Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

  • May 17, 2025 / 04:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

SSMB29 సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎస్.ఎస్. రాజమౌళి (S. S. Rajamouli) మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ, తెలుగుతో పాటు హాలీవుడ్ స్థాయిలోనూ ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన లొకేషన్ స్కౌటింగ్, ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రధాన విలన్ పాత్రపై ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తోంది. ఇప్పటి వరకు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్నారనే ప్రచారం ఉన్నా, రాజమౌళి ప్రత్యేకతని బట్టే ఈ పాత్రపై ఇంకా స్పష్టత రాలేదు.

SSMB29

Film with Rajamouli is a 15 Year dream of Mahesh Babu

రాజమౌళి గతంలో ఇమేజ్ లేని నటులను ఎంపిక చేసి ప్రేక్షకులపై విపరీతమైన ప్రభావం చూపించాడు. ఇక ఈసారి స్టోరీ ఆఫ్రికన్ అడవుల్లో సాగే థ్రిల్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో ఉండబోతున్న నేపథ్యంలో, ఒక నల్ల జాతీయుడు విలన్‌గా ఎంపిక కావచ్చన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది. తాజాగా ఈ పాత్రకు హాలీవుడ్ నటుడు డ్జిమోన్ హౌన్సౌ ఎంపికయ్యారని సమాచారం. ఇటీవల లండన్‌ వెళ్లిన రాజమౌళి, అక్కడ డ్జిమోన్‌తో సీక్రెట్‌గా సమావేశమయ్యారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!
  • 2 Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!
  • 3 Vishwambhara: విశ్వంభర రిలీజ్.. న్యూ టార్గెట్ లో మేకర్స్!

Hollywood Villain Djimon Hounsou Roped for Mahesh Babu's SSMB29 (2)

డ్జిమోన్‌ను ఒక ఆఫ్రికన్ హంటర్ పాత్రలో చూపించబోతున్నారని సమాచారం. ఈ పాత్ర మహేష్‌ను హుంకరిస్తూ వెంబడించేలా ఉండగా, భయాన్ని కలిగించేలా డిజైన్ చేశారని టాక్. ఇప్పటికే బాలీవుడ్ మీడియాలో ఈ వార్తలు వైరల్ కావడం, టాలీవుడ్‌లోనూ డ్జిమోన్ గురించి సెర్చ్‌లు పెరగడం విశేషం. డ్జిమోన్ హౌన్సౌ ఒక అనుభవజ్ఞుడైన నటుడు. ‘గ్లాడియేటర్’, ‘బ్లడ్ డైమండ్’, ‘షాజాం’, ‘రిబెల్ మూన్’ వంటి సినిమాల్లో అద్భుతంగా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

Mahesh Babu , Rajamouli Boat Sequence with 3000 members for SSMB29 Movie

రెండు దశాబ్దాలుగా హాలీవుడ్‌లో నిలకడగా కొనసాగుతున్న ఆయన, ఈ సినిమాతో ఇండియన్ ఆడియన్స్‌కు మరింత దగ్గరవ్వబోతున్నాడు. మాస్ అప్పీల్, యాక్షన్ ఇంటెన్సిటీ కలిగిన విలన్ కోసం రాజమౌళి చేసిన ఈ ఎంపిక కథకు సరిగ్గా సరిపోతుందని పరిశ్రమ విశ్లేషిస్తోంది. SSMB29 కోసం రాజమౌళి తీసుకుంటున్న ప్రతి నిర్ణయం గ్లోబల్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకున్నదే. ఇక డిజిమోన్ హౌన్సౌ ఈ సినిమా కోసం ప్రధాన ప్రతినాయకుడిగా మారితే, అది మరో సూపర్ హైలైట్ అవుతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Prithviraj Sukumaran
  • #Priyanka Chopra
  • #Rajamouli
  • #SSMB29

Also Read

Mowgli Trailer Review: ‘మోగ్లీ’ ట్రైలర్ రివ్యూ.. ప్రభాస్ రిఫరెన్సులు గట్టిగా వాడారుగా

Mowgli Trailer Review: ‘మోగ్లీ’ ట్రైలర్ రివ్యూ.. ప్రభాస్ రిఫరెన్సులు గట్టిగా వాడారుగా

Naga Chaitanya: సమంత రెండో పెళ్లి.. నాగ చైతన్య పాత వీడియో వైరల్

Naga Chaitanya: సమంత రెండో పెళ్లి.. నాగ చైతన్య పాత వీడియో వైరల్

2025 నవంబర్ ప్రోగ్రెస్.. 40 వస్తే 2 మాత్రమే హిట్

2025 నవంబర్ ప్రోగ్రెస్.. 40 వస్తే 2 మాత్రమే హిట్

Spirit: ‘స్పిరిట్’ లీకులు షురూ..!

Spirit: ‘స్పిరిట్’ లీకులు షురూ..!

