ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ RRR విడుదల అనంతరం ఏ రేంజ్ లో వసూళ్లను అందుకుంటుందో గాని ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తోంది. ముందే మంచి ఎమౌంట్స్ వస్తాయని ఒక ఊహ ఉన్నప్పటికీ ఈ రేంజ్ లో ఉంటాయని ఎవరు ఊహించలేదు. ఇక సినిమాకు ఇటీవల మరొక భారీ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది. చాలా వరకు సినిమా థియేట్రికల్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ డీల్స్ అన్ని క్లోజ్ అయ్యాయి.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
శ్రీదేవి భర్త బోణికపూర్ చాలా వరకు డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తారు. రూపాయి పెట్టుబడి పెడితే 10రూపాయలు మళ్ళీ వెనక్కి తేవాలి అనే రకం. అయితే అలాంటి నిర్మాత కెరీర్ లో మరోసారి అత్యంత భారీ స్థాయిలో నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. నిర్మాతగా కెరీర్ మొదట్లోనే చేతులు కాల్చుకున్న బోణి కపూర్ ఇప్పుడు మరోసారి తౌక్తే తుఫాన్ ధాటికి 30కోట్లు పోగొట్టుకున్నాడు. బోణి కపూర్ ఎంతో ప్లానింగ్ తో సినిమాలు నిర్మిస్తుంటారు. (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. సరైన సమయానికి ఆక్సిజన్ దొరక్క మృత్యువాత పడుతున్నారు. కరోనా, లాక్ డౌన్ లతో అల్లాడిపోతున్న వారికి ఓ ధైర్యం, భరోసా అందివ్వాలి. ఇప్పుడు రేణుదేశాయి ఇదే చేస్తోంది. ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లలో రేణుకి ఫాలోవర్స్ బాగానే ఉన్నారు. అయితే ఈ ఫాలోయింగ్ ను కరోనా రోగులకు సాయం చేసే విధంగా వాడుకుంటుంది రేణు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
లాక్ డౌన్ సమయంలో ఓటీటీలకు డిమాండ్ బాగా పెరిగింది. భారీ బడ్జెట్ సినిమాలను కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఇంకొంతకాలం థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. ఒకవేళ తెరిచినా ఎంతమంది థియేటర్లకు వస్తారో తెలియదు. ఈ క్రమంలో ఓటీటీ వీక్షకుల సంఖ్య పెరిగిపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన స్టార్లు కూడా వెండితెరకు ప్రత్యామ్నాయం ఓటీటీ అని నమ్ముతున్నారు. అందుకే వెబ్ సిరీస్, వెబ్ సినిమాలతో హంగామా చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ తమన్నా ఇప్పటివరకు రెండు వెబ్ సిరీస్ లలో నటించింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
కరోనా సెకండ్ వేవ్ వల్ల స్టార్ హీరోల ప్లాన్లన్నీ తారుమారైన సంగతి తెలిసిందే. ఈ నెలలో ఆచార్య, అఖండ, నారప్ప సినిమాలు రిలీజ్ కావాల్సి ఉండగా సీనియర్ హీరోలు తమ సినిమాల రిలీజ్ డేట్లను వాయిదా వేసుకున్నారు. ఈ సినిమాలు ఎప్పుడు రిలీజవుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. వచ్చే ఏడాది సంక్రాంతి వరకు సాధారణ పరిస్థితులు ఏర్పడకపోవచ్చని తెలుస్తోంది. మరో రెండు, మూడు నెలల్లో షూటింగ్ లు మొదలైనా థియేటర్లలో సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించాలంటే సమయం పట్టేలా ఉంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
Most Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!