Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ధృవ సినిమాలో అరవింద్‌ స్వామి కి డబ్బింగ్ చెప్పిన సింగర్

ధృవ సినిమాలో అరవింద్‌ స్వామి కి డబ్బింగ్ చెప్పిన సింగర్

  • December 3, 2016 / 01:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ధృవ సినిమాలో అరవింద్‌ స్వామి కి డబ్బింగ్ చెప్పిన సింగర్

గాయకుడు హేమచంద్ర తెలుగు చిత్రాల్లో అనేక హిట్ సాంగ్స్ పాడారు. సింగర్ గా బిజీగా ఉంటూనే తనలోని డబ్బింగ్ ప్రతిభతో అందరి అభినందనలు అందుకుంటున్నారు. గతంలో తమిళ డైరక్టర్ శంకర్ రూపొందించిన “స్నేహితుడు” మూవీలో విజయ్ కి డబ్బింగ్ ( తెలుగు) చెప్పి శెభాష్ అనిపించున్న హేమ చంద్ర, ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు బిజినెస్ మ్యాన్, దూకుడు చిత్రాల్లో క్యారక్టర్ ఆర్టిస్టులకు గొంతు అరువు ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తోనే ఢీ కొడుతున్నారు. చెర్రీ తాజా చిత్రం ధృవలో తమిళ అలనాటి హీరో అరవింద్ స్వామి విలన్ గా నటిస్తున్నారు.

ఈ సినిమా ఒరిజినల్‌ వర్షెన్‌ ‘తనీ ఒరువన్‌’లో అరవిందే విలన్‌గా నటించారు. అప్పుడు సొంతంగా ఆయనే డబ్బింగ్ చెప్పుకున్నారు. తెలుగులో వచ్చేసరికి చెప్పలేకపోయారు. దీంతో డబ్బింగ్ ఆర్టిస్టులను ఆశ్రయించాలని డైరక్టర్ సురేందర్ రెడ్డి అనుకుంటుండగా హేమ చంద్ర గుర్తుకు వచ్చారు. ఈసారి సింగర్ తో కొత్తగా డబ్బింగ్ చెప్పించారు. యువకుడైన హేమ చంద్ర మధ్యవయస్కుడిగా, డిఫరెంట్ మాడ్యులేషన్ తో అరవింద్ స్వామి పాత్రకు డబ్బింగ్ చెప్పి ధృవ టీమ్ ప్రశంసలు అందుకున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే వారం (డిసెంబర్ 9 ) విడుదల కానుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet
  • #Arvind Swamy
  • #Dhruva Movie
  • #Hema Chandra
  • #Ram Charan

Also Read

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

related news

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Ram Charan: నాన్‌స్టాప్‌ స్టెప్‌లు… చరణ్‌ మొదలుపెట్టాడు.. నెక్స్ట్‌ హీరోలందరూ చేయాల్సిందేనా?

14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Peddi: ‘పెద్ది’కి తమిళనాట ఇబ్బందులు తప్పవా… ఆ స్టార్‌ హీరో సినిమా కూడా అప్పుడే

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

trending news

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

9 mins ago
Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

51 mins ago
Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

2 hours ago
Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

2 hours ago
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

3 hours ago

latest news

Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

5 hours ago
Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

6 hours ago
Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version