Andhra King Taluka: ఇంకా 50 శాతం కూడా రికవరీ సాధించలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: ఇంకా 50 శాతం కూడా రికవరీ సాధించలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

EPIC – First Semester: ‘ఎపిక్’ గ్లింప్స్ రివ్యూ.. శేఖర్ కమ్ముల హీరో.. సందీప్ రెడ్డి వంగా హీరోయిన్ మధ్య ప్రేమకథ!

EPIC – First Semester: ‘ఎపిక్’ గ్లింప్స్ రివ్యూ.. శేఖర్ కమ్ముల హీరో.. సందీప్ రెడ్డి వంగా హీరోయిన్ మధ్య ప్రేమకథ!

related news

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Varanasi: ‘వారణాసి’ టైటిల్ వివాదం సర్దుమణిగినట్టేనా?

Varanasi: ‘వారణాసి’ టైటిల్ వివాదం సర్దుమణిగినట్టేనా?

MAHESH BABU: మహేష్, రణబీర్.. లాజిక్ మిస్సయ్యారు

MAHESH BABU: మహేష్, రణబీర్.. లాజిక్ మిస్సయ్యారు

Sivaji: రాజమౌళిపై కాదు.. దమ్ముంటే వాళ్లపై కేసు పెట్టండి

Sivaji: రాజమౌళిపై కాదు.. దమ్ముంటే వాళ్లపై కేసు పెట్టండి

Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

Priyanka Chopra: తెలుగు నేర్చుకుంటున్న ప్రియాంక చోప్రా.. ఎంత ముద్దుగా చెప్పిందో టాలీవుడ్‌ ఊతపదం

Priyanka Chopra: తెలుగు నేర్చుకుంటున్న ప్రియాంక చోప్రా.. ఎంత ముద్దుగా చెప్పిందో టాలీవుడ్‌ ఊతపదం

trending news

Mowgli Trailer Review: ‘మోగ్లీ’ ట్రైలర్ రివ్యూ.. ప్రభాస్ రిఫరెన్సులు గట్టిగా వాడారుగా

Mowgli Trailer Review: ‘మోగ్లీ’ ట్రైలర్ రివ్యూ.. ప్రభాస్ రిఫరెన్సులు గట్టిగా వాడారుగా

2 hours ago
Naga Chaitanya: సమంత రెండో పెళ్లి.. నాగ చైతన్య పాత వీడియో వైరల్

Naga Chaitanya: సమంత రెండో పెళ్లి.. నాగ చైతన్య పాత వీడియో వైరల్

2 hours ago
2025 నవంబర్ ప్రోగ్రెస్.. 40 వస్తే 2 మాత్రమే హిట్

2025 నవంబర్ ప్రోగ్రెస్.. 40 వస్తే 2 మాత్రమే హిట్

17 hours ago
Spirit: ‘స్పిరిట్’ లీకులు షురూ..!

Spirit: ‘స్పిరిట్’ లీకులు షురూ..!

18 hours ago
Andhra King Taluka: ఇంకా 50 శాతం కూడా రికవరీ సాధించలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: ఇంకా 50 శాతం కూడా రికవరీ సాధించలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

19 hours ago

latest news

Zootopia: ఇదేం బొమ్మల సినిమా మావా.. చరిత్ర తిరగరాసేస్తోందిగా..

Zootopia: ఇదేం బొమ్మల సినిమా మావా.. చరిత్ర తిరగరాసేస్తోందిగా..

2 hours ago
Mammootty: రొమాంటిక్‌ రోల్స్‌పై సీనియర్‌ స్టార్‌ హీరో కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

Mammootty: రొమాంటిక్‌ రోల్స్‌పై సీనియర్‌ స్టార్‌ హీరో కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

2 hours ago
Harshaali: ఆయన డైరక్షన్‌లో చేయాలి.. ఫేవరెట్‌ హీరోల వీళ్లే.. ‘తాండవం’ హర్షాలీ ముచ్చట్లు

Harshaali: ఆయన డైరక్షన్‌లో చేయాలి.. ఫేవరెట్‌ హీరోల వీళ్లే.. ‘తాండవం’ హర్షాలీ ముచ్చట్లు

2 hours ago
Mahesh Babu P:‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ అరటి పళ్ల కథ.. ‘పిఠాపురం తాలూకా’దట.. తెలుసా?

Mahesh Babu P:‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ అరటి పళ్ల కథ.. ‘పిఠాపురం తాలూకా’దట.. తెలుసా?

3 hours ago
Mrunal Thakur: మొన్నటిదాకా ధనుష్…. ఇప్పుడు శ్రేయాస్ అయ్యర్, రూమర్స్ పై మృణాల్ రియాక్షన్..!

Mrunal Thakur: మొన్నటిదాకా ధనుష్…. ఇప్పుడు శ్రేయాస్ అయ్యర్, రూమర్స్ పై మృణాల్ రియాక్షన్..!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version