Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Nani: ఎవరూ కాళ్లు పట్టి లాగకుండా చూసుకోండి: నాని వ్యాఖ్యలు వైరల్‌!

Nani: ఎవరూ కాళ్లు పట్టి లాగకుండా చూసుకోండి: నాని వ్యాఖ్యలు వైరల్‌!

  • April 6, 2023 / 07:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani: ఎవరూ కాళ్లు పట్టి లాగకుండా చూసుకోండి: నాని వ్యాఖ్యలు వైరల్‌!

గురువును చూసి నేర్చుకోవాలి అంటారు.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అంటారు. చేసిన ప్రతిజ్ఞతను సాధించి తీరాలి అంటారు. తండ్రి కష్టాన్ని మరపించే విజయం సాధించాలి అంటారు. ఇలాంటి అన్నింటిని ఒకే సినిమాతో చేసి చూపించారు శ్రీకాంత్‌ ఓదెల. ‘దసరా’ సినిమాతో ఇటీవల నానిని బాక్సాఫీసు ముందుకు తీసుకొచ్చి మంచి విజయం అందుకున్నారాయన. ఆ సినిమా విజయోత్సవం ఇటీవల కరీంనగర్‌లో జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ ఓదెల గురించి నాని చెప్పిన కొన్ని మాటలు వైరల్‌ అవుతున్నాయి.

అలాగే ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా చర్చకు దారి తీశాయి. నటుడిగా ఈ ప్రయాణంలో నా మనసుకు తోచించి చేశాను, చేస్తున్నాను, చేస్తుంటాను కూడా. అయితే ఇది సరికాదు అంటూ నిరుత్సాహ పరిచినవాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ నా నమ్మకమే బలంగా ఆ పని చేయడానికి సిద్ధమవుతుంటాను. అలా నేను కష్టపడిన ప్రతిసారీ ప్రేక్షకులు సహకారం అందించారు. దాంతో నా నమ్మకానికి మరింత బలం పెరిగింది అని నాని తన సక్సెస్‌ సీక్రెట్‌ చెప్పాడు.

కరీంనగర్‌లో ఏదో ఒక ఫంక్షన్‌ చేయాలి అని శ్రీకాంత్‌ ఓదెల చెప్పేవాడు. నాని (Nani) లాంటి నటుడికి రూ. వంద కోట్ల పోస్టర్‌ చూడాలని ఉందని శ్రీకాంత్‌ ఓ సందర్భంలో చెప్పారట. ఆ పోస్టర్‌ కరీంనగర్‌లో జరిగిన ఈ వేదికపై పడటం బాగా గుర్తుండిపోతుంది. నాలాగే అందరికీ కలలు ఉంటాయి. వాటిని నెరవేర్చుకునే క్రమంలో ఎవరూ మన కాళ్లు పట్టి లాగకుండా చూసుకోండి. ఇదివరకు పది మందిలో ఎనిమిది మంది ప్రోత్సహించేవాళ్లు, ఇద్దరు నిరుత్సాహపరిచేవాళ్లు.

కానీ ఇప్పుడు ప్రోత్సహించేవాళ్లు ఇద్దరే అయిపోయారు అని వాఖ్యానించాడు నాని. కొత్త సినిమా విడుదలవుతోంది అంటే.. బాగా ఆడాలనుకునేవాళ్లు చాలా తక్కువగా ఉంటారు. మనం మన కష్టంతో వాళ్లందరూ తప్పు అని నిరూపించాలి. ఇప్పుడు ‘దసరా’ సినిమాతో మేం అదే పని చేశాం. ఈ విజయం అందరిదీ అంటూ నాని అన్నాడు. అయితే ఎదిగేవాళ్లను లాగడం అనే మాట ఎవరిని చూసి నాని అన్నాడు అనేది తెలియాల్సి ఉంది. మరో ఇంటర్వ్యూ ఇస్తే దీనిపై ఏమన్నా క్లారిటీ ఇస్తాడేమో నాని.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dasara
  • #Director Srikanth Odela
  • #Hero Nani
  • #Nani
  • #Natural star nani

Also Read

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

related news

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

trending news

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

3 hours ago
Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

7 hours ago
Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

7 hours ago
Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

22 hours ago
Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

1 day ago

latest news

Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

2 mins ago
RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

3 hours ago
Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

5 hours ago
Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

22 hours ago
Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version