అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా తన స్థాయిని మరింత పెంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. పుష్ప 2తో భారీ విజయాన్ని అందుకున్న బన్నీ, ఇతర ఇండస్ట్రీల్లోనూ తన కంటూ ప్రత్యేక ముద్ర వేశాడు. ఇతర భాషల టాలెంట్‌ను ప్రోత్సహించే అలవాటు బన్నీకి ఎప్పటినుంచో ఉంది. తాజాగా మ్యాగజైన్ హాలీవుడ్ మ్యాగజైన్ 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' ఫోటోషూట్ లో పాల్గొన్నాడు. ఇందులో అల్లు అర్జున్ ఆల్ట్రా స్టైలిష్ లుక్ లుక్ లో ఫాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.