బిగ్ బాస్ 5 కి డేట్ ఫిక్స్ : నయన్ పెళ్లి ఇక నో డిలే : ప్రభాస్ కు మహేష్ సాయం

బిగ్‌బాస్ కొత్త సీజన్‌ గురించి ఇంకా సరైన స్పష్టత రావడం లేదు. ఓసారి బిగ్‌బాస్‌ 5 పనులు మొదలయ్యాయని, ఇంకొకసారి ఇంకా మొదలు కాలేదు అంటున్నారు. ఓసారేమో బిగ్‌బాస్‌ టీమ్‌ ఇంటర్వ్యూలు మొదలుపెట్టిందంటున్నారు. ఇంకొకసారేమో మొత్తం లిస్ట్ రెడీ అయిపోయింది అంటున్నారు. ఈ మాటల్లో ఏది నిజం, ఏది కాదో తెలియదు కానీ… బిగ్‌బాస్‌ ఓపెనింగ్‌ తేదీ ఇదేనంటూ… ఓ డేట్‌ సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతోంది. బిగ్‌బాస్‌ గత సీజన్‌ అంటే బిగ్‌బాస్‌ 4 మొదలైన తేదీకి దగ్గరలోనే కొత్త బిగ్‌బాస్‌ను ప్రారంభించాలని అనుకుంటున్నారట.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

దక్షిణాది లవ్ కపుల్ నయనతార-విఘ్నేష్ శివన్ లకు ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. దాదాపు నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనేది అభిమానుల ప్రశ్న. రీసెంట్ గా ఈ జంట పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు రాగా.. వాటిని విఘ్నేష్ కొట్టిపారేశాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లి చేసుకునే ఛాన్స్ లేదని.. కెరీర్ పరంగా ఇద్దరం చాలా బిజీగా ఉన్నామని చెప్పాడు. అంతేకాదు.. తామిద్దరికీ డేటింగ్ లైఫ్ మీద బోర్ కొట్టినప్పుడే పెళ్లి చేసుకుంటామని క్లారిటీ ఇచ్చాడు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కు భారీ స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ప్రభాస్ నటిస్తున్న సినిమాల హక్కులు బాలీవుడ్ లో సైతం కళ్లు చెదిరే రేటుకు అమ్ముడవుతున్నాయి. ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈశ్వర్ సినిమాకు జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

టాలీవుడ్ ఆల్ రౌండర్ గా మంచి క్రేజ్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే మరో రియాలిటీ షోతో అలరించబోతున్నాడు. బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ తోనే బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన తారక్ మరోసారి అదే తరహాలో ప్రయోగం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. అయితే కాంట్రవర్సీ కాకుండా చేస్తే మంచి షోనే చేయాలని ప్లాన్ వేశాడు. మీలో ఎవరు కోటీశ్వరుడు షోను కాస్త టైటిల్ ను అటు ఇటుగా మార్చేసి అదే తరహాలో విజ్ఞాన్ని అందించడానికి రెడీ అవుతున్నాడు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా సినిమా హిట్టవ్వాలి అంటే ఎదో ఒక రకంగా బజ్ ఉంటేనే జనాలు ఎట్రాక్ట్ అవుతారు. చాలా వరకు పెద్ద సినిమాలకు గ్యాప్ లేకుండా ఎప్పటికప్పుడు బజ్ క్రియేట్ చేయడం ఈ రోజుల్లో కామన్ గా వస్తున్నదే. అయితే ప్రభాస్ తో వర్క్ చేసే యూవీ నిర్మాతలు మాత్రం అసలు కొంచెం కూడా పట్టనట్లు వ్యవహరిస్తుండటం విశేషం. రాదేశ్యామ్ సినిమా సెట్స్ పైకి వచ్చి రెండేళ్లవుతున్నా సరైన బజ్ లేదు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read


Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus