Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Balakrishna: స్టార్ హీరో బాలయ్య నిజంగానే ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారా?

Balakrishna: స్టార్ హీరో బాలయ్య నిజంగానే ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారా?

  • September 26, 2024 / 02:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: స్టార్ హీరో బాలయ్య నిజంగానే ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారా?

టాలీవుడ్ స్టార్ హీరో బాలయ్య (Balakrishna)  అఖండ (Ahanda) సీక్వెల్ సినిమాకు 30 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని వార్తలు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి. వైరల్ అవుతున్న వార్తలు నిజమేనా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. బాలయ్య ప్రస్తుతం నటిస్తున్న సినిమాకు 34 కోట్ల రూపాయల రేంజ్ లో అందుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. బాలయ్య సినిమాలు వరుసగా సక్సెస్ సాధించడంతో పాటు బాలయ్య సినిమాల డిజిటల్ హక్కులకు మంచి డిమాండ్ నెలకొంది.

Balakrishna

స్టార్ హీరో బాలయ్య పారితోషికం ఆయన మార్కెట్ కు ఏ మాత్రం ఎక్కువ కాదు. ఇదే సమయంలో బాలయ్య సినిమాకు అవసరం అనుకుంటే పారితోషికం తగ్గించుకున్న సందర్భాలు ఉన్నాయి. బడ్జెట్ మరీ ఎక్కువవుతుంటే బాలయ్య నిర్మాతకు చాలా సందర్భాల్లో అండగా నిలిచారు. సింహా (Simha) , లెజెండ్ (Legend) , అఖండ సినిమాలు బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లు కాగా ఈ సినిమాలకు బాలయ్య పరిమితంగానే పారితోషికం అందుకోగా ఈ సినిమాలు నిర్మాతలకు మంచి లాభాలను అందించాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 నిజంగానే రెండు కోట్ల రూపాయలు పెళ్లి పేరుతో తీసుకున్నాడా?
  • 2 'ఆచార్య' ఫలితం.. చిరుతో బాండింగ్ పై ఓపెన్ అయిపోయిన కొరటాల..!
  • 3 తెలియక జరిగిన తప్పును క్షమించండి, నేనూ వెంకటేశ్వరుడి భక్తుడినే.!

బాలయ్య బాబీ  (Bobby)  కాంబో మూవీ వీరమాస్ అనే టైటిల్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమా టైటిల్ కు సంబంధించి అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. బాబీ బాలయ్యకు సైతం భారీ బ్లాక్ బస్టర్ ఇవ్వడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా బాలయ్య సినిమాలకు థమన్ (S.S.Thaman) మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికవుతూ ఉండటం గమనార్హం.

బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా బాలయ్య యాక్షన్ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. బాలయ్య తన సినిమాలను వేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ ఏడాది బాలయ్య సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు.

ఈ వీకెండ్..కి ఓటీటీలో సందడి చేయబోతున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna

Also Read

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

related news

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

trending news

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

15 mins ago
Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

1 hour ago
Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

18 hours ago
Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

2 days ago

latest news

Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

39 mins ago
Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

60 mins ago
NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

2 hours ago
Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

Naga Vamsi: హీరోలను సాకుగా చూపిస్తున్నారు.. అసలు సమస్య ఇంకొకటి ఉంది?

Naga Vamsi: హీరోలను సాకుగా చూపిస్తున్నారు.. అసలు సమస్య ఇంకొకటి ఉంది?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version