చరణ్ తో తమన్నా ఫైట్ : మాష్టర్ స్టైల్ రిపీట్ : అది ‘భీమ్లా నాయక్’ కాదు

స్టార్ హీరో రామ్ చరణ్, తమన్నా కాంబినేషన్ లో రచ్చ సినిమా తెరకెక్కి ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీ వరకు అన్ని ఇండస్ట్రీలలో వరుస ఆఫర్లను అందిపుచ్చుకుంటూ మిల్కీ బ్యూటీ తమన్నా సత్తా చాటుతున్నారు. ఒకవైపు సీనియర్ హీరోలతో రొమాన్స్ చేస్తూనే కుర్ర హీరోలకు కూడా ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

ఇతర భాషల్లో ఘన విజయం సాధించిన సినిమాలను తెలుగులోకి తీసుకురావడానికి మన దర్శకనిర్మాతలు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఫక్తు కమర్షియల్‌ సినిమాల దగ్గరకు వచ్చేసరికి పెద్ద ఇబ్బందేం ఉండదు. ఎందుకంటే అందులో తెలుగు సినిమా ప్రేక్షకులకు అవసరమైన అన్ని ఎలిమెంట్స్‌ ఉంటాయి. అయితే ప్రయోగాత్మక సినిమాల దగ్గరకు వచ్చేసరికి మాత్రం లెక్క మారిపోతుంది. అలాంటి పరిస్థితే ఇప్పుడు ‘లూసిఫర్‌’ విషయంలో వచ్చింది అంటున్నారు. ‘లూసిఫర్‌’ సినిమా రీమేక్‌ పనులు ఇటీవల మొదలయ్యాయి.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’ రీమేక్‌ను పవన్‌ కల్యాణ్‌ చేస్తున్నాడు అనగానే తెలుగు రీమేక్‌ క్రేజ్‌ నాలుగైదింతలు అయిపోయింది. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కారణం… సినిమా టైటిల్‌, టీజర్‌ వీడియోలు అంటే అతిశయోక్తి కాదు. కారణం మలయాళ మాతృక పెద్ద మల్టీస్టారర్‌ సినిమా. అందుకుతగ్గట్టే సినిమా పేరు, ప్రచారం సాగింది. కానీ తెలుగులోకి వచ్చేసరికి సినిమా పేరు సోలో హీరోకు పెట్టినట్లుగా ఉంది. దీంతో సినీ విమర్శకులు, తటస్థ అభిమానులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. అయితే నిర్మాత వెర్షన్‌ వేరేలా ఉంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

దక్షిణాదిన ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సైమా(సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) వేడుక కరోనా కారణంగా మూడేళ్లుగా నిర్వహించలేకపోతున్నారు. అయితే 2019 ఏడాదికి సంబంధించి ‘సైమా’ పురస్కారాల ప్రధానోత్సవాలను ఈ ఏడాది నిర్వహించనున్నారు. ఈ మేరకు ‘సైమా’ ఛైర్ పెర్సన్ బృందా ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాబోయే సెప్టెంబర్ లో పురస్కార ప్రదానోత్సవం ఉంటుందని ఆమె తెలిపారు. ఈసారి నామినేట్ అయిన సినిమాలు ఇండస్ట్రీలకు ఒక బీచ్ మార్క్ ను నిర్ధేశించాయని చెప్పారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

స్టార్ హీరో ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కృతి సనన్ ఈ సినిమాలో సీత పాత్రలో నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగష్టు 11వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండటం గమనార్హం. సైఫ్ అలీఖాన్ తన పాత్రను ఎలివేట్ చేస్తూ రామాయణాన్ని రావణుడి కోణం నుండి చూద్దామని కామెంట్లు చేశారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 


Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus