Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Featured Stories » నాని వెర్సస్ దిల్ రాజు.. ‘వి’ వాయిదా?

నాని వెర్సస్ దిల్ రాజు.. ‘వి’ వాయిదా?

  • March 11, 2020 / 04:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాని వెర్సస్ దిల్ రాజు.. ‘వి’ వాయిదా?

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘వి’. ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సుధీర్ బాబు మెయిన్ హీరోకాగా… నెగిటివ్ రోల్ లో నాని కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, టీజర్ సినిమా పై అంచనాల్ని అమాంతం పెంచేసాయి. మార్చి 25న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించేసారు. అయితే ఈ చిత్రం వాయిదా పడే అవకాశం కూడా ఉందనేది తాజా సమాచారం. దీని వల్ల నాని అలాగే దిల్ రాజు ల మధ్య మనస్పర్థలు వచ్చాయనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

Hero Nanni vs Dil Raju For V Movie1

విషయం ఏమిటంటే.. ఇప్పుడు సినిమాలకు అన్ సీజన్.. 10th క్లాస్ పరీక్షలు ఉన్నాయి. అంతేకాకుండా పంచాయితీ ఎలక్షన్స్ కూడా జరుగబోతున్నాయి.. ఇవి సరిపోవు అన్నట్టు… కరోనా వైరస్ భయం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి భయపడుతున్నారు. ఈ కారణంతో డిస్ట్రిబ్యూటర్లు నిర్మాత దిల్ రాజుకి ఫోన్ చేసి ‘వి’ చిత్రన్ని వాయిదా వేయమని కోరారట. ఈ విషయాన్ని టీం తో డిస్కస్ చేస్తే..” ‘వి’ ని వాయిదా వేస్తె.. మళ్ళీ సరైన డేట్ సెట్ చేసుకోవడం కష్టమైపోతుంది. సమ్మర్ లో చాలా సినిమాలు రిలీజ్ డేట్స్ ను ఫిక్స్ చేసుకున్నాయి.. ఈ చిత్రం కంటెంట్ పై నాకు బలమైన నమ్మకం.. కచ్చితంగా ప్రేక్షకుల్ని థియేటర్ కు రప్పిస్తుంది’ అంటూ నాని చెబుతున్నాడట. ఈ విషయంలో నిర్మాత దిల్ రాజు.. నాని మాటలతో ఏకీభవించలేకపోతున్నాడని ఇన్సైడ్ టాక్. ఈ వారం పూర్తయ్యేలోపు ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందనేది సమాచారం.

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aditi Rao Hydari
  • #Amith trivedi
  • #Dil Raju
  • #Director indraganti Mohan Krishna
  • #Nani

Also Read

టాలీవుడ్ నిర్మాతకి ఏకంగా రూ.5700 కోట్లు రుణమాఫీ

టాలీవుడ్ నిర్మాతకి ఏకంగా రూ.5700 కోట్లు రుణమాఫీ

Dil Raju: ఎఫ్.డి.సి ఛైర్మెన్ అయ్యుండి ఇదేం కక్కుర్తి

Dil Raju: ఎఫ్.డి.సి ఛైర్మెన్ అయ్యుండి ఇదేం కక్కుర్తి

OG First Review: పవన్ ఫ్యాన్స్.. సుజిత్ కి గుడి కట్టేయడం గ్యారెంటీ అట..!

OG First Review: పవన్ ఫ్యాన్స్.. సుజిత్ కి గుడి కట్టేయడం గ్యారెంటీ అట..!

Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

Mirai: ‘ఓజి’ మేనియాలో ‘మిరాయ్’ హడావిడి అవసరమా?

Mirai: ‘ఓజి’ మేనియాలో ‘మిరాయ్’ హడావిడి అవసరమా?

పెద్దాయన పిలిచినప్పుడల్లా పక్కలోకి వెళ్ళాలి

పెద్దాయన పిలిచినప్పుడల్లా పక్కలోకి వెళ్ళాలి

related news

Dil Raju: ఎఫ్.డి.సి ఛైర్మెన్ అయ్యుండి ఇదేం కక్కుర్తి

Dil Raju: ఎఫ్.డి.సి ఛైర్మెన్ అయ్యుండి ఇదేం కక్కుర్తి

Bhale Bhale Magadivoy: 10 ఏళ్ళ ‘భలే భలే మగాడివోయ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Bhale Bhale Magadivoy: 10 ఏళ్ళ ‘భలే భలే మగాడివోయ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ది ప్యారడైజ్‌’ కోసం రాజమౌళి స్టైల్‌లో ఆలోచిస్తున్న నాని అండ్‌ కో

The Paradise: ‘ది ప్యారడైజ్‌’ కోసం రాజమౌళి స్టైల్‌లో ఆలోచిస్తున్న నాని అండ్‌ కో

trending news

టాలీవుడ్ నిర్మాతకి ఏకంగా రూ.5700 కోట్లు రుణమాఫీ

టాలీవుడ్ నిర్మాతకి ఏకంగా రూ.5700 కోట్లు రుణమాఫీ

6 hours ago
Dil Raju: ఎఫ్.డి.సి ఛైర్మెన్ అయ్యుండి ఇదేం కక్కుర్తి

Dil Raju: ఎఫ్.డి.సి ఛైర్మెన్ అయ్యుండి ఇదేం కక్కుర్తి

7 hours ago
OG First Review: పవన్ ఫ్యాన్స్.. సుజిత్ కి గుడి కట్టేయడం గ్యారెంటీ అట..!

OG First Review: పవన్ ఫ్యాన్స్.. సుజిత్ కి గుడి కట్టేయడం గ్యారెంటీ అట..!

13 hours ago
Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

14 hours ago
Mirai: ‘ఓజి’ మేనియాలో ‘మిరాయ్’ హడావిడి అవసరమా?

Mirai: ‘ఓజి’ మేనియాలో ‘మిరాయ్’ హడావిడి అవసరమా?

17 hours ago

latest news

దీపిక వెళ్లిపోయింది (పంపించేశారు).. ఆ స్థానంలో ఆమెనే తీసుకురండి.. ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌..

దీపిక వెళ్లిపోయింది (పంపించేశారు).. ఆ స్థానంలో ఆమెనే తీసుకురండి.. ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌..

18 hours ago
పీపుల్‌ మీడియా కొత్త సినిమా.. హిట్‌ కాంబో మళ్లీ కలుస్తోందా?

పీపుల్‌ మీడియా కొత్త సినిమా.. హిట్‌ కాంబో మళ్లీ కలుస్తోందా?

18 hours ago
Kalyani Priyadarshan: సూపర్‌ ‘హీరో’యిన్‌కి కష్టమొస్తే.. ఫస్ట్‌ కాల్‌ ఎవరికెళ్తుందో తెలుసా?

Kalyani Priyadarshan: సూపర్‌ ‘హీరో’యిన్‌కి కష్టమొస్తే.. ఫస్ట్‌ కాల్‌ ఎవరికెళ్తుందో తెలుసా?

18 hours ago
OG: ఆ ఫ్యాన్స్‌కి షాకిస్తారా? ‘ఓజీ’ మనకు మాత్రమేనా?

OG: ఆ ఫ్యాన్స్‌కి షాకిస్తారా? ‘ఓజీ’ మనకు మాత్రమేనా?

18 hours ago
OG Vs Pushpa-2: ‘పుష్ప 2’ తో పోలిస్తే ‘ఓజి’ మేకర్స్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యారా?

OG Vs Pushpa-2: ‘పుష్ప 2’ తో పోలిస్తే ‘ఓజి’ మేకర్స్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యారా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version