Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » మహేష్ నెక్స్ట్ కు ఆ డైరెక్టర్ ఫిక్స్?

మహేష్ నెక్స్ట్ కు ఆ డైరెక్టర్ ఫిక్స్?

  • August 28, 2019 / 06:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ నెక్స్ట్ కు ఆ డైరెక్టర్ ఫిక్స్?

మహేష్ ప్రస్తుతం తన 26 వ సినిమా అయిన ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2020 సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఇక ఈ చిత్రం పూర్తయ్యాక మహేష్ ఎవరి డైరెక్షన్లో సినిమా చేస్తాడు అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇప్పటికే ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ అలాగే వంశీ పైడిపల్లి లైన్లో ఉన్నారు. అయితే ఆ ఛాన్స్ పరశురామ్ కి దక్కిందని తాజా సమాచారం.

team-sarileru-neekevvaru-salutes-the-indian-army

గత కొంత కాలం నుండీ మహేష్ తో సినిమా ఓకే చేయించుకోవడానికి తెగ తిరుగుతున్నాడు. చివరికి ఇప్పుడు ఓకే అయ్యిందని తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ కి కొరటాల శివ కూడా సహ నిర్మాతగా వ్యవహరించనున్నాడని సమాచారం. ‘మైత్రీ మూవీ మేకర్స్’ సంస్థతో కలిసి కొరటాల శివ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడట. కొరటాల శివతో మహేష్ కు మంచి అనుబంధంతో ఉన్న సంగతి తెలిసిందే. అందుకే మహేష్ ఈ ప్రాజెక్ట్ ను కొరటాలకు అప్పగించనున్నాడని తెలుస్తుంది. ఇక దర్శకుడు పరశురామ్… కూడా ఫైనల్ వెర్షన్ పై వర్కౌట్ చేస్తున్నాడట. ఈ ప్రాజెక్ట్ ను మొదట ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై ఉంటుందని టాక్ వచ్చింది. కానీ ‘మైత్రి మూవీ మేకర్స్’ వారితో మహేష్ కు ఓ సినిమా కమిట్మెంట్ ఉండడంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ను వారు నిర్మించబోతున్నారు. జనవరి మూడో వారంలో షూటింగ్ మొదలుపెట్టి… ఆగస్టు 7, 2020న రిలీజ్ చేసేలా పక్కా ప్లాన్ తో రెడీ అవ్వబోతున్నారని సమాచారం. అంటే సంవత్సరం తిరగకుండానే మహేష్ నుండీ రెండు సినిమాలు వస్తున్నాయన్న మాట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravapudi
  • #director Vamsi Paidipally
  • #koratala siva
  • #Mahesh Babu
  • #parusaram director

Also Read

Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

2026 సంక్రాంతి: పొంగల్  రేస్ లో పోటీ పడుతున్నదెవరు..?

Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

Chinmayi: జానీ మాస్టర్ ని టార్గెట్  చేసిన చిన్మయి

Bandla Ganesh: విజయ్ దేవరకొండకి బండ్ల గణేష్ చురకలు

Baahubali-The Epic Collections: ఆల్ టైం రికార్డులు సృష్టించిన ‘బాహుబలి’ రీ రిలీజ్

related news

SSMB29: అప్‌డేట్‌ వాయిదా ఇలా కూడా చెబుతారా? ఎక్స్‌లో SSRMB టీమ్‌ మిడ్‌నైట్‌ ముచ్చట్లు!

Sudhir Babu: కృష్ణానగర్ కష్టాలు నాకు తెలీకపోవచ్చు.. కానీ ఫిలింనగర్లో బాధలు నాకు తెలుసు.. నిజాలు మాట్లాడిన సుధీర్ బాబు

Buchi Babu: బుచ్చిబాబు కూడా కొరటాల చేసిన తప్పే చేస్తున్నాడా?

Sandeep Reddy Vanga: ప్రభాస్ తో పాటు మహేష్ కోసం కూడా పని మొదలు పెట్టిన సందీప్ రెడ్డి వంగా!

Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

SSMB29: గ్లింప్స్ తో పాటు కథ మొత్తం చెప్పేస్తాడా?

trending news

Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

21 mins ago
2026 సంక్రాంతి: పొంగల్  రేస్ లో పోటీ పడుతున్నదెవరు..?

2026 సంక్రాంతి: పొంగల్ రేస్ లో పోటీ పడుతున్నదెవరు..?

1 hour ago
Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

4 hours ago
Chinmayi: జానీ మాస్టర్ ని టార్గెట్  చేసిన చిన్మయి

Chinmayi: జానీ మాస్టర్ ని టార్గెట్ చేసిన చిన్మయి

7 hours ago
Bandla Ganesh: విజయ్ దేవరకొండకి బండ్ల గణేష్ చురకలు

Bandla Ganesh: విజయ్ దేవరకొండకి బండ్ల గణేష్ చురకలు

9 hours ago

latest news

Allu Sirish Love Story: ఇది అల్లు శిరీష్ ప్రేమ కహానీ.. ఆ హీరో వల్లే పెళ్ళి వరకు?!

30 mins ago
Bigg Boss: బిగ్ బాస్ కి వెళ్లినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి!

34 mins ago
Rashmika: ఆ స్టార్ హీరోతో చేస్తే.. నా దశ తిరిగిపోతుంది!

36 mins ago
Mass Jathara Collections: 2వ రోజు పడిపోయిన ‘మాస్ జాతర’ కలెక్షన్స్

22 hours ago
Anirudh Ravichander: వరుసగా 10 సినిమాలతో అనిరుధ్ తన విశ్వరూపం చూపించబోతున్నాడా..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version