Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » L2 Empuraan: ఇండియన్ మార్కెట్ లో 50 కోట్ల ఓపెనింగ్.. ఫస్ట్ ఎవరెవరు కొట్టారంటే?

L2 Empuraan: ఇండియన్ మార్కెట్ లో 50 కోట్ల ఓపెనింగ్.. ఫస్ట్ ఎవరెవరు కొట్టారంటే?

  • March 26, 2025 / 08:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

L2 Empuraan: ఇండియన్ మార్కెట్ లో 50 కోట్ల ఓపెనింగ్.. ఫస్ట్ ఎవరెవరు కొట్టారంటే?

ఇప్పటివరకు మలయాళ సినిమాల మార్కెట్ పరిమిత నెంబర్లతోనే కనిపించింది. కానీ ఎల్2ఇ: ఎంపురాన్ (L2: Empuraan)  ఈ పరిమితులను చెరిపేసేలా దూసుకుపోతుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran)  దర్శకత్వంలో, మోహన్‌లాల్ (Mohanlal) ప్రధాన పాత్రలో వస్తున్న ఈ చిత్రం తొలి షోకే ముందే ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్‌ను దాటి కొత్త రికార్డు సృష్టించబోతోంది. ఇది మలయాళ సినిమాల హిస్టరీలో సరికొత్త అధ్యాయం. మాలివుడ్ ఇంతవరకు సాధించిన బెస్ట్ ఓపెనింగ్ ‘మరక్కార్’, ‘కుంజలిమాల్’ వంటి సినిమాల ద్వారా వచ్చిన 20 కోట్ల గ్రాస్.

L2 Empuraan

Prithviraj Sukumaran on casting Aamir Khan’s sister Nikhat Khan in L2 Empuraan (1)

కానీ ఎంపురాన్ రిలీజ్‌కు ముందు టికెట్ ప్రీ సేల్స్ ద్వారా ఇప్పటికే రూ.50 కోట్లు దాటుతోంది. ఇది మలయాళ సినిమా ఇండస్ట్రీ స్థాయిని పూర్తిగా మార్చేసే డెవలప్‌మెంట్. ప్రీ బుకింగ్స్‌లో బుక్ మై షో 24 గంటల్లో 6.3 లక్షల టికెట్లు అమ్ముడుపోవడం కూడా ఈ సినిమాపై ఆసక్తిని స్పష్టంగా చెప్పేస్తోంది.బాలీవుడ్‌లో చెన్నై ఎక్స్‌ప్రెస్, టాలీవుడ్‌లో బాహుబలి (Baahubali) , కోలీవుడ్‌లో కబాలి (Kabali), కన్నడలో కెజీఎఫ్ 2 (KGF 2) లు.. ఆయా ఇండస్ట్రీలో మొట్టమొదటి సారి 50 కోట్లు అందుకున్న సినిమాలు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మొత్తానికి దిగొచ్చి సారీ చెప్పిన నటకిరీటి.. వీడియో వైరల్!
  • 2 నటి రూంలోకి దూరి.. డబ్బు, బంగారం చోరీ.. ఏమైందంటే?
  • 3 రోడ్డు ప్రమాదానికి గురైన సోనూసూద్ భార్య సోనాలి సూద్!

Prithviraj Sukumaran Reveals Magic in L2 Empuraan (1)

ఇక వాటి రేంజ్ లోనే ఎంపురాన్ స్కేల్ ఎంత మాస్‌గా ఉందో అర్థమవుతుంది. మలయాళ సినిమా హిస్టరీలో ఇది ఒక వినూత్న మలుపు. ఇందుకు గల కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మోహన్‌లాల్ లాంటి లెజెండరీ హీరో, పృథ్వీరాజ్ లాంటి ప్రతిభావంతుడు దర్శకత్వం వహించడం, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న విడుదల ప్రణాళిక – ఇవన్నీ కలిసే ఈ హైప్‌ను తెచ్చాయి. ఎంపురాన్ (L2 Empuraan) మునుపటి భాగం ‘లూసిఫర్’కు ఉన్న క్రేజ్‌తో పాటు, ఈ సీక్వెల్‌ను మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేయడం వర్కౌట్ అయ్యింది.

Mohanlal's L2E Empuraan Teaser Review

ఇది కేవలం మలయాళం సినిమా కాకుండా తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదల అవుతుండటం, అన్ని ప్రాంతాల్లో భారీ థియేటర్లలో విడుదల కావడం.. ఈ ఫ్యాక్టర్లు అన్ని కలసి పాన్ ఇండియా మూవీలా ఈ సినిమాకు రూపాన్నిచ్చాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు (Dil Raju) విడుదల చేయడంతో అక్కడి మార్కెట్లోనూ భారీ వసూళ్లు ఆశిస్తున్నారు. ఈ ఓపెనింగ్ బిజినెస్ చూస్తుంటే, ఎంపురాన్ సినిమా మలయాళ చిత్ర పరిశ్రమకు ఒక టర్నింగ్ పాయింట్ గా నిలవబోతోంది.

లేటు వయసులో పెళ్లి.. వెకేషన్లు.. భార్యతో నటుడి రొమాంటిక్ ఫోటోలు వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #L2: Empuraan
  • #Lyca Productions
  • #Mohanlal
  • #Prithviraj Sukumaran

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 hour ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

3 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

4 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

4 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

5 hours ago

latest news

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

11 mins ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

2 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

3 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

21 hours ago
Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version