Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Collections » Gaami Collections: ‘గామి’ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Gaami Collections: ‘గామి’ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • March 10, 2024 / 03:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gaami Collections: ‘గామి’ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

విశ్వక్ సేన్ (Vishwak Sen) ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ (Gaami)  ‘గామి’. విద్యాధర్ కాగిత (Vidyadhar Kagita)  దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి (Chandini Chowdary) హీరోయిన్. ‘తమడా మీడియా’ ‘వి సెల్యులాయిడ్’ సమర్పణలో ‘కార్తీక్ కల్ట్ క్రియేషన్స్‌’ బ్యానర్ పై కార్తీక్ శబరీష్ (Karthik Sabareesh)  ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన గ్లింప్స్, మేకింగ్ వీడియో వంటివి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

మార్చి 8న శివరాత్రి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 1.58 cr
సీడెడ్ 0.55 cr
ఉత్తరాంధ్ర 0.58 cr
ఈస్ట్ 0.39 cr
వెస్ట్ 0.26 cr
గుంటూరు 0.35 cr
కృష్ణా 0.29 cr
నెల్లూరు 0.17 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 4.17 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.49 cr
 ఓవర్సీస్ 1.58 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 6.24 cr (షేర్)

‘గామి’ చిత్రానికి రూ.9.15 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.9.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.6.24 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.3.26 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీకెండ్ కే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గామి సినిమా రివ్యూ & రేటింగ్!

భీమా సినిమా రివ్యూ & రేటింగ్!
వళరి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhinaya
  • #Chandini Chowdary
  • #Gaami
  • #Gaami Collections
  • #Vidyadhar Kagita

Also Read

Kantara Chapter 1 Collections: ‘కాంతార చాప్టర్ 1’ కలెక్షన్స్.. 3వ వారం కూడా డీసెంట్.. కానీ?

OG Collections: ‘ఓజి’ కలెక్షన్స్.. 3వ వారం కోలుకోలేని దెబ్బ పడింది

Fauji: ‘ఓజి’ వల్ల ‘ఫౌజి’ టైటిల్ మార్చాల్సి వస్తుందా?

Mithra Mandali Review in Telugu: మిత్ర మండలి సినిమా రివ్యూ & రేటింగ్!

ఫిలిం ఛాంబర్ లో “ప్రభుత్వ సారాయి దుకాణం” చిత్రంపై మహిళా సమైక్య ప్రతినిధి ప్రెసిడెంట్స్ కంప్లైంట్

Most Eligible Bachelor Collections: 4 ఏళ్ళ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

related news

Funky Teaser: ‘ఫంకీ’ టీజర్ రివ్యూ.. ఇది కదా అనుదీప్ నుండి కోరుకునేది!

trending news

Kantara Chapter 1 Collections: ‘కాంతార చాప్టర్ 1’ కలెక్షన్స్.. 3వ వారం కూడా డీసెంట్.. కానీ?

Kantara Chapter 1 Collections: ‘కాంతార చాప్టర్ 1’ కలెక్షన్స్.. 3వ వారం కూడా డీసెంట్.. కానీ?

3 hours ago
OG Collections: ‘ఓజి’ కలెక్షన్స్.. 3వ వారం కోలుకోలేని దెబ్బ పడింది

OG Collections: ‘ఓజి’ కలెక్షన్స్.. 3వ వారం కోలుకోలేని దెబ్బ పడింది

4 hours ago
Fauji: ‘ఓజి’ వల్ల ‘ఫౌజి’ టైటిల్ మార్చాల్సి వస్తుందా?

Fauji: ‘ఓజి’ వల్ల ‘ఫౌజి’ టైటిల్ మార్చాల్సి వస్తుందా?

22 hours ago
Mithra Mandali Review in Telugu: మిత్ర మండలి సినిమా రివ్యూ & రేటింగ్!

Mithra Mandali Review in Telugu: మిత్ర మండలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
ఫిలిం ఛాంబర్ లో “ప్రభుత్వ సారాయి దుకాణం” చిత్రంపై మహిళా సమైక్య ప్రతినిధి ప్రెసిడెంట్స్ కంప్లైంట్

ఫిలిం ఛాంబర్ లో “ప్రభుత్వ సారాయి దుకాణం” చిత్రంపై మహిళా సమైక్య ప్రతినిధి ప్రెసిడెంట్స్ కంప్లైంట్

2 days ago

latest news

Devi Sri Prasad: ఎల్లమ్మ హీరో దేవి శ్రీ ప్రసాద్.. ఇదేం ట్విస్ట్ బాబూ..!

11 hours ago
Ram Charan: రామ్‌చరణ్‌ ‘ఫస్ట్‌’ హీరోయిన్‌ నేహా శర్మ కాదు.. మరో స్టార్‌ హీరోయిన్‌.. ఎవరంటే?

15 hours ago
OTT Deals: ఓటీటీ డీల్స్.. స్కీములా..? స్కాములా?

17 hours ago
Sai Abhyankkar: సాయి అభ్యంకర్… అనిరుధ్ కి రీప్లేస్మెంట్ దొరికినట్టేనా?

SKN: ‘బేబీ’ హిందీ రీమేక్… ఎస్.కె.ఎన్ ఎందుకు తప్పుకున్నట్లు?

SKN: ‘బేబీ’ హిందీ రీమేక్… ఎస్.కె.ఎన్ ఎందుకు తప్పుకున్నట్లు?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version