వాళ్లకు నొ చెప్పిన మహేష్ : చిరుతో రకుల్ రొమాన్స్ : ఇంకోసారి అంటున్న ‘టక్ జగదీష్’

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న అప్ కమింగ్ మూవీ ‘సర్కారు వారి పాట’. పరశురామ్(బుజ్జి) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆగష్టు నెల ఎండింగ్ కి షూటింగ్ ఫినిష్ అయిపోవడం.. ఫస్ట్ కాపీ రెడీ అయిపోవడం వంటివి కూడా జరిగిపోతాయట. దీంతో దసరాకే ఈ చిత్రాన్ని విడుదల చేసేద్దామని దర్శకనిర్మాతలు మహేష్ ను అడిగితే.. అందుకు మహేష్ నొ చెప్పాడట. ముందుగా అనౌన్స్ చేసిన డేట్ ప్రకారం సంక్రాంతికే ఈ చిత్రాన్ని విడుదల చేద్దామని మహేష్ తేల్చి చెప్పేశాడట.

చిరంజీవి హీరోగా తమిళ సూపర్ హిట్ మూవీ ‘వేదాలం’ రీమేక్ కాబోతున్న సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా అనుకుంటున్నారట.

నాని -శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘టక్ జగదీష్’ చిత్రం నుండీ ‘ఇంకోసారి ఇంకోసారి’ అనే ఫస్ట్ సింగిల్ ఫిబ్రవరి 13న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

విజయ్ – లోకేష్ కనగరాజన్ కాంబినేషన్లో మరో చిత్రం రాబోతుందట. ఈ సంక్రాంతికి వీరి కాంబినేషన్లో వచ్చిన ‘మాస్టర్’ చిత్రానికి మొదట డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. తరువాత సక్సెస్ ఫుల్ రన్ నే కొనసాగించింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

‘నువ్వు నేను’ హీరోయిన్ అనిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త రోహిత్ రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసాడు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

గోవాలో ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ రాశీ ఖన్నా తెగ సందడి చేస్తుంది.ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

ఇటీవల విడుదలైన ‘జాంబీ రెడ్డి’ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.నిన్నటితో బ్రేక్ ఈవెన్ ను కూడా కంప్లీట్ చేసింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus