కొత్త పాట రిహార్సల్స్ లో బాలయ్య : రామ్ మాస్ అవతార్ : మహేష్ కు అంత ఈజీగా నచ్చదు

నందమూరి బాలకృష్ణ సందర్భాన్ని బట్టి తన పాటలతో ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుంటారు. గతంలో ‘మేము సైతం’ ఈవెంట్ లో తన గాత్రం వినిపించి అందరికీ షాకిచ్చారు బాలయ్య. అప్పటినుండి సింగర్ గా ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నారో ఏమో కానీ వరుసగా పాటలను రికార్డ్ చేసి వాటిని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ‘శివశంకరి’ అనే పాటను వినిపించిన బాలయ్య రీసెంట్ గా ‘శ్రీరామదండకం’ ఆలపించారు. శ్రీరామదండకాన్ని వినిపించడానికి బాలయ్య చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకోకుండా ఉండలేం.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

టాలీవుడ్ లో చాక్లెట్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న హీరో రామ్ పోతినేని ఈ మధ్యకాలంలో మాస్ కథలపై ఆసక్తి చూపిస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రామ్ వరుసగా మాస్ సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ ఏడాది ‘రెడ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో ఆశించిన స్థాయిలో అలరించలేకపోయారు. దీంతో తన తదుపరి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమిళ దర్శకుడు లింగుస్వామి రూపొందిస్తోన్న సినిమాలో రామ్ నటిస్తున్నారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకోగా రాజమౌళి స్టార్ డైరెక్టర్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తుండగా కరోనా సెకండ్ వేవ్ వల్ల మహేష్ రాజమౌళి కాంబినేషన్ సినిమా ఆలస్యమవుతోంది. ఈ సినిమా కథకు సంబంధించి ఇప్పటికే కొన్ని వార్తలు వైరల్ కాగా మహేష్ రాజమౌళి సినిమా నిర్మాత కేఎల్ నారాయణ ఆ వార్తలు గాలి వార్తలు అని చెప్పుకొచ్చారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం సినిమాలు, సీరియళ్లలో నటిగా టీవీ షోలలో యాంకర్ గా వరుస ఆఫర్లతో బిజీగా ఉంటూ అనితా చౌదరి గుర్తింపును సంపాదించుకున్నారు. నువ్వే నువ్వే, మన్మథుడు, ఛత్రపతి సినిమాల్లోని పాత్రలు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఝాన్సీ, ఉదయభాను, సుమ, మరికొందరు యాంకర్లకు గట్టి పోటీని ఇచ్చిన యాంకర్లలో ఒకరైన అనితా చౌదరి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీలో క్యాస్ట్ ఫీలింగ్ గురించి మాట్లాడిన అనితా చౌదరి ఇండస్ట్రీలో క్యాస్ట్ ఫీలింగ్ లేదని చెప్పుకొచ్చారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

సినిమా కథ ఓకే చేసుకోవడం, ఒకవేళ రీమేక్‌ అయితే దానికి తగ్గ దర్శకుణ్ని ఎంచుకోవడం ఎంత పెద్ద పనో… సినిమాకు టైటిల్‌ వెతకడమూ అంతే పెద్ద పని. ఎందుకంటే రీమేక్‌ అనేసరికి ప్రతి విషయంలోనూ కంపారిజన్‌ చేస్తారు ప్రజలు. మిగిలిన అన్ని విషయాల్లో… ఎలా కంపారిజన్‌ చేస్తారో… అసలు పేరుకు తగ్గట్టుగా రీమేక్‌ పేరు ఉందా అని చూస్తారు. ఈ నేపథ్యంలోనే ‘లూసిఫర్‌’ రీమేక్‌ టైటిల్‌ చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read


Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus