Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » Preity Mukhundhan: కన్నీళ్లు.. వంటలు.. ఆర్ట్‌లు.. ప్రీతి ముకుందన్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Preity Mukhundhan: కన్నీళ్లు.. వంటలు.. ఆర్ట్‌లు.. ప్రీతి ముకుందన్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

  • July 14, 2025 / 01:28 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Preity Mukhundhan: కన్నీళ్లు.. వంటలు.. ఆర్ట్‌లు.. ప్రీతి ముకుందన్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

‘కన్నప్ప’ సినిమాలో ప్రీతి ముకుందన్‌ హీరోయిన్‌ అనే విషయం తెలిసిందే. ఆమె ఆ సినిమాలో నటిస్తోంది అనే అనౌన్స్‌మెంట్‌ మిస్‌ అయి ఉంటే ఈ విషయం తెలియదు. ఇక సినిమా ప్రచారంలో ఎక్కడా కనిపించలేదు కాబట్టి అలా కూడా తెలియదు. కేవలం సినిమా చూసినవారికి మాత్రమే తెలుస్తుంది. ఆ సినిమాలో ఆమె చెంచు యువరాణి నెమలి అనే పాత్రలో కనిపించింది. ఆమె గురించి అలా అలా వెతికితే కొన్ని ఆసక్తికర ఆసక్తులు, విషయాలు కనిపించాయి. వాటిలో కొన్ని ఇవీ..

Preity Mukhundhan

ప్రీతి మొదటి తెలుగు సినిమా శ్రీవిష్ణు ‘ఓం భీమ్‌ బుష్‌’. ‘కన్నప్ప’ రెండో సినిమా. డాక్టర్ల ఇంటి నుండి వచ్చిన యాక్టర్‌ ప్రీతి ముకుందన్‌. తమిళనాడుకి చెందిన ఈ చిన్నది బాగా చదువుకునేది. ఎన్‌ఐటీ తిరుచ్చిలో ఇంజినీరింగ్‌ కూడా చేసింది. చిన్నతనం నుండి భరతనాట్యం, హిప్‌హాప్, వెస్ట్రన్‌ డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంది. ఇంత నేర్చుకున్నాక కాలేజీ రోజుల్లో ప్రైజ్‌లు రాకుండా ఎందుకుంటుంది. బాగానే వచ్చాయి. ఈ క్రమంలో కొంతమంది స్నేహితులు చెప్పడంతో మోడలింగ్‌కి వచ్చి, ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది.

Preity Mukhundhan about Kannappa movie making

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు గురించి 10 ఆసక్తికర విషయాలు!
  • 2 Senthil: రాజమౌళి – మహేష్‌ సినిమా వదులుకున్నారా? సెంథిల్‌ క్లారిటీ ఇదిగో!
  • 3 Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!
  • 4 Vishnu Vishal, Rajinikanth: రజినీ పాత్ర నిడివి పెంచడం వల్లే నా సినిమా ప్లాప్ అయ్యింది : విష్ణు విశాల్

డ్యాన్స్‌ అంటే ఇష్టమున్న నాయిక కదా.. కొన్ని మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ చేసింది. వాటికి యూట్యూబ్‌లో భారీ వ్యూస్‌ వచ్చాయి. ఇక ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా వచ్చింది కదా.. తొలి నాళ్లలో సినిమా అవకాశాలు వచ్చినట్లే వచ్చి వెనక్కి వెళ్లిపోయాయట. దాంతో చాలాసార్లు కన్నీరు పెట్టుకుందట. పర్‌ఫ్యూమ్స్, లిప్‌స్టిక్స్, షూస్ కొత్తవి కనిపిస్తే ఠక్కున కొనేస్తుంది. అంత ఇష్టమట అవంట. ఇక ఇంట్లో ఉంటే వంట చేయాలని ఆసక్తి చూపిస్తుందట. ఆ రోజు అమ్మకు రెస్టే అని చెప్పింది ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో.

Audience reaction on Preity Mukhundhan Scenes in Kannappa Movie2

ఇక ఖాళీ సమయాల్లో ఏం చేస్తావ్‌ ‘నెమలీ’ అని అడిగితే.. ఎంచక్కా బుక్స్‌ చదువుతా, కవితలు రాస్తా అని చెప్పింది. మరి ఫిట్‌నెస్‌ సంగతేంటి అంటే రోజూ యోగా చేస్తాగా అని అంది. మరి జిమ్‌ అంటే వీలైనప్పుడు వెళ్తా అని చెప్పింది. ఇంకా సమయం ఉంటే నెయిల్‌ ఆర్ట్ వేస్తా అని తన హిడెన్‌ టాలెంట్‌ గురించి చెప్పింది ప్రీతి ముకుందన్‌.

