Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Shruti Haasan, Ravi: సలార్ సక్సెస్ క్రెడిట్ మొత్తం తనదే!

Shruti Haasan, Ravi: సలార్ సక్సెస్ క్రెడిట్ మొత్తం తనదే!

  • December 23, 2023 / 06:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shruti Haasan, Ravi: సలార్ సక్సెస్ క్రెడిట్ మొత్తం తనదే!

సలార్ సినిమా ప్రస్తుతం అన్ని ప్రాంతాలలోనూ అద్భుతమైనటువంటి కలెక్షన్లను రాబడుతూ ఎంతో మంచి టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా శృతిహాసన్ ఎక్కడ కనిపించకపోయిన న్యూ ఇయర్ సందర్భంగా ఓ బుల్లితెర కార్యక్రమానికి ఈమె హాజరై సందడి చేశారు. మోస్ట్ అవైటెడ్ దావత్ అంటూ సాగే ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుదలయింది.

ఈ ప్రోమోలో భాగంగా ఆకాశం అమ్మాయైతేనేలా ఉంటుంది అనే పాట ద్వారా శృతిహాసన్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో ఈమె సలార్ సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను వెల్లడించారు. ఇక ప్రభాస్ తో కలిసి ఈ సినిమాలో నటించడం ఎలా ఉంది అంటూ తన ఎక్స్పీరియన్స్ అడగగారు. ఈ సందర్భంగా దావత్ అంటే ప్రభాస్ గారు గుర్తుకు వస్తారు అంటూ ఈమె ప్రభాస్ గురించి తెలిపారు.

ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ రోజు నలుగురు ఉన్నారని చెప్పగా పర్వాలేదని ప్రభాస్ గారు అన్నారు అయితే ఏకంగా ఆయన 400 మందికి భోజనాలు పంపించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇక ప్రభాస్ చాలా కేరింగ్ పర్సన్ అంటూ కామెంట్ చేశారు. ఇక రవి మాట్లాడుతూ సలార్ ఇంత సక్సెస్ కావడానికి కారణం ఈ మూవీలో ప్రభాస్, శృతి హాసన్ పోషించిన పాత్రలే అని రవి అన్నాడు.

వెంటనే శృతి హాసన్ (Shruti Haasan) ఖండించింది. కాదు కాదు.. నేను చెప్పే విషయాన్ని ప్రభాస్ కూడా అంగీకరిస్తాడు. ఏదైనా ఒక విజన్ తోనే ప్రారంభం అవుతుంది. ఆ క్రెడిట్ ప్రశాంత్ నీల్ సర్ కే దక్కుతుంది అంటూ ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం శృతిహాసన్ ప్రశాంత్ నీల్ కే ఇచ్చారు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #SALAAR

Also Read

Samantha Weds Raj Nidimoru: రెండో పెళ్లి చేసుకున్న నటి సమంత..!

Samantha Weds Raj Nidimoru: రెండో పెళ్లి చేసుకున్న నటి సమంత..!

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

related news

PRABHAS: ప్రభాస్ సినిమాలకు డిమాండ్ లేదా? ఆ డీల్స్ ఎందుకు ఆగినట్లు?

PRABHAS: ప్రభాస్ సినిమాలకు డిమాండ్ లేదా? ఆ డీల్స్ ఎందుకు ఆగినట్లు?

Spirit: ‘స్పిరిట్’ లో కాజోల్?

Spirit: ‘స్పిరిట్’ లో కాజోల్?

2026 Sankranthi Boxoffice: 2026 సంక్రాంతి బాక్సాఫీస్ @1100 కోట్లు?

2026 Sankranthi Boxoffice: 2026 సంక్రాంతి బాక్సాఫీస్ @1100 కోట్లు?

Prabhas: ప్రభాస్‌ లేకుండా ప్రభాస్‌ సినిమా ఓపెనింగ్‌.. ఏం జరుగుతోంది? ఎందుకు రాలేదు?

Prabhas: ప్రభాస్‌ లేకుండా ప్రభాస్‌ సినిమా ఓపెనింగ్‌.. ఏం జరుగుతోంది? ఎందుకు రాలేదు?

Mythri Ravi: మైత్రి నిర్మాత డేరింగ్‌ స్టేట్‌మెంట్‌.. అంత పెద్ద బ్యానర్‌ నుండి ఇలాంటి నిర్ణయమా?

Mythri Ravi: మైత్రి నిర్మాత డేరింగ్‌ స్టేట్‌మెంట్‌.. అంత పెద్ద బ్యానర్‌ నుండి ఇలాంటి నిర్ణయమా?

Prem Rakshith, Prabhas: ఓకే చేశాడు సర్‌.. ఆ స్టార్‌ కొరియోగ్రాఫర్‌ సినిమాలో ప్రభాసే నటిస్తాడా?

Prem Rakshith, Prabhas: ఓకే చేశాడు సర్‌.. ఆ స్టార్‌ కొరియోగ్రాఫర్‌ సినిమాలో ప్రభాసే నటిస్తాడా?

trending news

Samantha Weds Raj Nidimoru: రెండో పెళ్లి చేసుకున్న నటి సమంత..!

Samantha Weds Raj Nidimoru: రెండో పెళ్లి చేసుకున్న నటి సమంత..!

1 hour ago
‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

22 hours ago
Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

23 hours ago
Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

23 hours ago
Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

24 hours ago

latest news

Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్‌… ఆ మాటకు రెండు అర్థాలు.. కానీ ఎందుకు వాడటం?

Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్‌… ఆ మాటకు రెండు అర్థాలు.. కానీ ఎందుకు వాడటం?

39 mins ago
Amala: చైతన్య ఎలాంటి వాడంటే….? అమల షాకింగ్ కామెంట్స్

Amala: చైతన్య ఎలాంటి వాడంటే….? అమల షాకింగ్ కామెంట్స్

55 mins ago
NETFLIX: వారణాసి బిగ్ డీల్.. నెట్‌ఫ్లిక్స్ కూడా చిన్నబోయిందా..

NETFLIX: వారణాసి బిగ్ డీల్.. నెట్‌ఫ్లిక్స్ కూడా చిన్నబోయిందా..

1 hour ago
AKHANDA 2: ‘అఖండ 2’ హనుమాన్ బజ్.. రాజమౌళికి కౌంటరా?

AKHANDA 2: ‘అఖండ 2’ హనుమాన్ బజ్.. రాజమౌళికి కౌంటరా?

2 hours ago
TOLLYWOOD: సంక్రాంతి విందులో అంతా ‘స్వీట్స్’ యేనా? అసలు కిక్ మిస్సవుతోందే!

TOLLYWOOD: సంక్రాంతి విందులో అంతా ‘స్వీట్స్’ యేనా? అసలు కిక్ మిస్సవుతోందే!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version