Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sankranthiki Vasthunnam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ సింగిల్.. ఎలా ఉందంటే?

Sankranthiki Vasthunnam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ సింగిల్.. ఎలా ఉందంటే?

  • December 3, 2024 / 01:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sankranthiki Vasthunnam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ సింగిల్.. ఎలా ఉందంటే?

సంక్రాంతికి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ.. ఫ్యామిలీ ఆడియన్స్ ను అమితంగా ఆకర్షిస్తున్న సినిమాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’  (Sankranthiki Vasthunnam) గురించి చెప్పుకోవాలి. అపజయమంటూ తెలీని దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi)  తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సంక్రాంతికి బోలెడన్ని హిట్లు కొట్టిన వెంకటేష్ (Venkatesh) హీరో కావడం, గతంలో వీరి కాంబినేషన్లో రూపొందిన ‘ఎఫ్ 2’ (F2 Movie) 2019 సంక్రాంతికి రిలీజ్ అయ్యి.. విన్నర్ గా నిలవడంతో 2025 సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ పై అంచనాలు పెరిగాయి.

Sankranthiki Vasthunnam

ఇక ఈ చిత్రానికి భీమ్స్ (Bheems Ceciroleo) సంగీతం అందించారు. ఇక ప్రమోషన్లలో భాగంగా ఈరోజు ‘గోదారి గట్టుమీద’ అనే లిరికల్ సాంగ్ ను వదిలారు. 4 నిమిషాల నిడివి కలిగిన ఈ లిరికల్ సాంగ్ విషయానికి వస్తే.. ‘హే గోదారి గట్టు మీద రామసిలకవే’ అంటూ రమణ గోగుల (Ramana Gogula) వాయిస్ తో ప్రారంభం అయ్యింది. మొదటి రెండు లైన్స్ లోనే ఆయన మార్క్ కనిపించింది. ‘గోదారి గట్టుమీద మీద రామసిలకవే.. గోరింటాకెత్తుకున్న సందమామవే’ అంటూ భాస్కర్ భట్ల అందించిన లిరిక్స్ కూడా చాలా బాగా కుదిరాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'పుష్ప 2' మిస్ అవ్వకుండా చూడాలనడానికి గల 5 కారణాలు..!
  • 2 పుష్ప 2 హంగామా.. శిల్పారవి బ్యానర్ తో సడన్ ట్విస్ట్!
  • 3 'పుష్ప 2' తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కాబోతున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

రమణ గోగులతో పోటాపోటీగా మధుప్రియ (Madhu Priya) కూడా హుషారుగా ఈ పాటని పాడింది. భీమ్స్ అందించిన ట్యూన్ కూడా చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది. వెంకటేష్, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్  (Aishwarya Rajesh)..ల మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ ఇది అని స్పష్టమవుతుంది. వాళ్ళు ఈ సాంగ్లో చేసిన సింపుల్ డాన్స్ మూమెంట్స్ కూడా ప్రేక్షకుల్లో జోష్ నింపే విధంగా ఉన్నాయి. లిరికల్ సాంగ్ మధ్యలో వచ్చే ఆ విజువల్స్ కూడా హైలెట్ అయ్యాయి అని చెప్పాలి. ఇంకెందుకు ఆలస్యం ఈ లిరికల్ సాంగ్ ను మీరు కూడా చూస్తూ వినేయండి :

తమిళ, మలయాళం వాళ్లకు ఉన్న లక్ తెలుగోళ్లకి లేదా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajesh
  • #Anil Ravipudi
  • #Meenakshi Chaudhary
  • #Sankranthiki Vasthunnam
  • #Venkatesh

Also Read

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

related news

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam: ‘మాలా..’ పాట తీసేయడానికి కారణం నిడివి కాదా… ఇంకేం అయి ఉండొచ్చు

Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Venkatesh Daggubati: అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన వెంకటేష్ సినిమాలు మరియు వాటి ఫలితాలు

trending news

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

28 mins ago
Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

20 hours ago
RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

23 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

1 day ago
Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

1 day ago

latest news

Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

21 hours ago
Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

22 hours ago
Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

23 hours ago
Akhil Akkineni: అన్నపూర్ణ స్టూడియోలో ఏం జరుగుతోంది? అఖిల్‌కి నెక్స్ట్‌ రెడీ అవుతోంది ఎవరు?

Irumudi: రూల్స్‌ పాటించారా? లేదా? ‘ఇరుముడి’ సినిమాకు నోటీసులు.. ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version