Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ
  • #సుందరకాండ రివ్యూ & రేటింగ్!
  • #ఆదిత్య 369 సీక్వెల్‌పై క్రిష్‌ ఏమన్నారో తెలుసా?

Filmy Focus » Movie News » అంచనాలు పెంచేస్తున్న “LYF – Love Your Father”

అంచనాలు పెంచేస్తున్న “LYF – Love Your Father”

  • April 2, 2025 / 12:44 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అంచనాలు పెంచేస్తున్న “LYF – Love Your Father”

“LYF – లవ్ యువర్ ఫాదర్” మూవీ సినీ ప్రియుల్లో అంచనాలను రెట్టింపు చేస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల మనసులను కట్టిపడేస్తూ సినిమాపై భారీ బజ్‌ను క్రియేట్ చేసింది. తండ్రి-కొడుకుల అనుబంధాన్ని ఎమోషనల్‌గా, హృదయానికి హత్తుకునేలా చిత్రీకరించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. SP చరణ్, శ్రీ హర్ష, కషిక కపూర్ లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పవన్ కేతరాజు దర్శకత్వం వహించారు. మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా, అన్నపరెడ్డి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 4న గ్రాండ్‌గా విడుదల కానుంది.

ట్రైలర్‌లోని పవర్‌ఫుల్ సన్నివేశాలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఎమోషనల్ డెప్త్ చూస్తే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం ఖాయమనిపిస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేసే అన్ని ఎలిమెంట్స్ ఈ ట్రైలర్‌లో కనిపిస్తున్నాయి. దీంతో సినీ వర్గాల్లో పాజిటివ్ వైబ్స్ మొదలయ్యాయి. మరి ఏప్రిల్ 4న థియేటర్లలో “LYF” ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

సినిమా పేరు : ఎల్ వై ఎఫ్ – లవ్ యువర్ ఫాదర్
నటీనటులు : శ్రీహర్ష, ఎస్పీబి చరణ్, కషిక కపూర్, ప్రవీణ్, చత్రపతి శేఖర్, రఘు బాబు, భద్రం, షకలక శంకర్, శాంతి కుమార్, బంటి తదితరులు.
రచన, దర్శకత్వం : పవన్ కేతరాజు
డైలాగ్స్ : నాగ మాధురి
సంగీత దర్శకుడు : మణిశర్మ
బ్యానర్స్ : అన్నపరెడ్డి స్టూడియోస్, మనిషా ఆర్ట్స్
నిర్మాతలు : రామస్వామి రెడ్డి, కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, ఎ. సామ్రాజ్యం, ఎ. చేతన్ సాయిరెడ్డి.
ఆర్ట్: శంకర్ చిడిపల్లి
కాస్ట్యూమ్ డిజైనర్ : భావన పోలేపల్లి
కాస్ట్యూమర్ : రాంబాబు
కొరియోగ్రఫీ : మొయిన్
ఎడిటర్ : రామకృష్ణ
డిఓపి : శ్యామ్ కే నాయుడు
PRO : మధు విఆర్

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కొత్త పాయింట్లు లాగుతున్న సునీల్‌.. ‘హత్య’ డబ్బులు వారివేనంటూ..!
  • 2 కన్నప్పలో రజినీకాంత్ ఎందుకు లేరంటే..!
  • 3 సినిమా ఆగిపోయినప్పుడు చనిపోదాం అనుకున్నా: పొలిమేర దర్శకుడు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #LYF - Love Your Father

Also Read

Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

శ్రీను వైట్ల దర్శకత్వంలో నితిన్ సినిమా.. మరీ రిస్క్ చేస్తున్నాడా?

శ్రీను వైట్ల దర్శకత్వంలో నితిన్ సినిమా.. మరీ రిస్క్ చేస్తున్నాడా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

Teja Sajja: తేజ సజ్జా మీద పగబట్టేసిన మహేష్ ఫ్యాన్స్

Teja Sajja: తేజ సజ్జా మీద పగబట్టేసిన మహేష్ ఫ్యాన్స్

Bad Girl Review in Telugu: బ్యాడ్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Bad Girl Review in Telugu: బ్యాడ్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Allu Family: ది కంప్లీట్ మెగా ఫ్యామిలీ… లేటెస్ట్ పోటోలు వైరల్!

