Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » క్యాన్సర్ వల్ల జుట్టు, కనురెప్పలు ఊడిపోయాయి.. నటి ఎమోషనల్ పోస్ట్ వైరల్

క్యాన్సర్ వల్ల జుట్టు, కనురెప్పలు ఊడిపోయాయి.. నటి ఎమోషనల్ పోస్ట్ వైరల్

  • June 18, 2025 / 02:01 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

క్యాన్సర్ వల్ల జుట్టు, కనురెప్పలు ఊడిపోయాయి.. నటి ఎమోషనల్ పోస్ట్ వైరల్

ప్రతి వంద మంది మహిళల్లో పది మంది రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు అని ఇటీవల మెగా వారి ఇంటి కోడలు, అపోలో హాస్పిటల్స్ అధినేత అయిన ఉపాసన కొణిదెల (Upasana Konidela) తెలిపారు. ఈ లిస్టులో సినిమా హీరోయిన్లు కూడా ఉండటం అనేది అందరికీ షాకిచ్చే అంశంగా చెప్పుకోవాలి. తాజాగా ఈ లిస్టులో హిందీ సీరియల్ హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన హీనా ఖాన్ కూడా చేరడం జరిగింది.

Hina Khan

అవును.. ప్రముఖ బాలీవుడ్ నటి హీనా ఖాన్ (Hina Khan) క్యాన్సర్ బారిన పడ్డారు. అవును.. ప్రస్తుతం ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ 3 తో బాధపడుతుందట. కొన్ని నెలల నుండి కీమో థెరపీ తీసుకోవడం వల్ల జుట్టుని కోల్పోయినట్టు ఆమె తెలిపింది. అలాగే కను రెప్పల బొమ్మలు కూడా ఊడిపోయినట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఈమె షేర్ చేసింది.

hina khan suffreing stage 3 breast cancer2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే
  • 2 Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!
  • 3 Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

ఇలా ఎన్ని కోల్పోయినా ధైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకూడదు అని నిశ్చయించుకొని ధృడంగా ఉన్నట్టు కూడా ఆమె తెలిపింది. అయితే షూటింగుల కోసం జుట్టుని, కనురెప్పలను ధరించవలసి వచ్చిందట. గోళ్ళ రంగు కూడా మారిపోవడం వల్ల నెయిల్ పాలిష్ వేసుకున్నట్టు ఆమె తెలిపింది.

Actress Hina Khan diagnosed with Stage Three Breast Cancer (3)

హీనా ఖాన్ లేటెస్ట్ పోస్ట్ చూసి నెటిజన్లు కూడా ఎమోషనల్ అవుతున్నారు. త్వరలోనే నువ్వు పూర్తిగా కోలుకుని నార్మల్ అవుతావని ధైర్యం చెబుతున్నారు. ఈ క్రమంలో చిన్న పిలకలు వేసుకున్నప్పుడు తీసిన ఫోటోలు వైరల్ గా మారాయి.

 హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

View this post on Instagram

A post shared by (@realhinakhan)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hina Khan
  • #Upasana

Also Read

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

related news

trending news

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

7 hours ago
Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

7 hours ago
Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

7 hours ago
ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

9 hours ago
Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

10 hours ago

latest news

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

1 day ago
Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version