ఇండియన్ సినిమా చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. 78 ఏళ్ల వయసులో కూడా ఆయన ఇంకా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఎన్నో కోట్లకు అధిపతి ఆయన ఒకానొక సమయంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వ్యాపారంలో నష్టం రావడంతో రూ.90 కోట్ల అప్పు పేరుకుపోయింది. డబ్బు అప్పుగా ఇచ్చినప్పుడు ఎంతో మర్యాదగా ప్రవర్తించిన వ్యక్తులు.. ఆ తరువాత ఎంతో దారుణంగా మాట్లాడేవారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అమితాబ్.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
సీనియర్ హీరో వెంకటేష్ నటించిన ‘నారప్ప’ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. జూలై 20న ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. అలానే వెంకీ నటించిన ‘దృశ్యం 2’ సినిమాను హాట్ స్టార్ సంస్థ దక్కించుకుంది. ఈ రెండు సినిమాలను సురేష్ బాబు తన బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమాలకు మంచి ఓటీటీ ఆఫర్లు రావడంతో డీల్ కుదుర్చుకున్నారు. ఇప్పుడు ఆయన బ్యానర్ లో తెరకెక్కిన మరో సినిమా ‘విరాటపర్వం’ కూడా డిజిటల్ రిలీజ్ కు సిద్ధంగా ….(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
బాలీవుడ్‌లో సినిమాల మీదే కాదు… ఏ అంశం మీదైనా, ఏ వ్యక్తి మీదైనా రివ్యూలు రాసేసే వ్యక్తి ఒకరు ఉన్నారు. అతనే కమాల్ ఆర్ ఖాన్. గతంలో చాలా సార్లు సినిమాల రివ్యూలతో హీరోలు, వాళ్ల అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. అయినా తన పంథా మార్చుకోకుండా అలానే కొనసాగిస్తున్నాడు. తాగాజ ‘భుజ్’ సినిమా ట్రైలర్ గురించి ఆరు పేజీల స్క్రిప్ట్ రాసుకొని ఏకి పారేశాడు. అది పక్కన పెడితే ప్రెడిక్షన్స్ పేరుతో బాలీవుడ్ తారల వ్యక్తిగత జీవితాలను అంచనా వేస్తున్నాడు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో అఖండ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కాగా మరికొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. సాధారణంగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. బోయపాటి శ్రీను అఖండ మూవీ క్లైమాక్స్ ను కూడా భారీగానే ప్లాన్ చేశారని తెలుస్తోంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో రిలీజైన తర్వాత మాత్రమే ఓటీటీలో రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతారు. అయితే మరికొన్ని రోజుల్లో థియేటర్లు తెరచుకోబోతున్నప్పటికీ వెంకటేష్ నటిస్తున్న నారప్ప మాత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ నెల 20వ తేదీన రిలీజ్ కానుంది. అయితే ఓటీటీలో నారప్ప సినిమాను రిలీజ్ చేయడంపై ఏపీ, తెలంగాణ థియేటర్ల ఓనర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకటేష్ మాత్రం ఓటీటీలో రిలీజ్ చేయడానికి గల కారణం చెబుతూ పరోక్షంగా థియేటర్ల ఓనర్లు కూల్ అయ్యేలా చేశారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
Most Recommended Video
పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్