Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » మహేష్.. SSMB28 స్టార్ట్ చేసే ముందు ఆఖరి ట్రిప్ ఇదే!

మహేష్.. SSMB28 స్టార్ట్ చేసే ముందు ఆఖరి ట్రిప్ ఇదే!

  • November 25, 2024 / 11:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్.. SSMB28 స్టార్ట్ చేసే ముందు ఆఖరి ట్రిప్ ఇదే!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ వెకేషన్లు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి. ప్రతి ఏడాదీ ఘట్టమనేని ఫ్యామిలీ ఐదారు సార్లు విదేశీ ట్రిప్స్ ప్లాన్ చేస్తుంది. కొత్త సినిమా స్టార్ట్ చేయడానికి ముందు, పూర్తయ్యాక, లేదా పిల్లల స్కూల్ సెలవుల్లో అయినా వెకేషన్లకు వెళ్ళడం వారికి అలవాటు. కానీ ఈసారి పరిస్థితి చాలా వేరుగా ఉంటుంది. మహేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ SSMB29 కోసం రాజమౌళి పర్యవేక్షణలో షూటింగ్ మొదలవ్వబోతోంది.

SSMB28

జనవరి నుంచి వర్క్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక మహేష్ ప్రాజెక్టు పూర్తి సమయం కూడా రాజమౌళి ఆధీనంలో ఉండాల్సి ఉంటుంది. రాజమౌళి స్పీడ్, పర్ఫెక్షన్ తెలుసుకున్న అభిమానులు మహేష్ ఈ సినిమాపై పూర్తిగా కట్టుబడి ఉంటారని అనుకుంటున్నారు. కాబట్టి, డిసెంబరులో మిగిలిన సమయాన్ని మహేష్ ఫ్యామిలీతో గడపాలని నిర్ణయించుకున్నారట. దుబాయ్‌లో న్యూ ఇయర్ వేడుకలు చేయడం వారికి ఓ సంప్రదాయం. ఈసారి కూడా అదే ప్లాన్ కొనసాగిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మెకానిక్ రాకీ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 జీబ్రా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 దేవకీ నందన వాసుదేవ సినిమా రివ్యూ & రేటింగ్!

మహేష్, నమ్రత స్నేహితులతో కలిసి భారీ పార్టీలో పాల్గొనబోతున్నారని, అక్క డి వేడుకలు ముగిసిన తర్వాత కూడా ఇంకొన్ని రోజులు ట్రిప్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈసారి ఎక్కువగా విహారయాత్రలు ఉండే అవకాశం తక్కువ. నేరుగా ఇండియా తిరిగివచ్చి SSMB29 కోసం మానసికంగా సిద్ధమవుతారని నమ్ముతున్నారు. కుటుంబంతో గడిపే ఈ చివరి సెలవుల తర్వాత, మహేష్ పూర్తిగా సినిమాపై ఫోకస్ చేస్తారు.

రాజమౌళి సినిమాల గురించి తెలిసిందే. షూటింగ్ ప్రారంభం కాగానే బ్రేక్‌లు తక్కువ. సెట్స్ వద్దే ఎక్కువ సమయం గడపాల్సి ఉంటుంది. మహేష్ కూడా ఈ కఠినమైన షెడ్యూల్‌కు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఇక నమ్రత, సితార, గౌతమ్ మాత్రమే మధ్య మధ్యలో వెకేషన్లకు వెళ్ళే అవకాశం ఉందని టాక్. ఇక 2026 వరకు మహేష్ బిజీ షెడ్యూల్‌తో ఖాళీ సమయం ఉండదని తెలుస్తోంది.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

రామ్ చరణ్ కోసం.. మీర్జాపూర్ మున్నా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Rajamouli
  • #SSMB28

Also Read

Samantha Weds Raj Nidimoru: రెండో పెళ్లి చేసుకున్న నటి సమంత..!

Samantha Weds Raj Nidimoru: రెండో పెళ్లి చేసుకున్న నటి సమంత..!

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

related news

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Varanasi: ‘వారణాసి’ టైటిల్ వివాదం సర్దుమణిగినట్టేనా?

Varanasi: ‘వారణాసి’ టైటిల్ వివాదం సర్దుమణిగినట్టేనా?

MAHESH BABU: మహేష్, రణబీర్.. లాజిక్ మిస్సయ్యారు

MAHESH BABU: మహేష్, రణబీర్.. లాజిక్ మిస్సయ్యారు

Sivaji: రాజమౌళిపై కాదు.. దమ్ముంటే వాళ్లపై కేసు పెట్టండి

Sivaji: రాజమౌళిపై కాదు.. దమ్ముంటే వాళ్లపై కేసు పెట్టండి

Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

Mahesh Babu: మళ్లీ కలుద్దామంటున్న మహేష్‌.. రాజమౌళి ఇప్పుడేం ప్లాన్‌ చేశారో?

Mahesh Babu: మళ్లీ కలుద్దామంటున్న మహేష్‌.. రాజమౌళి ఇప్పుడేం ప్లాన్‌ చేశారో?

trending news

Samantha Weds Raj Nidimoru: రెండో పెళ్లి చేసుకున్న నటి సమంత..!

Samantha Weds Raj Nidimoru: రెండో పెళ్లి చేసుకున్న నటి సమంత..!

47 mins ago
‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

22 hours ago
Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

22 hours ago
Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

23 hours ago
Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

23 hours ago

latest news

Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్‌… ఆ మాటకు రెండు అర్థాలు.. కానీ ఎందుకు వాడటం?

Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్‌… ఆ మాటకు రెండు అర్థాలు.. కానీ ఎందుకు వాడటం?

17 mins ago
Amala: చైతన్య ఎలాంటి వాడంటే….? అమల షాకింగ్ కామెంట్స్

Amala: చైతన్య ఎలాంటి వాడంటే….? అమల షాకింగ్ కామెంట్స్

33 mins ago
PRABHAS: ప్రభాస్ సినిమాలకు డిమాండ్ లేదా? ఆ డీల్స్ ఎందుకు ఆగినట్లు?

PRABHAS: ప్రభాస్ సినిమాలకు డిమాండ్ లేదా? ఆ డీల్స్ ఎందుకు ఆగినట్లు?

54 mins ago
NETFLIX: వారణాసి బిగ్ డీల్.. నెట్‌ఫ్లిక్స్ కూడా చిన్నబోయిందా..

NETFLIX: వారణాసి బిగ్ డీల్.. నెట్‌ఫ్లిక్స్ కూడా చిన్నబోయిందా..

1 hour ago
AKHANDA 2: ‘అఖండ 2’ హనుమాన్ బజ్.. రాజమౌళికి కౌంటరా?

AKHANDA 2: ‘అఖండ 2’ హనుమాన్ బజ్.. రాజమౌళికి కౌంటరా?

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version