Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » చిరు-చరణ్ లమధ్య భీకరపోరు సెట్ చేసిన కొరటాల?

చిరు-చరణ్ లమధ్య భీకరపోరు సెట్ చేసిన కొరటాల?

  • June 15, 2020 / 06:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరు-చరణ్ లమధ్య భీకరపోరు సెట్ చేసిన కొరటాల?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంగా దర్శకుడు కొరటాల శివతో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆచార్య అనే టైటిల్ ప్రచారంలో ఉండగా ఇప్పటికే ఈ మూవీ 40శాతం వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక తెలుగు రాష్ట్రాలలో షూటింగ్స్ కి అనుమతి లభించిన నేపథ్యంలో త్వరలోనే ఈ చిత్రం తిరిగి సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ఈ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. ఆచార్య సినిమాలో ఓ కీలక రోల్ చరణ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

కథలో ప్రాధాన్యం ఉన్న అర గంట నిడివితో సాగే ఓ పాత్ర కోసం చరణ్ ని తీసుకోవడం జరిగింది. కాగా చిరంజీవి, చరణ్ మధ్య కాంబినేషన్ సన్నివేశాలు ఉంటాయో లేదో అనే సందేశం కొనసాగుతుండగా వీరి మధ్య ఓ ఫైట్ సన్నివేశం కూడా ఉంటుందనే న్యూస్ బయటికి వచ్చింది. సినిమా సెకండ్ హాఫ్ లో వీరిద్దరి మధ్య కొరటాల ఓ ఫైట్ సీక్వెన్స్ ప్లాన్ చేశాడట. వ్యవస్థ పట్ల విరుద్ధ భావాలు కలిగిన వీరిద్దరి పాత్రల మధ్య సంఘర్షణ ఉంటుందని వినికిడి.

మరి ఇదే కనుక జరిగితే చిరు, చరణ్ ల మధ్య ఓ భీకర పోరు ఆవిష్కృతం కావడం ఖాయం. కొరటాల ఈ చిత్రాన్ని సామజిక అంశంతో కూడిన కమర్షియల్ సబ్జెక్టు గా తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో స్వయంగా ఆచార్య సినిమాను నిర్మిస్తున్నారు. చిరు కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150లో నటించిన కాజల్ ఈ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. చాలా కాలం తరువాత సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Megastar Chiranjeevi
  • #Ram Charan
  • #Siva Koratala

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

46 mins ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

3 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

3 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

4 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

5 hours ago

latest news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

1 hour ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

2 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

21 hours ago
Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

23 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version