అనిల్‌ రావిపూడి ప్లాన్‌ మారిందా? ఏంటీ కొత్త డిస్కషన్‌?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kannappa
  • #Preity Mukhundhan

Also Read

రజనీ కథతో 500వ సినిమా.. కట్ చేస్తే ‘పెదరాయుడు’ మ్యాజిక్ రిపీట్ కాలేదు

రజనీ కథతో 500వ సినిమా.. కట్ చేస్తే ‘పెదరాయుడు’ మ్యాజిక్ రిపీట్ కాలేదు

This Week Releases: ఈ వారం ఏకంగా 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 20 సినిమాలు విడుదల

Mirai Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మిరాయ్’.. బయ్యర్స్ అంతా లాభాల్లో

Mirai Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మిరాయ్’.. బయ్యర్స్ అంతా లాభాల్లో

Kishkindhapuri Collections: కిష్కింధపురి 3వ రోజు మొదటి రోజును మించి కలెక్ట్ చేసింది… కానీ

Kishkindhapuri Collections: కిష్కింధపురి 3వ రోజు మొదటి రోజును మించి కలెక్ట్ చేసింది… కానీ

సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

Maruthi: ‘బార్బరిక్’ అంటే ‘బార్బిక్యూ’ లా అనిపించింది.. చెప్పుతో కొట్టుకుంటే బాధేసింది

Maruthi: ‘బార్బరిక్’ అంటే ‘బార్బిక్యూ’ లా అనిపించింది.. చెప్పుతో కొట్టుకుంటే బాధేసింది

related news

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 15 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 15 సినిమాలు విడుదల

Manchu Vishnu: మంచు విష్ణు రూ.100 కోట్ల ప్రయోగం ఫలిస్తుందా?

Manchu Vishnu: మంచు విష్ణు రూ.100 కోట్ల ప్రయోగం ఫలిస్తుందా?

trending news

రజనీ కథతో 500వ సినిమా.. కట్ చేస్తే ‘పెదరాయుడు’ మ్యాజిక్ రిపీట్ కాలేదు

రజనీ కథతో 500వ సినిమా.. కట్ చేస్తే ‘పెదరాయుడు’ మ్యాజిక్ రిపీట్ కాలేదు

4 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 20 సినిమాలు విడుదల

6 hours ago
Mirai Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మిరాయ్’.. బయ్యర్స్ అంతా లాభాల్లో

Mirai Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మిరాయ్’.. బయ్యర్స్ అంతా లాభాల్లో

9 hours ago
Kishkindhapuri Collections: కిష్కింధపురి 3వ రోజు మొదటి రోజును మించి కలెక్ట్ చేసింది… కానీ

Kishkindhapuri Collections: కిష్కింధపురి 3వ రోజు మొదటి రోజును మించి కలెక్ట్ చేసింది… కానీ

9 hours ago
సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

10 hours ago

latest news

Rajinikanth: ఇళయరాజా.. ఓ అర బీరు.. ఆసక్తికర విషయాలు చెప్పిన రజనీకాంత్‌

Rajinikanth: ఇళయరాజా.. ఓ అర బీరు.. ఆసక్తికర విషయాలు చెప్పిన రజనీకాంత్‌

10 hours ago
Sai Dharam Tej: ఇల్లు, స్కూల్‌లో ఇవీ చెప్పండి.. సాయితేజ్‌ సూచనలు.. దేని గురించంటే!

Sai Dharam Tej: ఇల్లు, స్కూల్‌లో ఇవీ చెప్పండి.. సాయితేజ్‌ సూచనలు.. దేని గురించంటే!

10 hours ago
హీరోయిన్‌ నెంబర్‌ 3.. ‘ఓజీ’ కాస్టింగ్‌లో మరో హీరోయిన్‌

హీరోయిన్‌ నెంబర్‌ 3.. ‘ఓజీ’ కాస్టింగ్‌లో మరో హీరోయిన్‌

10 hours ago
Rajamouli: ఆర్‌ఎఫ్‌సీకి మళ్లీ వచ్చిన రాజమౌళి.. లీకుల బాధ తప్పించుకోడానికేనా?

Rajamouli: ఆర్‌ఎఫ్‌సీకి మళ్లీ వచ్చిన రాజమౌళి.. లీకుల బాధ తప్పించుకోడానికేనా?

10 hours ago
చిరంజీవి సమర్పించిన ఆ డిజాస్టర్‌పై రియాక్టైన స్టార్‌ హీరో.. 200 కోట్లు నష్టమంటూ..

చిరంజీవి సమర్పించిన ఆ డిజాస్టర్‌పై రియాక్టైన స్టార్‌ హీరో.. 200 కోట్లు నష్టమంటూ..

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version