Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » శ్రీకాంత్‌ – ఊహా పెళ్లి ఎలా జరిగిందో తెలుసా?

శ్రీకాంత్‌ – ఊహా పెళ్లి ఎలా జరిగిందో తెలుసా?

  • January 21, 2021 / 06:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శ్రీకాంత్‌ – ఊహా పెళ్లి ఎలా జరిగిందో తెలుసా?

టాలీవుడ్‌ స్టార్‌ కపుల్స్‌లో నిన్నటి తరం సెన్సేషన్‌ శ్రీకాంత్, ఊహ. ఆ జంట వివాహ బంధంతో ఒకటై నేటికి (20/01/21)కి 24 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా అసలు శ్రీకాంత్‌, ఊహ ఎప్పుడు, ఎలా కలిశారు, వారి వివాహం ఎలా జరిగిందో ఓసారి రీక్యాప్‌ వేద్దామా. ఆ మధ్య ఓ షోకి వచ్చిన శ్రీకాంత్‌ – ఊహ తమ పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు… అవే ఇవి!

‘ఆమె’ షూటింగ్ సమయంలో శ్రీకాంత్‌ – ఊహకు పరిచయం ఏర్పడింది. కొన్నేళ్లకు ఆ స్నేహం ప్రణయానికి దారి తీసింది. ఆ తర్వాత వివాహబంధంలో అడుగుపెట్టారు. ముందుగా చెప్పినట్లు వారిద్దరికి పెళ్లి అయ్యి 24 ఏళ్లు పూర్తయ్యాయి. వీరికి ఇద్దరు సంతానం. కొడుకు రోషన్‌ త్వరలో ‘పెళ్ళి సందD’తో హీరోగా పరిచయం కాబోతున్నాడు.

“ఆమె’ కోసం మేమిద్దరం తొలిసారి కలిశాం. ఆ సినిమా లేడీ ఓరియంటెడ్​ మూవీకి కావడంతో ఎవరైనా పాపులర్​ హీరోయిన్​ను ఎంపిక చేస్తారేమో అనుకున్నా. కానీ ఊహ సెట్లో అడుగుపెట్టింది. ఆమెను చూసిన వెంటనే.. ‘ఈమేంటి ఇంత లావుగా ఉంది’ అనుకున్నా. ఆ తర్వాత మేం మొత్తం నాలుగు సినిమాలు చేశాం. మా ఇంట్లో జరిగే ఫంక్షన్లకు ఊహతో పాటు ఆమె కుటుంబ సభ్యులను పిలిచేవాణ్ని. అలా ఆమెను మా ఇంట్లో వాళ్లకు పరిచయం చేశా. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నా” అని శ్రీకాంత్​ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Ooha
  • #Hero Srikanth
  • #ooha
  • #srikanth

Also Read

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

related news

Sarrainodu Collections: 9 ఏళ్ళ ‘సరైనోడు’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

trending news

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

12 hours ago
Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

14 hours ago
Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

14 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

15 hours ago

latest news

‘వచ్చిన వాడు గౌతమ్’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్!

10 hours ago
Spirit: స్పిరిట్ కోసం బాలీవుడ్ భామ.. 20 కోట్ల డిమాండా?

11 hours ago
Rajkumar Hirani: రాజ్ కుమార్ హిరాణీ.. మళ్ళీ ఆ హీరోతోనే మరో ప్రయోగం!

Jr NTR: టీడీపీ మహానాడు కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా?

Prabhas: హైదరాబాద్ కి వచ్చిన ప్రభాస్.. మారుతి నెక్స్ట్ స్టెప్ ఇదేనా..?!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version