Allu Family: ది కంప్లీట్ మెగా ఫ్యామిలీ… లేటెస్ట్ పోటోలు వైరల్!

related news

Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

Mohan lal – Mammootty: వీళ్లను చూస్తుంటే స్నేహం అంటే ఇలానే ఉండాలా అనిపిస్తుంది మరి..

Mohan lal – Mammootty: వీళ్లను చూస్తుంటే స్నేహం అంటే ఇలానే ఉండాలా అనిపిస్తుంది మరి..

Sharwanand: టాలీవుడ్‌ సంక్రాంతి 2026 వార్‌.. రంగంలోకి మరో ఇద్దరు హీరోలు? ఎందుకిలా?

Sharwanand: టాలీవుడ్‌ సంక్రాంతి 2026 వార్‌.. రంగంలోకి మరో ఇద్దరు హీరోలు? ఎందుకిలా?

శ్రీను వైట్ల దర్శకత్వంలో నితిన్ సినిమా.. మరీ రిస్క్ చేస్తున్నాడా?

శ్రీను వైట్ల దర్శకత్వంలో నితిన్ సినిమా.. మరీ రిస్క్ చేస్తున్నాడా?

Madharaasi and Baaghi 4: మరోసారి నేటివిటీ, ఇంట్రెస్ట్‌ గొప్పతనం చెప్పిన రెండు సినిమాలు.. ఏవంటే?

Madharaasi and Baaghi 4: మరోసారి నేటివిటీ, ఇంట్రెస్ట్‌ గొప్పతనం చెప్పిన రెండు సినిమాలు.. ఏవంటే?

The Ba***ds Of Bollywood: ‘బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’లో స్టార్‌లు అందరూ.. ఏం చూపిస్తారో?

The Ba***ds Of Bollywood: ‘బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’లో స్టార్‌లు అందరూ.. ఏం చూపిస్తారో?

trending news

Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

37 mins ago
శ్రీను వైట్ల దర్శకత్వంలో నితిన్ సినిమా.. మరీ రిస్క్ చేస్తున్నాడా?

శ్రీను వైట్ల దర్శకత్వంలో నితిన్ సినిమా.. మరీ రిస్క్ చేస్తున్నాడా?

1 hour ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

3 hours ago
Teja Sajja: తేజ సజ్జా మీద పగబట్టేసిన మహేష్ ఫ్యాన్స్

Teja Sajja: తేజ సజ్జా మీద పగబట్టేసిన మహేష్ ఫ్యాన్స్

10 hours ago
Bad Girl Review in Telugu: బ్యాడ్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Bad Girl Review in Telugu: బ్యాడ్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago

latest news

Teja Sajja: స్టార్‌ హీరోతో జరిగిన ఫన్నీమూమెంట్‌ షేర్‌ చేసుకున్న తేజ సజ్జా

Teja Sajja: స్టార్‌ హీరోతో జరిగిన ఫన్నీమూమెంట్‌ షేర్‌ చేసుకున్న తేజ సజ్జా

2 hours ago
Ram Pothineni: అన్నీ టాలెంట్‌లూ ఒకే సినిమాలో.. అసలుకే మోసం రాదు కదా?

Ram Pothineni: అన్నీ టాలెంట్‌లూ ఒకే సినిమాలో.. అసలుకే మోసం రాదు కదా?

4 hours ago
Teja Sajja: మొదటి ‘జాతిరత్నం’ నవీన్‌ కాదట.. ఈ కుర్ర హీరోను దాటుకుని..

Teja Sajja: మొదటి ‘జాతిరత్నం’ నవీన్‌ కాదట.. ఈ కుర్ర హీరోను దాటుకుని..

4 hours ago
Little Hearts: సూపర్ హిట్ లిస్ట్..లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts: సూపర్ హిట్ లిస్ట్..లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

22 hours ago
Madharasi Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘మదరాసి’

Madharasi Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘మదరాసి’

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version