ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం.. ఒక్కో కాలానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఆయా కాలాలకనుగుణంగా మనం దినచర్యలను, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. లేకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తాజాగా శీతాకాలంలో వచ్చే హెల్త్ సమస్యలపై సాగిన పరిశోధనల్లో ఆశ్చర్యకలిగించే నిజాలు బయటపడ్డాయి.
వింటర్లో ప్రధానంగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనంలో తేలింది. ఇందుకు గల కారణాలను, హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలను రహస్య వాణి కింది వీడియోలో పొందుపరిచింది. ఓ.. షిట్ .. ఇప్పుడు చలికాలమే కదా.. ఎందుకైనా మంచిది మీరు ఓ సారి ఈ వీడియోని చూసెయ్యండి.