Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Hero Ram, Anil Ravipudi: ఆ పాత్రలో కనిపించబోతున్న రామ్!

Hero Ram, Anil Ravipudi: ఆ పాత్రలో కనిపించబోతున్న రామ్!

  • September 16, 2021 / 07:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Ram, Anil Ravipudi: ఆ పాత్రలో కనిపించబోతున్న రామ్!

వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్3 సినిమా పనులతో బిజీగా ఉన్నారు. త్వరలో ఎఫ్3 మూవీ షూటింగ్ పూర్తి కానుండగా బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాతో పాటు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. అధికారిక ప్రకటన రాకపోయినా ఈ కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయినట్టు సమాచారం. ఈ సినిమాలో రామ్ కోస్తా కుర్రాడిగా కనిపించనున్నారని తెలుస్తోంది.

ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలతో విజయాలు అందుకున్న రామ్ తర్వాత సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనిల్ రావిపూడి ఈ సినిమా కథలో తన మార్కు వినోదం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. రామ్ హీరోగా తెరకెక్కిన పలు సినిమాలకు అనిల్ రావిపూడి రచయితగా పని చేశారు. అయితే ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళుతుందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం తెరకెక్కుతున్న లింగుస్వామి సినిమాలో రామ్ రాయలసీమ కుర్రాడిగా కనిపించనున్నారు.

ఈ సినిమాలో రామ్ కు జోడీగా కృతిశెట్టి నటిస్తుండగా 50కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. అనిల్ రావిపూడి హీరో పాత్రను ఎంటర్టైనింగ్ గా రాసుకున్నారని వస్తున్న వార్తల విషయంలో రామ్ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. అనిల్ రావిపూడి సినిమాసినిమాకు గ్యాప్ రాకూడదనే ఉద్దేశంతో స్టార్ హీరోల కోసం వేచి చూడకుండా సీనియర్ హీరోలు, మిడిల్ రేంజ్ హీరోల సినిమాలకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ram Pothineni
  • #Anil Ravipudi
  • #Hero Ram Pothineni
  • #Ram Pothineni

Also Read

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ బ్లాస్టింగ్ రోర్ రివ్యూ… ‘ఊహకు కూడా అందదు’

related news

Catherine Tresa: చిరు- కేథరిన్ – సంక్రాంతి.. ఓ బ్లాక్ బస్టర్ సెంటిమెంట్!?

Mana Shankara Vara Prasad Garu: పాటతో స్టోరీ లీక్‌ చేశారా? లేక ఇదంతా ప్లానింగ్‌లో భాగమా?

Sankranthiki Vasthunam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిందీ రీమేక్ వెనుక అసలు నిజాలు..!

పవన్‌కి అంకుల్‌ హిట్‌ ఇచ్చారు.. మరి అబ్బాయి కూడా హిట్టిస్తాడా?

Andhra King Taluka Teaser: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ టీజర్ రివ్యూ.. ‘నేనింతే’లా కాదు కదా..!

Udit Narayan: లెజెండ్‌ సింగర్‌ని తీసుకురావడమే కాదు.. ఆయన పాడించి.. వినోదం పండించి..

trending news

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

1 day ago
Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

1 day ago
K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

1 day ago
Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

2 days ago
పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

2 days ago

latest news

Daggubati: దగ్గుబాటి ‘మూడో తరం’ మొదలైంది

14 hours ago
Prabhas: లైనప్: ఐదు ఫ్రాంచైజీలు.. ఆ ఒక్కటే అసలైన పరీక్ష!

15 hours ago
Dragon: ఇద్దరూ ‘ఆల్ఫా’లే.. తారక్ నీల్ ‘క్రియేటివ్ వార్’లో నిజమెంత?

Lokesh Kanagaraj: ’కూలీ’ ఫ్లాప్.. LCUకు పెద్ద ప్లస్! లోకేష్ దారి తప్పలేదా?

Spirit: స్టార్లు వద్దు.. ‘ఆకలి’తో ఉన్న నటులే కావాలి! సందీప్ లాజిక్ ఇదే!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version