Varun Tej, Lavanya: వరుణ్ తేజ్ కు లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ ఎంత కట్నం ఇస్తుందో తెలుసా?

లావణ్య త్రిపాఠి- వరుణ్ తేజ్…చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. 2021 లోనే వరుణ్ తేజ్ పెళ్లి చేయాలని నాగబాబు అనుకున్నారు. కానీ లావణ్య త్రిపాఠితో అతను ప్రేమలో ఉండటం వల్ల.. ఇరు కుటుంబ సభ్యులను కన్విన్స్ చేయడానికి టైం పట్టినట్టు తెలుస్తుంది. ఎట్టకేలకు జూన్ 9న లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ ల ఎంగేజ్మెంట్ జరగబోతుంది అని అనఫీషియల్ గా క్లారిటీ వచ్చేసింది. చాలా సింపుల్ గా వీరి ఎంగేజ్మెంట్ జరగబోతుంది అనే టాక్ కూడా వినిపిస్తోంది.

ఈ క్రమంలో నాగ బాబు ఇంట్లో నిశ్చితార్ధానికి అవసరమైన పనులు మొదలైనట్టు టాక్ వినిపిస్తుంది. మరో రెండు, మూడు రోజుల్లో లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ హైదరాబాద్ కు రానుంది. అయితే మెగా వారి ఇంటి కోడలు అవ్వడం అంటే ఆషామాషీ విషయం కాదు. వరుణ్ తేజ్ ఇప్పుడు ఫామ్లో ఉన్న హీరో. అతని తండ్రి నాగబాబు టాలీవుడ్ సీనియర్ నటుడు. ఇక లావణ్య త్రిపాఠి అయితే ఫేడౌట్ దశకు దగ్గరగా ఉన్న హీరోయిన్.

సినిమాల ద్వారా ఆమె సంపాదించింది కూడా పెద్దగా ఏమీ లేదు అని తెలుస్తుంది. అయినప్పటికీ లావణ్య త్రిపాఠి పేరెంట్స్.. వరుణ్ తేజ్ కు కట్నంగా ఓ లగ్జరీ భవనం, 5 కేజీల బంగారం ఇస్తున్నారని తెలుస్తుంది.తనకు ఎటువంటి కట్నం వద్దని వరుణ్ తేజ్ (Varun Tej) చెప్పినప్పటికీ.. టాలీవుడ్లో పెద్ద ఫ్యామిలీకి చెందిన అబ్బాయి కాబట్టి.. తమకి కలిగిన దాంట్లో తమ కూతురి కోసం ప్రత్యేకంగా పెట్టినది కట్నంగా ఇస్తున్నారని తెలుస్తుంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus