూరికి  (Venky Atluri) త్రివిక్రమ్ (Trivikram)  చెప్పారట. సినిమాలో ఆమె పాత్రకి మంచి డైలాగులే రాశారు. అలా ‘గుంటూరు కారం’ తో మీనాక్షికి జరిగిన డ్యామేజ్ ని ‘లక్కీ భాస్కర్’ తో రీప్లేస్ చేశారట త్రివిక్రమ్ (Trivikram) .

పాపం రుక్మిణి వసంత్.. ఇప్పుడు పెద్ద ఛాన్సులు వస్తాయా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lucky Baskhar
  • #Meenakshi Chaudhary
  • #trivikram

Also Read

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

related news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

trending news

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

7 hours ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 hours ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

22 hours ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

23 hours ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

2 mins ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

3 hours ago
Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

19 hours ago
Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version